*⋆༺ Sri Tracks༻⋆ *
Song suprabhatha sundari
Movie. Sahasavanthudu
*⋆༺ Sri Tracks༻3
M సుప్రభాత సుందరి నీవు..
ఉదయరాగ మంజరి నేను
F కలుసుకున్న ప్రతిరో..జూ..
కలలు కన్న తొలిరోజు
M సుప్రభాత సుందరి నీవు..
ఉదయరాగ మంజరి నేను
F కలుసుకున్న ప్రతిరోజూ..
కలలు కన్న తొలిరోజు..
M కలలు కన్న తొలిరోజు
*⋆༺ Sri Tracks༻1.10
M నా వెలుగులు నలుగే పెడితే
నీ జిలుగులు నేనే చూడాలి
F నా సొగసులు సెగ పెడుతుంటే
నీ మగసిరి నేనే చూడాలి
M నా వెలుగులు నలుగే పెడితే
నీ జిలుగులు నేనే చూడాలి
F నా సొగసులు సెగ పెడుతుంటే
నీ మగసిరి నేనే చూడాలి..
MF ఈ చూపుల రాపిడిలో
ఆ సూర్యుడు ఉదయించాలి
M సుప్రభాత సుందరి నీవు..
ఉదయరాగ మంజరి నేను
F కలుసుకున్న ప్రతిరోజూ..
కలలు కన్న తొలిరోజు
*⋆༺ Sri Tracks༻2.20
M నా పెదవికి దాహం పుడుతుంటే..
నీ పెదవులు నేనే వెదకాలి
F నా వయసే వరదైపోతుంటే..
నీ వలపే వంతెన వేయాలి
M నా పెదవికి దాహం పుడుతుంటే..
నీ పెదవులు నేనే వెదకాలి
F నా వయసే వరదైపోతుంటే..
నీ వలపే వంతెన వేయాలి
MF ఈ దిక్కుల కలయికలో..
ఆ చుక్కలు రవళించాలి
M సుప్రభాత సుందరి నీవు..
F ఉదయరాగ మంజరి నేను
M కలుసుకున్న ప్రతిరోజూ..
F కలలు కన్న తొలిరోజు
M కలలు కన్న తొలిరోజు..
MF కలలు కన్న తొలిరోజు
*⋆༺ Sri Tracks༻
M suprabhaata suMdari neevu..
udayaraaga maMjari naenu
F kalusukunna pratirO..joo..
kalalu kanna tolirOju
M suprabhaata suMdari neevu..
udayaraaga maMjari naenu
F kalusukunna pratirOjoo..
kalalu kanna tolirOju..
M kalalu kanna tolirOju
*⋆༺ Sri Tracks༻1.10
M naa velugulu nalugae peDitae
nee jilugulu naenae chooDaali
F naa sogasulu sega peDutuMTae
nee magasiri naenae chooDaali
M naa velugulu nalugae peDitae
nee jilugulu naenae chooDaali
F naa sogasulu sega peDutuMTae
nee magasiri naenae chooDaali..
MF ee choopula raapiDilO
aa sooryuDu udayiMchaali
M suprabhaata suMdari neevu..
udayaraaga maMjari naenu
F kalusukunna pratirOjoo..
kalalu kanna tolirOju
*⋆༺ Sri Tracks༻2.20
M naa pedaviki daahaM puDutuMTae..
nee pedavulu naenae vedakaali
F naa vayasae varadaipOtuMTae..
nee valapae vaMtena vaeyaali
M naa pedaviki daahaM puDutuMTae..
nee pedavulu naenae vedakaali
F naa vayasae varadaipOtuMTae..
nee valapae vaMtena vaeyaali
MF ee dikkula kalayikalO..
aa chukkalu ravaLiMchaali
M suprabhaata suMdari neevu..
F udayaraaga maMjari naenu
M kalusukunna pratirOjoo..
F kalalu kanna tolirOju
M kalalu kanna tolirOju..
MF kalalu kanna tolirOju
*⋆༺ Sri Tracks༻