Hii Frnds
Karaoke created by kalyanteja
M:ప్రియ సఖి ఓం సఖి ఓం సఖి ఓం సఖి చెలి చెలి ప్రాణ సఖి
F:ప్రియ సఖ ఓం సఖ ఓం సఖ ఓం సఖ తొలి తొలి ప్రేమ సఖ
M:తొలి చూపుల్లో విరిసిన ప్రేమ.. మనసే దాని చిరునామా
F:మనమిన్నాళ్ళు దాచిన.. ప్రేమ ఇక పంచేసుకుందామా
M:సుప్రియా .....
F:గుప్పెడంత గుండెలోన చప్పుడల్లే మారిపోయె చెప్పలేని కొత్త ప్రేమ
M:ప్రియ సఖి ఓం సఖి ఓం సఖి ఓం సఖి చెలి చెలి ప్రాణ సఖి
F:ప్రియ సఖ ఓం సఖ ఓం సఖ ఓం సఖ తొలి తొలి ప్రేమ సఖ
Room I'd:1316698
Track created by kalyanteja
M:ఠంగు ఠంగు ఠంగు ఠంగు కొట్టే ఎద గంట లవ్ టైము అయ్యిందనా
F:చెంగు చెంగు చెంగు చెంగు దూకే ఈ జంట రొమాన్సూ కోరిందనా
M:బోలో బోలో రాధా బంగారు పాపా సిగ్గే ఇంక పోదా..
F:నిన్నే కోరి కాదా నీ ముద్దు భామ చెంతే చేరుకోదా
M:హద్దు పద్దు వద్దే వద్దు పంచే ముద్దు ఎంతో ముద్దు
F:మనసులు ముడిపడె వలపులు వలపడె
M:ప్రియ సఖి ఓం సఖి ఓం సఖి ఓం సఖి చెలి చెలి ప్రాణ సఖి
F:ప్రియ సఖ ఓం సఖ ఓం సఖ ఓం సఖ తొలి తొలి ప్రేమ సఖ
Sm id:62082389236
For HQ Tracks Search kalyanteja
F:లక్ లక్ లక్ లక్ లక్కే లాక్కొచ్చే నీ చెంత వాలేనులే
M:చిక్కు చిక్కు చిక్కు చిక్కు చిక్కే చిన్నారి చిత్రాలు చూపిందిలే
F:ఇట్టే నచ్చినాడే నా కన్నె గుండె ఉట్టే కొట్టినాడే...
M:నిన్నే కోరినాడే ఈ కుర్రవాడే వెన్నే తట్టినాడే...
F:చెట్టా పట్టా కట్టాలంట అందం పట్టు పట్టాలంట
M:కలయిక కల ఇక నిజమయె చెక చెక
M:ప్రియ సఖి ఓం సఖి ఓం సఖి ఓం సఖి చెలి చెలి ప్రాణ సఖి
F:ప్రియ సఖ ఓం సఖ ఓం సఖ ఓం సఖ తొలి తొలి ప్రేమ సఖ
M:తొలి చూపుల్లో విరిసిన ప్రేమ మనసే దాని చిరునామా
F:మనమిన్నాళ్ళు దాచిన ప్రేమ ఇక పంచేసుకుందామా
M:సుప్రియా .....
F:గుప్పెడంత గుండెలోన చప్పుడల్లే మారిపోయె చెప్పలేని కొత్త ప్రేమ
M:ప్రియ సఖి ఓం సఖి ఓం సఖి ఓం సఖి చెలి చెలి ప్రాణ సఖి
F:ప్రియ సఖ ఓం సఖ ఓం సఖ ఓం సఖ తొలి తొలి ప్రేమ సఖ
Thanks for selecting this track...
Created By Kalyanteja
Priya sakhi.. om sakhi om sakhi om sakhi
cheli cheli prana sakhi …
Priya sakha... om sakha om sakha om
sakha toli toli prema sakha…
Toli chupullo virisina prema….
manase dani tholi chirunamaa…
Manam innallu dachina prema
ika panchesukundamaa….
Supriyaaaa….
Guppedantha
guddalona chappudnata maripoye
cheppaleni kotta prema…
Priya sakhi.. om sakhi om sakhi om sakhi
cheli cheli prana sakhi …
Priya sakha... om sakha om sakha om
sakha toli toli prema sakha…
Thangu thangu thangu thangu kottey
yedha kanta love sign ayyindanaaa….
Changu changu changu changu
dookey…edanta romancuu korindanaaa….
Bolo bolo radhaaa…bangaru
papa siggee inka podhaa…
Ninne kori kaga nee muddu
baga chuse cherukoga…
Haddu paddu vodde voddu…
panche muddu entho muddu…
Manasulu medipade valapula valapadi…
Priya sakhi.. om sakhi om sakhi om sakhi
cheli cheli prana sakhi …
Priya sakha om sakha om sakha om
sakha.. toli toli prema sakha…
Luk luk luk luk lukee nakochhe…
nee chentha vaalenulee…
Chiku chiku chiku chiku chike
chinnari chitralu chupendulee…
Itte nacchinadee… na kanne
gunde utte kotti nadee…
Ninne korinade ee kurra
vade venne tatti nadee…
Chatta…patta…kattalitta andam
pattu.pattalatta…
Kalayika kalasika nijamaye chaka chaka…
Priya sakhi.. om sakhi om sakhi om sakhi
cheli cheli prana sakhi …
Priya sakha om sakha om sakha om
sakha toli toli prema sakha…
Toli chupullo virisina prema….
manase dani tholi chirunamaa…
Manam innallu dachina prema adi
panchesukundamaa….
Supriyaaaa….
Guppedantha guddalona
chappudnata maripoye
cheppaleni kotta prema…
Priya sakhi.. om sakhi om sakhi om sakhi
cheli cheli prana sakhi …
Priya sakha om sakha om sakha om
sakha toli toli prema sakha…
--------
For More HQ Karaoke Tracks Search kalyanteja