menu-iconlogo
huatong
huatong
sp-balu-aakasam-nundi-naakosam-vachava-yaswatracks-cover-image

aakasam nundi naakosam vachava (YaswaTracks)

S.P. Baluhuatong
⭐️Yaswanthasri21🌹huatong
Testi
Registrazioni
(YaswaTracks)

ఆహా.. ఆహా.. ఆహా.. అబ్బబ్బబ్బా..

ఆకాశం నుండి నా కోసం వచ్చావా..

పొంగే అందాల మిఠాయి పొట్లం తెచ్చావా

ఆకాశం నుండి నా కోసం వచ్చావా..

పొంగే అందాల మిఠాయి పొట్లం తెచ్చావా

నువు పక్క పక్కగా వుంటే

స్వర్గం దున్నేస్తా...

నువు పక్క పక్కగా వుంటే

నే స్వర్గం దున్నేస్తా..

నువు కనపడకుండా పోతే..

బాల్చీ తన్నేస్తా

ఆకాశం నుండి నా కోసం వచ్చావా

పొంగే అందాల మిఠాయి పొట్లం తెచ్చావా

చిత్రం : ముగ్గురు అమ్మాయిలు (1974)

సంగీతం : టి చలపతిరావు

గీతరచయిత : ఆరుద్ర

నేపధ్య గానం : బాలు

నీ జడపిన్ను నా తలరాతకు పెన్ను

నీ సిగపువ్వు అదేమితమ్మా

బుజబుజ రేకుల లవ్వు

నీ చిలిపి బిడియం

అమృతంలో ఊరిన వడియం

నీ పెదవులు రెండు

నా ముక్కుకు దొండపండ్లు

ఓహో.. రోజా ! తెగ ఉక్కిరి

బిక్కిరి అవుతున్నాడీ రాజా

ఆకాశం నుండి నా కోసం వచ్చావా...

పొంగే అందాల మిఠాయి పొట్లం తెచ్చావా

This Version Song

Requested by

“VUPPU SADASIVARAO” garu

ID: 13347394932

నీ లేడికళ్ళు వేస్తాయి నాకు సంకెళ్ళు

నీ లేత ఒళ్ళు చూస్తే నాకు ఎక్కిళ్ళు..

నీకు నేను ముద్దుల బందీ..

నన్ను పెట్టకే ఇబ్బంది

నీకు నేను ముద్దుల బందీ

నన్ను పెట్టకే ఇబ్బంది..ఆ..ఆహా...

నీ కంతా చెలగాటం నాకెంతో ఇరకాటం

నీ కంతా చెలగాటం నాకెంతో ఇరకాటం

ఓహో... రోజా ! తెగ ఉక్కిరి

బిక్కిరి అవుతున్నాడీ రాజా..

*****

అందాల ఓ.. రామచిలకా..

నేను అవుతున్నానెందుకో తికమక

ఈ దేవదాసు లైలావేనా.. ఓ లైలా

ఈ మజ్ఞు పార్వతివేనా... ఓ పారూ

అయ్యో.. బుల్ బుల్

నాకెందుకే ఈ ట్రబుల్

Yaswa

Thank You

(YaswaTracks)

aha aha aha abbabbaa

aakasam nundi naakosam vachava

ponge andala mithayi potlam techava

aakasam nundi naakosam vachava

ponge andala mithayi potlam techava

nuvu pakka pakkaga unte

swargam dunnestha

nuvu pakka pakkaga unte

swargam dunnestha

nuvu kanapadakapothe

..baalchi thannestha

aakasam nundi naakosam vachava

ponge andala mithayi potlam techava

film: mugguru ammayilu

music: T. Chalapathirao

Lyrics: aarudra

Singer: balu

nee jadapinnu naa thalarathku pennu

nee sigapuvvu ademitamma

buji buji rekula lavvu

nee chilipi bidiyam

amruthamlo oorina variyam

nee pedavulu rendu

naa mukkuku dondapandu

oyo..rojaa thega ukkiri

bikkiri avuthunnadi raaja

aakasam nundi naakosam vachava

ponge andala mithayi potlam thechava

This Version Song

Requested by

“VUPPU SADASIVARAO” garu

ID: 13347394932

nee ledi kallu vesthayi naaku sankellu

nee letha ollu choosthe naaku yekkillu

neeku nenu muddula bandi

nannu pettake ibbandi

..neeku nenu muddula bandi

nannu pettake ibbandi a..aaha..

nee kantha chelagatam nekentho irakatam

kantha chelagatam nee nekentho irakatam

oho roja thega ukkiri

bikkiri avuthunnadi raja

andala o rama chilaca

nenu avuthunna nenduko thikamaka

ee devadasu lailavena o..laila

ee mjnu paarvathivena ..o paaru

ayyo..bul bul

naakednduke ee trabule

Yaswa

Thank You

Altro da S.P. Balu

Guarda Tuttologo