menu-iconlogo
huatong
huatong
sp-p-suseela-muthyalu-vasthava-adigindi-isthava-yaswatracks-cover-image

muthyalu vasthava adigindi isthava (YaswaTracks)

Sp. బాలసుబ్రహ్మణ్యం/ P. Suseelahuatong
⭐️Yaswanthasri21🌹huatong
가사
기록
(YaswaTracks)

ID: 62070718306

చిత్రం: మనుషులంతా ఒక్కటే Film: manushulantha okkate

సంగీతం: s రాజేశ్వర రావు Music: S. Rajeswarao

సాహిత్యం: కొసరాజు Lyrics: kosaraju

గానం: బాలు, సుశీల Singers: balu, Suseela

M. ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా muthyalu vasthava adigindi isthava

ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా muthyalu vasthava adigindi isthava

ఊర్వశిలా ఇటు రావే వయ్యారీ...oorvasila itu raave vayyari

F. లాల లలలా...laala lalallaaa

చలమయ్యా వస్తాను ఆ పైన చూస్తాను chalamayya vasthanu aa paina chosthanu

చలమయ్యా వస్తాను ఆ పైన చూస్తాను chalamayya vasthanu aa paina chosthanu

తొందరపడితే లాభం లేదయా...thondarapadithe laabham ledaya

M. అ ఆ...ఉ ఆ...aa..aa..u..aa..

Presented by

Yaswantha

M. నీ జారుపైటా nee jaaru paita

F. ఊ? Oo…

M. ఊరిస్తూవుంది...ooristhu undi..

F. ఊ హూ...oohum

M. నీ కొంటె చూపు...nee konte choopu

F. ఛీ...chi

M. కొరికేస్తూ ఉంది korikesthu undi

నీ జారుపైటా ఊరిస్తూవుంది అబ్బా nee jaaru paita ooristhu undi abba..

నీ కొంటె చూపు కొరికేస్తూ ఉంది nee konte choopu korikesthu undi

కన్నూకన్నూ ఎపుడో కలిసొందీ kannu kannu yepudo kalisindi

ఆ హా హా ఓహోహోహో...aa..haa..ha. oho..hu..hu..

******

F. అయ్యో ఏందయ్యా గోలా ayyo yendayya ee gola

M. ఆ...aa..

F. సిగ్గేమిలేదా?...siggemileda

M. నాకెందుకూ...naakenduku

F. ఊరోళ్లు ఇంటే ఎగతాళి కాదా oorollu inte yegatali kaada

ఏందయ్యా గోలా చిచ్చి సిగ్గేమిలేదా? Yendayya gola chichi siggemileda

M. పోదు బడాయి podu badayi

F. ఊరోళ్లు ఇంటే ఎగతాళి కాదా oorollu inte yegatali kaada

నిన్నూ నన్నూ చూస్తే నామరదా ninnu nannu choosthe naamarada

ఆహాహో ఓహోహో ఊహుహు aha hu ohu hu uhum

M. ముత్యాలు muthyalu

F. ఆ! Aa..

M. వస్తావా vasthava

F. ఊ oo

M. అడిగింది adigindi

F. అబో abbo

M. ఇస్తావా isthava

ఊర్వశిలా ఇటు రావే వయ్యారీ...oorvasila itu raave vayyari

This Version Song

Requested by

“VUPPU SADASIVARAO” garu

ID:13347394932

M. పర్మినెంటుగానూ...pariminent ganu

F. ఆఁ!

M. నిన్ను చేసుకుంటానూ...ninnu chesukuntanu

F. అబ్బో

M. ఉన్నదంతా ఇచ్చేసి...unnadanta ichesi

F. అయ్యో...

M. నిన్ను చూసుకుంటాను ninnu choosukuntanu

ఇంటా బైటా పట్టుకునుంటాను inta bayata patukununtanu

హోహో.హు.ఆహాహా..ఏహేహేహే.ho..ho..hu..ahaha

*****

F. ఏరుదాటి పొయ్యాకా yerudaati poyyaka

తెప్ప తగలయేస్తేనూ theppa thagayesthenu

M. అమ్మామ్మామ్మా...ammamma

F. ఊరంతా తెలిశాక ఒదిలి పెట్టిపోతేనూ oorantha thelisaka odili petti pothenu

బండ కేసి నిను బాదేస్తానయ్యా bandakesi ninu baadesthanayyaa

హోహో ఓహోహో ఆహాహాహా ho ho ohu..hu..aahaha

రేవులోన నిను ముంచేస్తానయ్యో revulona ninu munchesthanayyaa

హో ఆహాహా ఊహో ఓహ్ ho..aahahha..uhu..oh

M. ముత్యాలు muthyalu

F. ఆ! Aa..

M. వస్తావా vashtava

F. ఊ oo

M. అడిగింది adigindi

F. అబో abbo

M. ఇస్తావా isthava

ఊర్వశిలా ఇటు రావే వయ్యారీ...

F. చలమయ్యా chalamayya

M. ఆ aa..

F. వస్తాను vasthanu

ఆ పైన చూస్తాను aa paina choosthanu

తొందరపడితే లాభం లేదయా...thondara padithe laabham ledayya

M. అ ఆ...ఉ ఆ...aa..aa..aa..a

ముత్యాలు muthyalu

F. ఆ! Aa…

M. వస్తావా vasthava

F. ఊ oo

M. అడిగింది adigindi

F. అబో abbo

M. ఇస్తావా isthava..

“Yaswa”

Thank You

Sp. బాలసుబ్రహ్మణ్యం/ P. Suseela의 다른 작품

모두 보기logo

추천 내용