menu-iconlogo
huatong
huatong
annamayya-bhavamulona-cover-image

Bhavamulona

Annamayyahuatong
samren_starhuatong
歌詞
収録
భావములొన బాహ్యము నందును

గోవింద గోవింద యని కొలువవొ మనసా

భావములొన బాహ్యము నందును

భావములొన బాహ్యము నందును

గోవింద గోవింద యని కొలువవొ మనసా

భావములొన బాహ్యము నందును

గోవింద గోవింద యని కొలువవొ మనసా

భావములొన బాహ్యము నందును

గోవింద గోవింద యని కొలువవొ మనసా ఆ ఆ ఆ ఆ

హరియవతారములే అఖిల దేవతలు

హరిలోనివే బ్రహ్మండంబులు

హరియవతారములే అఖిల దేవతలు

హరిలోనివే బ్రహ్మండంబులు

హరి నామములులే అన్ని మంత్రములు

హరి నామములులే అన్ని మంత్రములు

హరి హరి హరి హరి హరి యనవొ మనసా

హరి హరి హరి హరి హరి యనవొ మనసా

భావములొన బాహ్యము నందును

గోవింద గోవింద యని కొలువవొ మనసా ఆ ఆ ఆ ఆ

విష్ణుని మహిమలే విహిత కర్మములు

విష్ణుని పొగడెడి వేదంబులు

విష్ణుని మహిమలే విహిత కర్మములు

విష్ణుని పొగడెడి వేదంబులు

విష్ణుడొక్కడే విశ్వాంతరాత్ముడు

విష్ణుడొక్కడే విశ్వాంతరాత్ముడు

విష్ణువు విష్ణువని వెదకవొ మనసా

విష్ణువు విష్ణువని వెదకవొ మనసా

భావములొన బాహ్యము నందును

గోవింద గోవింద యని కొలువవొ మనసా ఆ ఆ ఆ ఆ

అచ్యుతుడితడే ఆదియు నంత్యము

అచ్యుతుడే అసురాంతకుడు

అచ్యుతుడితడే ఆదియు నంత్యము

అచ్యుతుడే అసురాంతకుడు

అచ్యుతుడు శ్రీ వేంకటాద్రి మీద నిదె

అచ్యుతుడు శ్రీ వేంకటాద్రి మీద నిదె

అచ్యుత అచ్యుత శరణనవొ మనసా

అచ్యుత అచ్యుత శరణనవొ మనసా

భావములొన బాహ్యము నందును

గోవింద గోవింద యని కొలువవొ మనసా

భావములొన బాహ్యము నందును

గోవింద గోవింద యని కొలువవొ మనసా

Annamayyaの他の作品

総て見るlogo