⋆༺Sri Tracks︎༻⋆….
M హా ...హా...
F హా ...హా...
M హా ...ఆ..ఆ..ఆ.ఆ.......
F కళ్లతో.... నవ్వకూ....
కళ్లతో నవ్వకూ ఝల్లుమంటున్నదీ....
గుండెలో చూడకూ..గుబులుగా ఉన్నదీ
గుండెలో చూడకూ..గుబులుగా ఉన్నదీ
M తొలిచూపున దాచిందీ మలి చూపున తెలిసిందీ
తొలిచూపున దాచిందీ..మలి చూపున తెలిసిందీ..
ఆ చూపుల అల్లికలోనెపెళ్లిపిలుపు దాగున్నదీ
F ఆ..వయసు దారి తీసిందీ వలపు ఉరకలేసిందీ..
మనసు వెంబడించిందీ...నిమిషమాగకా....
మనసే..వెంబడించిందీ...నిమిషమాగకా....
M రెక్కలు తొడిగీ.. రెపరెపలాడీ..
రివ్వంటుంది కోరికా...
F దిక్కులు తోచక చుక్కల దారుల
చెలరేగింది వేడుకా...
M హా ...హా...
F హా ...హా.......
Both: హాహా... హా హా....
⋆༺Sri Tracks︎༻⋆…
M haa ...haa...
F haa ...haa...
M haa ...aa..aa..aa.aa.......
F kaLlatO.... navvakoo....
kaLlatO navvakoo jhallumaMTunnadee....
guMDelO chooDakoo..gubulugaa unnadee
guMDelO chooDakoo..gubulugaa unnadee
M tolichoopuna daachiMdee mali choopuna telisiMdee
tolichoopuna daachiMdee..mali choopuna telisiMdee..
aa choopula allikalOnepeLlipilupu daagunnadee
F aa..vayasu daari teesiMdee valapu urakalaesiMdee..
manasu veMbaDiMchiMdee...nimishamaagakaa....
manasae..veMbaDiMchiMdee...nimishamaagakaa....
M rekkalu toDigee.. reparepalaaDee..
rivvaMTuMdi kOrikaa...
F dikkulu tOchaka chukkala daarula
chelaraegiMdi vaeDukaa...
M haa ...haa...
F haa ...haa.......
Both: haahaa... haa haa....