menu-iconlogo
huatong
huatong
avatar

2938 virisina marumallii jarugunu mana pelli (YaswaTracks)

SP.బాలసుబ్రహ్మణ్యం/ P. Suseelahuatong
⭐️Yaswanthasri21🌹huatong
가사
기록
(YaswaTracks)

ID: 62070718306

M. దిక్కులను చూసేవు dikkulanu choosevu

దిగులుగా నిలిచేవు diguluga nilichevu

*****

M. అనుకున్న కబురందలేదా...anukunna kaburandaleda

*****

M. ఎందుకమ్మాయి నీకింత బాధా.. yendukammayi neekintha baadha

*****

M. ఓ..ఓ.. విరిసిన మరుమల్లి..o..o..virisina marumalli

జరుగును మన పెళ్ళీ jarugunu mana pelli

విరిసిన మరుమల్లి.. virisina marumalli

జరుగును మన పెళ్ళీ jarugunu mana pelli

ముత్యాల పందిరిలోనా..muthyala pandirilona

మురిపాల సందడిలోనా.. muripala sandadilona

మురిపాల సందడిలోనా... muripala sandadilona

విరిసిన మరుమల్లి.. virisina marumalli

జరుగును మన పెళ్ళీ jarugunu mana pelli

ముత్యాల పందిరిలోనా... muthyala pandirilona

మురిపాల సందడిలోనా.. muripala sandadilona

మురిపాల సందడిలోనా... muripala sandadilona

చిత్రం : రైతు బిడ్డ (1971)Film: raitu bidda

సంగీతం : ఎస్. హనుమంతరావుMusic: S. Hanumantharao

గీతరచయిత : సినారెLyrics: C.NarayanaReddy

నేపధ్య గానం : బాలు, సుశీలSingers: balu, suseela

This Version Song

Requested by

“SADASIVARAO” garu

ID: 13347394932

F. అమ్మగారి దీవెనలు అందుకున్నారా...ammagari deevenalu andukunnara

అన్నగారు అందుకు సరేనన్నారా annagaru anduku sarenannara

M..ఓ..ఓ..ఆ..ఆ.....o..o..aa..aa..

F. అమ్మగారి దీవెనలు అందుకున్నారా... ammagari deevenalu andukunnara

అన్నగారు అందుకు సరేనన్నారా annagaru anduku sarenannara

M. మనసు కనుగొన్నారు..manasu kanugonnaru

ప్రణయ కథ విన్నారు pranaya katha vinnaru

మనసు కనుగొన్నారు. manasu kanugonnaru

ప్రణయ కథ విన్నారు pranaya katha vinnaru

మనల మన్నించారు manala mannincharu

మనువు కుదిరించారు manuvu kudirincharu

ఓ..ఓ..ఓ..విరిసిన మరుమల్లి o..o.. virisina marumalli

జరుగును మన పెళ్ళీ jarugunu mana pelli

ముత్యాల పందిరిలోనా muthyala pandirilona

మురిపాల సందడిలోనా.. muripala sandadilona

మురిపాల సందడిలోనా muripala sandadilona

Created by

"Yaswanth"

F. ఆ..అ.ఆ..ఆ..ఓ..ఓ..ఓ...ఓ.aa..aa..aa..oo..oo..

పెళ్ళితోనే బులపాటం చెల్లునంటావా...pellithone bulabatam chellunantava

కళ్ళలోనే కలకాలం దాచుకుంటావా? Kallalone kalakalam dachukuntava

*****

F. పెళ్ళితోనే బులపాటం చెల్లునంటావా... pellithone bulabatam chellunantava

కళ్ళలోనే కలకాలం దాచుకుంటావా? Kallalone kalakalam dachukuntava

M. వలచి కాదంటానా valachi kaadantana

కలసి విడిపోతానా? Kalasi vidipothana

వలచి కాదంటానా valachi kaadantana

కలసి విడిపోతానా? Kalasi vidipothana

ఏకమై ఉందామూ yekamai undamu

ఎన్ని జన్మలకైనా Yenni janmalakaina

ఓ.ఓ.ఓ.o..o..o..

విరిసిన మరు మల్లి virisina marumalli

జరుగును మన పెళ్ళీ jarugunu mana pelli

M+F. ముత్యాల పందిరిలోనా... muthyala pandirilona

మురిపాల సందడిలోనా muripala sandadilona

మురిపాల సందడిలోనా muripala sandadilona

"Yaswa"

TQ

SP.బాలసుబ్రహ్మణ్యం/ P. Suseela의 다른 작품

모두 보기logo