menu-iconlogo
huatong
huatong
google-kannulada-aasalada-cover-image

Kannulada aasalada

googlehuatong
♏adhumitha💕ƦօcksԵαɾ💕huatong
가사
기록
కన్నులదా ఆశలదా బుగ్గలదా ముద్దులదా

పెనవేసుకున్న పెదవులదా నువు కోరుకున్న సొగసులదా

మదిలో మెదిలే వలపుల మొలకా నాలో ప్రాణం నీవెకదా

అలలా కదిలే వలపుల చిలకా అందని అందం నీదెకదా

ఎదేదొ పాడుతూ నా మీదే వాలుతు

హద్దుల్ని దాటుతు మాయల్నె చేయకు

గుండెల్లొ ఆడుతు కళ్ళల్లొ సోలుతు

నీ కొంటె చూపుల గాలమే వేయకు

హృదయం ఉదయం కలిసెనమ్మ

వయసె విరిసెనమ్మ

అమృతం పొంగి అనువనువు వలపే కురిసెనమ్మ

ముద్దుల్నె పేర్చవా ముచట్ట్లె ఆడవా

నా మీదె చాలగ నీ వొడి చెర్చవా

కన్నులదో ఆశలదో బుగ్గలదో ముద్దులదో

మదిలో మెదిలే వలపుల మొలకా నాలో ప్రాణం నీవెకదా

google의 다른 작품

모두 보기logo