menu-iconlogo
huatong
huatong
telugu-christian-songs-kings-junte-tene-daralakanna-kings-cover-image

Junte tene daralakanna King'S

Telugu christian Songs KING'shuatong
salsagirlhuatong
가사
기록
1. జుంటె తేనె ధారలకన్న యేసు నామమే మధురం

యేసయ్యా సన్నిధినే మరువజాలను

2. జుంటె తేనె ధారలకన్న యేసు నామమే మధురం

యేసయ్యా సన్నిధినే మరువజాలను

1. జీవిత కాలమంతా ఆనదించెదా

యేసయ్యనే ఆరాధించెదా

2. జీవిత కాలమంతా ఆనదించెదా

యేసయ్యనే ఆరాధించెదా

1. జుంటె తేనె ధారలకన్న యేసు నామమే మధురం

2. యేసయ్యా సన్నిధినే మరువజాలను

మరిన్ని క్లియర్ ట్రాక్స్ కొరకు సర్చ్ మోడ్ లో

Telugu Christian songs KING’s అని టైప్ చెయ్యండి

KING of KING’S Room ID 179904

1. యేసయ్య నామమే బహు పూజ్యనీయము

నాపై దృష్టి నిలిపి సంతుష్టిగ నను ఉంచి

2. యేసయ్య నామమే బహు పూజ్యనీయము

నాపై దృష్టి నిలిపి సంతుష్టిగ నను ఉంచి

1. నన్నెంతగానో దీవించి

జీవజలపు ఊటలతో ఉజ్జీవింపజేసెనే

2. నన్నెంతగానో దీవించి

జీవజలపు ఊటలతో ఉజ్జీవింపజేసెనే

1. జుంటె తేనె ధారలకన్న యేసు నామమే మధురం

యేసయ్యా సన్నిధినే మరువజాలను

2. జుంటె తేనె ధారలకన్న యేసు నామమే మధురం

యేసయ్యా సన్నిధినే మరువజాలను

మరిన్ని క్లియర్ ట్రాక్స్ కొరకు సర్చ్ మోడ్ లో

Telugu Christian songs KING’s అని టైప్ చెయ్యండి

KING of KING’S Room ID 179904

1. యేసయ్య నామమే బలమైన ధుర్గము

నాతోడై నిలచి క్షేమముగా నను దాచి

2. యేసయ్య నామమే బలమైన ధుర్గము

నాతోడై నిలచి క్షేమముగా నను దాచి

1. నన్నెంతగానో కరుణించి

పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసెనే

2. నన్నెంతగానో కరుణించి

పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసెనే

1. జుంటె తేనె ధారలకన్న యేసు నామమే మధురం

యేసయ్యా సన్నిధినే మరువజాలను

2. జుంటె తేనె ధారలకన్న యేసు నామమే మధురం

యేసయ్యా సన్నిధినే మరువజాలను

మరిన్ని క్లియర్ ట్రాక్స్ కొరకు సర్చ్ మోడ్ లో

Telugu Christian songs KING’s అని టైప్ చెయ్యండి

KING of KING’S Room ID 179904

1. యేసయ్య నామమే పరిమళ తైలము

నాలో నివసించె సువాసనగా నను మార్చె

2. యేసయ్య నామమే పరిమళ తైలము

నాలో నివసించె సువాసనగా నను మార్చె

1. నన్నెంతగానో ప్రేమించి

విజయోత్సవాలతో ఊరేగింపజేసెనే

2. నన్నెంతగానో ప్రేమించి

విజయోత్సవాలతో ఊరేగింపజేసెనే

1. జుంటె తేనె ధారలకన్న యేసు నామమే మధురం

యేసయ్యా సన్నిధినే మరువజాలను

2. జుంటె తేనె ధారలకన్న యేసు నామమే మధురం

యేసయ్యా సన్నిధినే మరువజాలను

1. జీవిత కాలమంతా ఆనదించెదా

యేసయ్యనే ఆరాధించెదా

2. జీవిత కాలమంతా ఆనదించెదా

యేసయ్యనే ఆరాధించెదా

1. జుంటె తేనె ధారలకన్న యేసు నామమే మధురం

2. యేసయ్యా సన్నిధినే మరువజాలను

Telugu christian Songs KING's의 다른 작품

모두 보기logo