SANJEEV TRACKS
chinukulA rAli nadulugA sAgi
varadalaipOyi kaDaligApoMgu nI
prEma nA prEma nI pErE nA
prEma nadivi nIvu kaDali nEnu
marichipObOkumA hA mamata
nIvEsumA chinukulA rAli nadulugA
sAgi varadalaipOyi kaDaligApoMgu
nI prEma nA prEma nI pErE nA
prEma AkulurAle vEsavigAli nA
prEma niTTUrpulE...
SANJEEV TRACKS
M.చినుకులా రాలి.. నదులుగా సాగి...
వరదలై పోయి కడలిగా పొంగు
నీ ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ
నదివి నీవు కడలి నేను
మరిచిపోబోకుమా హా.. మమత నీవే సుమా
F.చినుకులా రాలి నదులుగా సాగి
వరదలై పోయి కడలిగా పొంగు
నీ ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ
kuMkumapUse vEkuva nIvai tEvAli
OdArpulE prEmalukOre
janmalalOni nEvEchi vuMTanulE ...
janmaludATe prEmanu nEnai
nEvelluvoutAnulE ..A challani
chAlulE himamulA rAli ..
sumamulai pUsi..rutuvulai navvi..
madhuvulai poMgi nI prEma nA
prEma nI pErE nA prEma
SiSiramaina sidhilamaina...
viDichipObOkumA.. virahamai
pOkumAtolakarikOsam
toDimanunEnai.. allaDutunnAnulE .. pulakaramUde puvvulakOsaM
vEsArutunnAnulE niMgikinElA
chinukulA rAli nadulugA sAgi
varadalaipOyi kaDaligApoMgu nI
prEma nA prEma nI pErE nA
prEma nadivi nIvu kaDali nEnu
marichipObOkumA hA mamata
nIvEsumA chinukulA rAli nadulugA
sAgi varadalaipOyi kaDaligApoMgu
nI prEma nA prEma nI pErE nA
prEma AkulurAle vEsavigAli nA
prEma niTTUrpulE...
SANJEEV TRACKS
సంజీవ్ ట్రాక్స్ కు పాడుతున్నందుకు ధన్యవాదాలు
M.ఆకులు రాలే వేసవి గాలి నా ప్రేమ నిట్టూర్పులే
కుంకుమ పూసి వేకువ నీవై తేవాలి ఓదార్పులే
F.ప్రేమను కోరే జన్మలలోనే నేవేచి ఉంటానులే
జన్మలు తాకే ప్రేమను నేనై నే వెల్లువవుతానులే
M.ఆ చల్లని చాలులే
F.హిమములా రాలి సుమములై పూసి
రుతువులై నవ్వి మధువులై పొంగు
నీ ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ
శిశిరమైనా శిధిలమైనా విడిచిపోబోకుమా ఆఆ
విరహమై పోకుమా
aMTisalADe .. A poddurAvAlilE ..
ninnalu nIDai.. rEpaTi nEDai
nAmuddu tIrAlilE... tIrAlu chErAlilE
mounamai merisi gAnamai pilichi
kalalatO alisi gaganamai egasi ..nI
prEma nA prEma tArADE mana prEma bhuvanamainA gaganamainA prEmamayamE suma.. hA..prEma manamE suma ...chinukulA rAli nadulugA sAgi varadalaipOyi kaDaligApoMgu nI prEma nA prEma nI pErE nA prEma
chinukulA rAli nadulugA sAgi
varadalaipOyi kaDaligApoMgu nI
prEma nA prEma nI pErE nA
prEma nadivi nIvu kaDali nEnu
marichipObOkumA hA mamata
nIvEsumA chinukulA rAli nadulugA
sAgi varadalaipOyi kaDaligApoMgu
nI prEma nA prEma nI pErE nA
prEma AkulurAle vEsavigAli nA
prEma niTTUrpulE...
SANJEEV TRACKS
సంజీవ్ ట్రాక్స్ కు పాడుతున్నందుకు ధన్యవాదాలు
F.తొలకరి కోసం తొడిమను నేనై అల్లాడుతున్నానులే
పులకరమూగే పువ్వుల కోసం వేసారుతున్నానులే
M.నింగికి నేల అంటిసలాడే ఆపొద్దు రావాలిలే
నిన్నలు నేడై రేపటి నీడై నా ముద్దు తీరాలిలే
F.ఆ తీరాలు చేరాలిలే
M.మౌనమై మెరిసి గానమై పిలిచి
కలలతో అలిసి గగనమై ఎగసి
నీ ప్రేమ నా ప్రేమ తారాడే మన ప్రేమ
భువనమైనా గగనమైనా ప్రేమమయమే సుమా హా
ప్రేమ మనమే సుమా
F.చినుకులా రాలి..
M.నదులుగా సాగి...
F.వరదలై పోయి
M.కడలిగా పొంగు
M+F.నీ ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ
ఆహాహా...ఆహాహా ఆహాహా...ఆహాహా
SANJEEV TRACKS
chinukulA rAli nadulugA sAgi
varadalaipOyi kaDaligApoMgu nI
prEma nA prEma nI pErE nA
prEma nadivi nIvu kaDali nEnu
marichipObOkumA hA mamata
nIvEsumA chinukulA rAli nadulugA
sAgi varadalaipOyi kaDaligApoMgu
nI prEma nA prEma nI pErE nA
prEma AkulurAle vEsavigAli nA
prEma niTTUrpulE...
అద్భుతంగా పాడిన మీకు అభినందనలు సంజీవ్ ట్రాక్స్