menu-iconlogo
huatong
huatong
가사
기록
అడుగెయ్ నాతో అడుగెయ్

ఏదైనా నన్నే అడిగెయ్

ఆ వానకు నువ్వే గొడుగై

నాతో అడుగెయ్

పోగిడెయ్ నన్ను పోగిడెయ్

నీఅంతే నే పొడుగై

అది తెలేనే కవ్వింతై

నాతో అడుగెయ్

నేనెవరు అని జర తెలుసుకుని

పలువిధములుగా నా వద్దకు రా

సాగరతీరం సాయంసమయం

నేనెవరు అని నా వద్దకు రా

పిల్ల picture perfect

పిల్ల picture perfect

పిల్ల picture perfect

వేళాపాళాలేని వేళాకోళాలన్నీ

ఊగెనుగా మరి తూగెనుగా

నీలా నాలా లేని ఎంతో కొంత మంది

కలిసెనుగా మాట కలిపెనుగా

నేనెవరు అని జర తెలుసుకుని

పలువిధములుగా నా వద్దకు రా

సాగరతీరం సాయంసమయం

నేనెవరు అని నా వద్దకు రా

పిల్ల picture perfect

పిల్ల picture perfect

పిల్ల picture perfect

కలయికలా కలహములా

కథ ఇక మొదలని గమనికలా

ప్రాయం పంతం మోహం మంత్రం ఏకం అయ్యిందా

కూడికలైనా కోరికలైనా కనులకు విందేగా

పిల్ల దేశం మారినా

కొంచం వేశం మారినా

ఆడపిల్లే మారేనా

కొంచం మాటే కలపనా

కాలం నీతో గడపనా

అడుగై నీతో సాగనా

పిల్ల picture perfect

పిల్ల picture perfect

పిల్ల picture perfect

పిల్ల picture perfect

Sunny M.R./Nikhita Gandhi/Krishna Chaitanya의 다른 작품

모두 보기logo

추천 내용