menu-iconlogo
huatong
huatong
achukarthik-devatha-cover-image

Devatha

Achu/Karthikhuatong
poluf 님이 업로드함
ఇదివరకిటు వైపుగా రాలేదుగా నా కల

చేజారినదేమిటితో తెలిసిందిగా ఈ వేళ

చిమ్మ చీకటి నిన్నలో దాగింది నా వెన్నెల

మరుజన్మము పొందేలా సరి కొత్తగా పుట్టానే మరలా

దేవత ఓ దేవత (దేవత ఓ దేవత)

నా మనసునే మార్చావే

ప్రేమతో, నీ ప్రేమతో (ప్రేమతో, నీ ప్రేమతో)

నను మనిషిగా మలిచావే

దేవత ఓ దేవత నా మనసునే మార్చావే

ప్రేమతో, నీ ప్రేమతో నను మనిషిగా మలిచావే

నా గుండె కదలికలో వినిపించే స్వరము నువ్వే

నే వేసే అడుగు నువ్వే నడిపించే వెలుగే నువ్వే

నా నిన్నలనే మరిపించేలా మాయేదో చేసావే

అనురాగపు తీపిని నాకు రుచి చూపించావే అమ్మల్లే

దేవత ఓ దేవత (దేవత ఓ దేవత)

నా మనసునే మార్చావే

ప్రేమతో, నీ ప్రేమతో (ప్రేమతో, నీ ప్రేమతో)

నను మనిషిగా మలిచావే

దేవత ఓ దేవత (దేవత ఓ దేవత)

నా మనసునే మార్చావే

ప్రేమతో, నీ ప్రేమతో (ప్రేమతో, నీ ప్రేమతో)

నను మనిషిగా మలిచావే

నీవల్లే కరిగిందే మనసంతా కను తడిగా

నిజమేదో తెలిసేలా నలుపంతా చెరిగెనుగా

గత జన్మల రుణ బంధముగా కలిసావే చెలి తీగ

ఇకపై నేనెప్పటికీ నీ ఊపిరిగాలల్లే ఉంటాగా

దేవత ఓ దేవత (దేవత ఓ దేవత)

నా మనసునే మార్చావే

ప్రేమతో, నీ ప్రేమతో (ప్రేమతో, నీ ప్రేమతో)

నను మనిషిగా మలిచావే

దేవత ఓ దేవత (దేవత ఓ దేవత)

నా మనసునే మార్చావే

ప్రేమతో, నీ ప్రేమతో (ప్రేమతో, నీ ప్రేమతో)

నను మనిషిగా మలిచావే

기록

추천 내용

더 보기logo

관련 플레이리스트

더 보기logo