menu-iconlogo
huatong
huatong
kittu-tracks-chiru-sowndarya-cover-image

CHIRU-SOWNDARYA

KITTU TRACKShuatong
☁️మేఘమాల⛅️huatong
歌詞
収録
M:ఏంటి పద్మావతి

కాలనీ లో అందరూ

కృష్ణాష్టమి హడావిడిలో ఉంటే

నువ్వేంటి తీరిగ్గా పెట్టొపెన్ చేసావ్

F:నువ్ వాసు గురించి చెబితే నమ్మలేదుగా

M:కొంప దీసి ఇప్పుడు నమ్మించే ప్రోగ్రాము బెడతావా ఏంటి

F:నిన్ను నమ్మించాలిసి నవసరం నాకేం లేదు.

కానీ నమ్మిస్తాను

M:అద్ సరేగాని పద్మావతీ

ఈ సదరు వాసు గాడు ఏం చేస్తుండేవాడు

F:(సిగ్గు తో) రికాడింగ్ డాన్స్

M:రికార్డింగ్?

F:రికాడింగ్ డాన్స్

M:ఓహో అనుకున్నాను

అందుకనే నా నీ చేత ఈ రాంగ్ స్టెప్పు లేయించాడు

F:రాంగ్ స్టెప్పు లేం కాదు కరెక్ట్ స్టెప్పులే

అసల్ నిజం చెప్పాలంటే

వాసుకి ఏ హీరో వేషం కడితే

అచ్చమ్ ఆఁ హీరో లా స్టెప్పు లేసే వాడు(M:ఆహ)

సినిమాలో చేరుంటే ఎంత పెద్ద హీరో అయ్యే వాడో తెల్సా

M:ఉమ్మ్

F:పాపం...

M:పాపం ఇప్పు డా పని మీదే

నీ ఏడు వారాల నగల్తో

చెన్నై చెక్కే సుంటాడు

F:ఏం కాదు.. నువ్వెప్పుడూ వాసు గురించి ఇలాగే చెప్తావ్

వాసు ఎంత ఘాటుగా ప్రేమించాడో

ఈ ఉత్తరాలు చదువ్

M:... అబ్బో చాలా ఘాటు ప్రేమ

ముక్కు పుటా లదిరి పోతున్నాయి

F:నువ్వేం ఎగతాళి చెయ్యక్కర లేద

...వాసుని.

ఈ ఉత్తరం చూడు రక్తం తో రాసాడు తెల్సా

M:ఎవర్ని మర్డర్ చేసి

F:మర్డర్

M:అహ కోడినా మేకనా అని

F:అదే మరి తన రక్తం తో రాసాడు చూడు

M:అబ్బో అంత కల రిచ్చా డేంటి

దానితో నువ్వు మనసు పారెసుకున్నావ్ ఆఁ

F:నేనేం ఉత్తుత్తి నే మనసు పారేసుకోలేదు

(సిగ్గు తో)నా గురించి కవిత్వం రాసాడు తెల్సా

M:ఆఁహాఁ గురువు గారికి

అంత టాలెంట్ ందేమిటి

హుమ్ ఏం రాసాడు

F:హు హు నాకు సిగ్గేస్తుంది నువ్వే చదువ్

M:అబ్బా నాకెందుకు కమ్మ అంత అదృష్టం

నువ్ చదివి వినిపించు తరిస్తా

F:***ప్రియాతి ప్రియ మైన పద్మావతికి

M:ఊహు

F:నిన్ను చూడగానే నేనేంటో

అయిపోయాను

M:ఊ

F:నాకేదో వచ్చేసింది

M:ఇంకేం వస్తది మాయరోగం వస్తది

F:అదేమరి ఎగతాళి వద్దనేది

నేన్ చదివేది నువ్విను అంతే

M:సరే చదువ్ చదువ్

F:పద్మావతి పద్మావతి

M:Hmu

F:నీ ఎర్రని మూతి

చూడగానే పోయింది నా మతి

అయిపోయింది నా మనసు కోతి

M:దానితో నీ పని అయిపోయింది అదోగతి

F:(కోపంగా )రామ కృష్ణ గారు

M:హుమ్ లేకపోతే ఏంటి

కోతి గీతి అని రాసా డంటే

అది కవిత్వం గాదు కపిత్వం

F:ఏ.. ఏ.. ఏంటల పారెస్తావు

M:చెత్త రాతలు వాడును

F:వాసు గురించి నీతో చెప్పటం నాది బుద్ధి తక్కువ

M:అరె ఏదో జోగ్గా అన్నాలే

F:అసల్ నాతో మాట్లాడొద్దు ప్లీజ్

M:కాదు ఆఁ మాత్రానికే కోపమొస్తే

F:నాతో మాట్లాడొద్దు నువ్వెప్పుడూ ఇంతే

M:అమ్మా యమ్మాయ్ పద్మావ ఏదో జోగ్గా అన్నా....

Yenti padmavathi

colony lo andharu

Krishnashtami hadavidilo vunte

Nuvventi theerigga pettopen chesav

Nuv vasu gurinchi chebithe nammaleduga

Kompa deesi ippudu namminche programme bedathava yenti

Ninnu naminchaalsi navasaram naakem ledhu.

Kaani nammisthaanu

Adsaregaani padmavathee

Ee Sadaru vaasu gaaduu em chesthundevaadu

(Siggu tho) rikading dance

Recording

rikading dance

Oho anukunnaanu

Andhukane na nee chhetha ee wrong steppu leyinchadu

Wrong steppu lem kaadu

Correct steppule

Asal nijam cheaalante

Vaasuki ye hero vesham kadithe

Acham aa hero la steppu lese vaadu(aaha)

Sinmalo cherunte entha pedda hero ayye vaado thelsa

Umm

Paaam...

Paapam ippu daa pani meedhe

Nee yedu vaaraala nagaltho

Chennai chekke suntaadu

Yem kaadu.. Nuvveppudu vaasu gurinchi ilaage chepthaav

Vaasu entha ghatuga preminchaado ee vuttharalu chaaduv

... Abbo chala ghatu prema

Mukku putaa ladhiri pothunnay

Nuvvem egathali cheyyakkara ledu... Vauni

Ee vutharam chudu raktham tho raasaadu thelsa

Evarni murder chesi

Murder

Aha ha kodina mekana ani

Ade mari thana raktham tho raasaadu chudu

Abbo antha kala richaa denti

Danitho nuvvu manasu paarresukunnaav aa

Nenem vutthutthi ne manasu paareskoledu

(Siggu tho)naa gurinchi kavitvam raasaadu thelsa

Aaha guruuvu gaariki

Antha taalent ndhemiti

Hum em raasaadu

Hu hu naku siggesthundhi nuvve chaduv

Abba nakendhu kamma antha adrushtam

Nuv chadi vinipinchu tharistha

***priyaathi priya maina padmavathiki

Uuhu

Ninnu chudagaane nenento ayipoyaanu

Hmu

Naakedho vachesindhi

Inkem vasthadi maayarogam vasthadi

Ademari yegathali vaddanedhi

NEN chadivedi nuvvinu anthe

Sare chaduv chaduv

Padmavathi Padmavathi

Hmu

Nee errani muthi

Chudagaane poyindhi na mathi

Ayipoyindhi naa manasu kothi

Danitho nee pani ayipoyindhi adhogathi

RAAMA KRISHNA GAARU

Hum lekapothe enti

Kothi geethi ani raasaa dante

Adi kavitvam gaadu kapitvam

Ye.. ye.. yentala paaresthaavu

Chettha raathalu vaadunu

Vasu gurinchi neetho cheppatam naadhi buddhi thakkuva

Are edho joggaa annaale

Asal naatho maatlaadoddhu please

Kaadu aa matraanike kopamosthe

Naatho maatladodhu nuvveppudu inthe

Amma yammay padmav edho joggaa annaa

KITTU TRACKS

KITTU TRACKSの他の作品

総て見るlogo