menu-iconlogo
huatong
huatong
avatar

Gundelo Valava HQ Eeshwar by kalyanteja

kalyantejahuatong
𓄂𝐊αℓƴαη⍟𝐓єϳɑ࿐.huatong
가사
기록
Hii frnds

Karaoke created by kalyanteja

M:గుండెలో వాలవా చెలి చిలకా... శ్వాసలో కోరిక విన్నావుగా...

F:కళ్లలో చేరవా తొలి వెలుగా... నీడవై చాటుగా ఉన్నావుగా...

M:మాటలే చేతకా...క సైగ చేశానుగా...

F:సంతకం లేని లే...ఖా చేరనే లేదుగా...

M:కలుసుకో త్వరగ కలలు నిజమవగా గుండెలో వాలవా చెలి చిలకా...

శ్వాసలో కోరిక విన్నావుగా...

Room I'd:1316698

Track created by kalyanteja

M నీ వెంట తరుముతూ ఉంటే అసలు కన్నెత్తి చూశావా నన్ను...

F:మరి నీ ముందే తిరుగుతూ ఉంటే ఎపుడు పన్నెత్తి పిలిచావా నన్ను...

M:రోజు ఇలా ఈ గాలిలా నీ చెవిని తాకేది నేనేగా...

F:మామూలుగా మాటాడక ఈ గాలి గోలేంటి చిత్రంగా...

M:కలుసుకో త్వరగ కలలు నిజమవగా

F:కళ్లలో చేరవా తొలి వెలుగా... నీడవై చాటుగా ఉన్నావుగా...

Sm id:62082389236

For HQ Tracks Search kalyanteja

F:కాస్తైన చొరవ చేయందే వరస కలిపేదెలాగంట నీతో...

M:నువు కొంతైనా చనువు ఇవ్వందే తెలుసుకోలేను నీ సంగతేదో...

F:వెంటాడక వేటాడక వలలోన పడుతుంద వలపైనా...

M:నన్నింతగా వేధించక మన్నించి మనసివ్వు ఇపుడైనా...

F:కలుసుకో త్వరగ కలలు నిజమవగా

M:గుండెలో వాలవా చెలి చిలకా... శ్వాసలో కోరిక విన్నావుగా...

F:కళ్లలో చేరవా తొలి వెలుగా... నీడవై చాటుగా ఉన్నావుగా...

M:మాటలే చేతకా...క సైగ చేశానుగా...

F:సంతకం లేని లే...ఖా చేరనే లేదుగా...

M:కలుసుకో త్వరగ కలలు నిజమవగా...

F:కళ్లలో చేరవా...

M:తొలి వెలుగా... శ్వాసలో కోరిక

F:విన్నావుగా...

Thanks for selecting this track...

Gundelo vaalavaa cheli chilaka

swasalo korika vinnavuga

kallalo cheravaa tholi velugaa

needavai chaatuga vunnavugaa

maatale chetha kaaka saiga chesaanuga

santhakam leni lekha cherane leduga

kalusuko thvaraga kalalu nijamavaga

Gundelo vaalavaa cheli chilakaa

swasalo korika vinnavuga

Nee vente tharumuthu unte

asalu kannetti choosava nannu

mari nee munde tiruguthu unte

epudu pannetti pilichava nannu

roju ilaa ee gaalila

nee chevini taakedi nenega

maamoolugaa maatadaka

ee gaali golenti chitramgaa

kalusuko twaraga kalalu nijamavaga

kallalo cheravaa tholi velugaa

needavai chaatuga vunnavugaa

Kaasthaina chorava cheyyande

varasa kalipedelaaganta neetho

nuvvu konthaina chanuvu ivvande

thelsukolenu nee sangathedo

ventaadaka vetaadaka

valalona paduthunda valapaina

nannithagaa vedhinchaka

manninchi manasivvu ipudaina

kalusuko twaraga kalalu nijamavaga

Gundelo vaalavaa cheli chilaka

swasalo korika vinnavuga

kallalo cheravaa tholi velugaa

needavai chaatuga vunnavugaa

maatale chetha kaaka saiga chesaanuga

santhakam leni lekha cherane leduga

kalusuko thvaraga kalalu nijamavaga

kallalo cheravaa .. cheli chilaka

swasalo korika ... vunnavuga

For More HQ Karaoke Tracks Search kalyanteja

kalyanteja의 다른 작품

모두 보기logo