menu-iconlogo
logo

Raa Raa

logo
avatar
Binni Krishnakumar/Tippulogo
❦░⋄🆂🆁🅴🅴🅰🆁🆈🅰⋄░🍁Ⓜ️Ⓜ️🍁❦logo
앱에서 노래 부르기
가사

F.. రారా

రారా సరసకు రారా

రారా చెంతకు చేరా

ప్రాణమే నీదిరా ఏలుకో రా దొరా

శ్వాసలో శ్వాసవై రారా

రారా సరసకు రారా

రారా చెంతకు చేరా

ప్రాణమే నీదిరా ఏలుకో రా దొరా

శ్వాసలో శ్వాసవై రారా

తోం తోం తోం

తోం తోం తోం

ఆ..ఆ..దిరణన దిరణన

ఆ..ఆ..ఆ..ఆ..

ఆ..ఆ..ఆ..

నీ పొందు నే కోరి అభిసారికై నేను వేచాను సుమనోహరా

కాలాన మరుగైన ఆనంద రాగాలు వినిపించ నిలిచానురా

M..తననన ధీం త ధీం త ధీంత తన

తననన ధీం త ధీం త ధీంత తన

తననన ధీం త ధీం త ధీంతన

F..వయసు జాలవోపలేదుర

మరులుగొన్న చిన్నదాన్నిరా

తనువు బాధ తీర్చ రావేరా రావేరా

సల సల సల రగిలిన పరువపు సోగయిది

తడిపొడి తడిపొడి తపనల స్వరమిది రా రా రా..

రా రా..

F..ఏ బంధమో ఇది ఏ బంధమో

ఏ జన్మబంధాల సుమగంధమో

M..ఏ స్వప్నమో ఇది ఏ స్వప్నమో

నయనాల నడయాడు తొలి స్వప్నమో

F..విరహపు వ్యధలను వినవా

ఈ తడబడు తనువును కనవా

M..మగువల మనసుల తెలిసి

నీ వలపును మరచుట సులువా

F..ఇది కనివిని ఎరుగని మనసుల కలయిక

M..సరసకు పిలిచితి విరసము తగదిక

F..జిగిబిగి జిగిబిగి సొగసుల మొరవిని

both .మిలమిల మగసిరి మెరుపుల మెరయగా రా రా రా

రా రా

M.. లక లక లక లక లక లక లక

తాం తరికిట దీమ్ తరికిట థోమ్ తరికిట నం తరికిట

తత్తతరికిట దిట్ఠితరికిట థోమ్ థోమ్ తరికిట

నంనంతరికిట

త దీమ్ థోమ్ నం చం చం

త దీమ్ థోమ్ నం చం చం

తకిట దికిట తొంకిట నకిట

తకథక తరికిట

తత్తతలాంగుతోం

తత్తతలాంగుతోం

తకధింతలాంగుతోం

Raa Raa - Binni Krishnakumar/Tippu - 가사 & 커버