menu-iconlogo
huatong
huatong
avatar

Kanyakumari Kanabadadha Daari - HQ CLEAR

ram'shuatong
💓Ram's2000💞👑🎼👑SS♏Bhuatong
歌詞
レコーディング
WELCOME TO RAM'S TRACKS, KURNOOL

M:-కన్యాకుమారీ కనపడదా దారి

కయ్యాలమారి పడతావే జారి

పాతాళం కనిపెట్టేలా ఆకాశం పనిపట్టేలా

ఊగకే మరి, మతిలేని సుందరి..

F:-గోపాలబాలా ఆపరఈగోల

ఈ కైపు ఏలా ఊపర ఉయ్యాల

మైకంలో మయసభ చూడు మహరాజ రా నా తోడు

సాగనీ మరి సరదాల గారడీ ..

"RAM'S TRACKS" , KURNOOL

For more tracks Search- Ram's

F:-కొండలూ గుట్టలూ చిందులాడే తదిగిణతోం

M:-వాగులూ వంకలూ ఆగిచూసే కథచెబుదాం

F:-తూనీగ రెక్కలెక్కుదాం సూరీడి పక్క నక్కుదాం

M:-కుందేటి కొమ్ము వెతుకుదాం, బంగారు జింకనడుగుదాం

F:-చూడమ్మా హంగామా,

M:-అడివంతారంగేట్రం సాగించే వెరైటీ ప్రోగ్రాం

కళ్ళవిందుగా పైత్యాల పండగ హ హ ..

M:-ఆ..కన్యాకుమారీ కనపడదా దారి

కయ్యాలమారి పడతావే జారి

F:-మైకంలో మయసభ చూడు మహరాజ రా నా తోడు

సాగనీ మరి సరదాల గారడీ..

"RAM'S TRACKS" , KURNOOL

For more tracks Search- Ram's

M:-డేగతో ఈగలే ఫైటుచేసే చెడుగుడులో

F:-చేపలే చెట్టుపై పళ్ళుకోసే గడబిడలో

M:-నేలమ్మా తప్ప తాగెనో, ఏ మూలో తప్పిపోయెనో

F:-మేఘాల కొంగు పట్టుకో, తూలేటి నడకనాపుకో

M:-ఓయమ్మో.. మాయమ్మో

F:-దిక్కుల్నే ఆటాడించే కిక్కుల్లో గందరగోళం

వొళ్ళు వూగగా ఎక్కిళ్ళు రేగగా ..

F:-ఏయ్..గోపాలబాలా ఆపరఈగోల

ఈ కైపుఏలా ఊపర ఉయ్యాల

M:-పాతాళం కనిపెట్టేలా, ఆకాశం పనిపట్టేలా

ఊగకే మరి, మతిలేని సుందరి..

F:-సాగనీ మరి సరదాల గారడీ..

...THANK YOU...

...RAM'S....KURNOOL...

Kanya kumari kanabadadha daari

Kayyala maari padathave jaari

Paathalam kanipettela

aakasam panipattela

Ugake mari mathileni sundhari

Gopala baala aapara ee gola

Ee kaipu yela vupara uyyala

Maikamlo maya sabha choodu

Maharaja raana thodu

Saagani mari saradala garadi

Kondalu guttalu

Chindulaade thadiginathom

Vaagulu vankalu

Aagi choose kadha chebudham

Thuneega rekkalekkudham

Sooreedi pakka nakkudham

Kundheti kommu vedhukudham

Bangaru jinka nadugudham

Choodamma hungama

Adivantha rangedhaamu

Saaginche variety program

Kalla vindhuga paityala panduga

Aa.. Kanya kumari

kanabadadha daari aha..

Kayyala maari padathave jaari

Maikamlo maya sabha choodu

Maharaja raana thodu

Saagani mari saradala garadi

Degatho eegale fightu chese chedugudulo

Chepale chettupai pallu kose gadabidalo

Nelamma thappa thageno

Ye moolo thappi poyeno

Meghala kongu pattuko

Thooleti nadakanaapuko

Ooyammo maayammo

Dikkulne aatadinche

Kikkullo gandhuragolam

Vollu voogaga

Yekkillu regaga

Ye.. Gopala baala

Oye..Aapara ee gola

Ee kaipu yela vupara uyyala

Paathalam kanipettela

aakasam panipattela

Ugake mari mathileni sundhari

Saagani mari saradala garadi

ram'sの他の作品

総て見るlogo