నీటి ముల్లై నన్ను గిల్లీ వెల్లిపోకే మల్లె వానా
జంటనల్లే అందమల్లే ఉండిపోవే వెండి వానా
తేనెల చినుకులు చవిచూపించి కన్నుల దాహం ఇంకా పెంచి
కమ్మని కలవేమో అనిపించి కనుమరుగై కరిగావ సిరివానా
నువ్వొస్తానంటే నేనొద్దంటానా
నువ్వొస్తానంటే నేనొద్దంటానా
నువ్వొస్తానంటే హే ఏయియే నేనొద్దంటానా
నువ్వొస్తానంటే హే ఏయియే నేనొద్దంటానా
Song by
BHARGAV.. join 128292