menu-iconlogo
huatong
huatong
avatar

2884 abbo yemi vintha tholisari kougilintha (YaswaTracks)

S.P. Balu/ S.Janakihuatong
⭐️Yaswanthasri21🌹huatong
가사
기록
(YaswaTracks)

ID: 62070718306

చిత్రం: బృందావనం Film: brundavanam

సంగీతం: మాధవపెద్ది సురేష్ Music: madavapeddi suresh

రచన: వెన్నెలగంటి Lyrics: vennelakanti

గానం: బాలు, జానకిSingers: Balu,Janaki

F. అబ్బో ఏమి వింత తొలిసారి కౌగిలింత abbo yemi vintha tholisari kougilintha

అమ్మో ఏమిటింత ఒళ్ళంతా పులకరింత ammo yemitintha ollantha pulakarintha

ఏదో గిలిగింత కలిగేనే చెంత yedo giligintha kaligene chentha

చూపుల కవ్వింత రేపెను తుళ్ళింత choopula kavvintha repenu thullintha

తేలింది హాయిలోన మనసంతా thelindi hayilona manasantha

M. అబ్బో ఏమి వింత తొలిసారి కౌగిలింత abbo yemi vintha tholisari kougilintha

అమ్మో ఏమిటింత ఒళ్ళంత పులకరింత ammo yemitintha ollantha pulakarintha

Presented by

"Yaswantha"

M. గొంతు చాటు గుండె పాడెనే కొత్తపాటలు gonthu chatu gunde padene kothapatalu

మంతనాలు చెయ్యమన్నవి మల్లెతోటలు manthanalu cheyyamannavi malle thotalu

F. ఓనమాలు దిద్దుకున్నవి ఓరచూపులు onamalu diddukunnavi orachoopulu

సోయగాలు దోచుకున్నవి దోరనవ్వులు soyagalu dochukunnavi doran navvulu

M. పొద్దేపోని సాయంత్రము ముద్దేకోరే ఏకాంతము poddeponi sayamthram mudde kore yekantham

F. హద్దే మీరు శృంగారము వద్దంటుంది వయ్యారము hadde meeru shrungaram vaddantundi vayyaramu

M. ఇక ఆగలేక రేగె యవ్వనమూ..ika aagaleka rege yavvanamu

F. అబ్బో ఏమి వింత తొలిసారి కౌగిలింత abbo yemi vintha tholisari kougilintha

M. అమ్మో ఏమిటింత ఒళ్ళంతా పులకరింత ammo yemitintha ollantha pulakarintha

Created by

"Yaswantha"

F. మౌనమైన ప్రేమ భాషలో ఎన్ని ఊసులో mounamaina prema bhashalo Yenni oosulo

రాగమైన మూగబాసలో ఎన్ని ఆశలో raagamaina moogabasalo Yenni asalu

M. సున్నలాంటి చిన్ని మోవిలో ఎన్ని వన్నెలోsunnalanti chinni movilo Yenni vannelo

చిన్నదాని చిలిపి కళ్ళలో ఎన్ని చిన్నెలో chinnadani chilipi kallalo Yenni chinnelo

F. ఉయ్యాలూగే ఉల్లాసము సయ్యాటాడే సల్లాపము uyyalooge ullasamu sayyatade sallapamu

M. మొగ్గే విచ్చే మందారము mogge viche mandaramu

సిగ్గే తెచ్చే సింధూరము sige theche sindhuramu

F. వలపంత నీకు నాకు చెరిసగమూ..vapantha neeku naaku cherisagamu

M. అబ్బో ఏమి వింత తొలిసారి కౌగిలింత abbo yemi vintha tholisari kougilintha

అమ్మో ఏమిటింత ఒళ్ళంతా పులకరింత ammo yemitintha ollantha pulakarintha

ఏదో గిలిగింత కలిగేనే చెంత yedo giligintha kaligene chentha

చూపుల కవ్వింత..రేపెను తుళ్ళింత choopula kavintha repenu thullintha

తేలింది హాయిలోన మనసంతా..thelindi hayilona manasantha

F. అబ్బో ఏమి వింత తొలిసారి కౌగిలింత..ఒఒఒ.. abbo yemi vintha tholisari kougilintha

అమ్మో ఏమిటింత ఒళ్ళంతా పులకరింత ammo yemitintha ollantha pulakarintha

"Yaswa"

TQ

S.P. Balu/ S.Janaki의 다른 작품

모두 보기logo

추천 내용