menu-iconlogo
logo

Ye Raagamo Idi ye thalamo HQ T10348-Sri🌹🌹🌹i

logo
Lirik
᭄ 0᭄ ᭄శ్రీ ట్రాక్స్ ᭄ 0᭄ ᭄

Movie Amara Deepam

Song. Ye Raagamo

᭄ 0᭄ ᭄శ్రీ ట్రాక్స్ ᭄ 0᭄ ᭄.7

F ఏ రాగమో?.. ఇది ఏ తాళమో?..

ఏ రాగమో?.. ఇది ఏ తాళమో?

అనురాగాని కనువైన శృతి కలిపినాము

F ఆఁహాఁ..

M ఊఁహూఁ.. ఆఁహాఁ..

F ఉఁహూఁ

M ఏ రాగమో?.. ఇది ఏ తాళమో?

ఏ రాగమో?.. ఇది ఏ తాళమో?

మన కళ్యాణ శుభవేళ మోగించు మేళమో

ఏ రాగమో?..

F ఇది ఏ తాళమో?..

᭄ 0᭄ ᭄శ్రీ ట్రాక్స్ ᭄ 0᭄ ᭄.1.23

M ఎదలో మెదిలే.. సంగతులన్నీ..

పలికెను సంగీతమై.. పలికెను సంగీతమై..

᭄ 0᭄ ᭄ ᭄ 0᭄ ᭄.

F కలిసిన కన్నుల.. మెరిసేకలలే..

వెలిసెను గమకములై... వెలిసెను గమకములై..

᭄ 0᭄ ᭄ ᭄ 0᭄ ᭄.

M హొయలైన నడకలే లయలైనవవి..

F చతురాడు నవ్వులే గతులైనవి..

M సరిసరి అనగానే.. మరిమరి కొసరాడు

BOTH మురిపాలె మన జంట స్వరమైనది..

F ఏ రాగమో?.. ఇది ఏ తాళమో?

M మన కళ్యాణ శుభవేళ మోగించు మేళమో

ఏ రాగమో?...

F ఇది ఏ తాళమో?..

᭄ 0᭄ ᭄శ్రీ ట్రాక్స్ ᭄ 0᭄ ᭄.3.02

F విరికన్నె తనకు.. పరువమే కాదు..

పరువూ కలదన్నది..... పరువు కలదన్నది...

M భ్రమరము తనకు అనుభవమే కాదు

అనుబంధముందన్నదీ .......

అనుబంధముందన్నదీ ...

᭄ 0᭄ ᭄ 0᭄ ᭄.

F కోకిలమ్మ గుండెకు గొంతున్నది..

M కొమ్మలో దానికి గూడున్నది..

F సరిమగవానికి సగమని తలపోయు

BOTH మన జంటకే జంటసరి ఉన్నది...

M ఏ రాగమో.. ఇది ఏ తాళమో

F అనురాగాని కనువైన శృతి కలిపినాము

ఏ రాగమో..

M ఇది ఏ తాళమో..

᭄ 0᭄ ᭄శ్రీ ట్రాక్స్ ᭄ 0᭄ ᭄.

F ae raagamO?.. idi ae taaLamO?..

ae raagamO?.. idi ae taaLamO?

anuraagaani kanuvaina SRti kalipinaamu

M ae raagamO?.. idi ae taaLamO?

ae raagamO?.. idi ae taaLamO?

mana kaLyaaNa SubhavaeLa mOgiMchu maeLamO

ae raagamO?..

F idi ae taaLamO?..

᭄ 0᭄ ᭄Sree Traaks^ ᭄ 0᭄ ᭄.1.23

M edalO medilae.. saMgatulannee..

palikenu saMgeetamai.. palikenu saMgeetamai..

᭄ 0᭄ ᭄ ᭄ 0᭄ ᭄.

F kalisina kannula.. merisaekalalae..

velisenu gamakamulai... velisenu gamakamulai..

᭄ 0᭄ ᭄ ᭄ 0᭄ ᭄.

M hoyalaina naDakalae layalainavavi..

F chaturaaDu navvulae gatulainavi..

M sarisari anagaanae.. marimari kosaraaDu

BOTH muripaale mana jaMTa svaramainadi..

F ae raagamO?.. idi ae taaLamO?

M mana kaLyaaNa SubhavaeLa mOgiMchu maeLamO

ae raagamO?...

F idi ae taaLamO?..

᭄ 0᭄ ᭄Sree Traaks^ ᭄ 0᭄ ᭄.3.02

F virikanne tanaku.. paruvamae kaadu..

paruvoo kaladannadi..... paruvu kaladannadi...

M bhramaramu tanaku anubhavamae kaadu

anubaMdhamuMdannadee .......

anubaMdhamuMdannadee ...

᭄ 0᭄ ᭄ 0᭄ ᭄.

F kOkilamma guMDeku goMtunnadi..

M kommalO daaniki gooDunnadi..

F sarimagavaaniki sagamani talapOyu

BOTH mana jaMTakae jaMTasari unnadi...

M ae raagamO.. idi ae taaLamO

F anuraagaani kanuvaina SRti kalipinaamu

ae raagamO..

M idi ae taaLamO..

᭄ 0᭄ ᭄Sree Traaks^ ᭄ 0᭄ ᭄.

Ye Raagamo Idi ye thalamo HQ T10348-Sri🌹🌹🌹i oleh Amaradeepam/sri tracks - Lirik dan Liputan