menu-iconlogo
huatong
huatong
avatar

Gokula Krishna Gopala Krishna HQ Deva Track

Deva Trackhuatong
Deva-Trackhuatong
Testi
Registrazioni
Deva Track (Deva-Dev)

Id: 62121744571

F గోకుల కృష్ణా గోపాల కృష్ణా మాయలు చాలయ్యా

మా కన్నులలో దీపాలు వెలిగే పండుగ తేవయ్యా

పదుగురి నిందలతో పలుచన కాకయ్యా

నిలవని అడుగులతో పరుగులు చాలయ్య

జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే

Deva Track

F గోకుల కృష్ణా గోపాల కృష్ణా మాయలు చాలయ్యా

మా కన్నులలో దీపాలు వెలిగే పండుగ తేవయ్యా

Deva Track (Deva-Dev)

Id: 62121744571

F ఏ నోట విన్నా నీ వార్తలేనా

కొంటె చేష్టలేలరా కోణంగిలా

M ఆ.. ఊరంతా చేరి ఏమేమి అన్నా

కల్లబొల్లి మాటలే నా రాధికా

F చెలువల చీరలు దోచినా చిన్నెలు చాలవా

M ద్రౌపది మానము కాచినా మంచిని చూడవా

F తెలియని లీలలతో తికమక చేయకయా

M మనసును చూడకనే మాటలు విసరకలా

F జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే

Deva Track

F గోకుల కృష్ణా గోపాల కృష్ణా మాయలు చాలయ్యా

మా కన్నులలో దీపాలు వెలిగే పండుగ తేవయ్యా

Deva Track (Deva-Dev)

Id: 62121744571

F ఆవుల్ని కాచినా ఆటల్లో తేలినా

అంతతోనే ఆగెనా ఆ బాలుడు

M ఆ.. అవతార మూర్తిగా తన మహిమ చాటెగా

లోకాల పాలుడు గోపాలుడు

F తీయని మత్తున ముంచిన మురళీ లోలుడు

M మాయని దూరము చేసిన గీతాచార్యుడు

F కనుకనే అతని కధా తరములు నిలిచె కదా

M తలచిన వారి ఎద తరగని మధుర సుధ

F జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే

Deva Track

M గోకుల కృష్ణా గోపాల కృష్ణా ఆటలు చాలయ్యా

అల్లరి కన్నా ఓ నీలవర్ణా లీలలు మానయ్యా

అందెల సందడితో గుండెలు మురిసెనురా

నవ్వుల రంగులతో ముంగిలి మెరిసెనురా

జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే

Deva Track (Deva-Dev)

Id: 62121744571

Gokula krishna gopala krishna maayalu chalayya Maa kannulalo deepalu velige panduga thevayya Paduguri nindalatho paluchana kaakayya Nilavani adugulatho parugulu chalayya

Jaya krishna krishna krishna krishna krishna hare Jaya krishna krishna krishna krishna krishna hare

Gokula krishna gopala krishna maayalu chalayya Maa kannulalo deepalu velige panduga thevayya

Ye nota vinna nee varthalena konte cheshtalelaraa konangilaa A.. Urantha cheri yememi anna kollabolli maatale naa radhika

Cheluvala cheeralu

dochina chinnelu chalavaa Droupathi maanamu kaachina manchini chudava Theliyani leelalatho thikamaka cheyakaya Manasunu chudakane maatalu visarakala

Jaya krishna krishna krishna krishna krishna hare Jaya krishna krishna krishna krishna krishna hare Gokula krishna gopala krishna maayalu chalayya Maa kannulalo deepalu

velige panduga thevayya aa ulli kachina aatallo thelina anthathone aagena aa baaludu A.. Avathara murthyga thana mahima saatega lokala paaludu gopaludu

Theeyani mathuna munchina murali loludu Maayani dooramu chesina geethacharyudu Kanukane athani katha tharamulu niliche kada Thalachina vaari yeda tharagani madhura sudha

Jaya krishna krishna krishna krishna krishna hare Jaya krishna krishna krishna krishna krishna hare Gokula krishna gopala krishna aatalu chalayya Allari kanna o neela

varna leelalu maanayya Andela sandaditho gundelu murisenura Navvula rangulatho mungili merisenura Jaya krishna krishna krishna krishna krishna hare Jaya krishna krishna krishna krishna krishna hare

Deva Track (Deva-Dev)

Id: 62121744571

Altro da Deva Track

Guarda Tuttologo
Gokula Krishna Gopala Krishna HQ Deva Track di Deva Track - Testi e Cover