menu-iconlogo
logo

Ele Ele Maradalaa HQ-Sri🌹🌹🌹i

logo
Lirik
⋆༺Sri Tracks︎༻⋆

Song : Ele ele

Movie: Annamayya

⋆༺Sri Tracks︎༻⋆23

M: ఏలే ఏలే మరదలా..

F: వాలే వాలే వరసలా..

M: నచ్చింది నచ్చింది నాజూకు..

F: నీకే ఇస్తా సోకులు..

M: ఇచ్చెయ్యి పచ్చారు సొగసులు

F: చాలు నీ తోటి.. అహ..

చాలు నీ తోటి సరసాలు బావ

M: ఏలే ఏలే మరదలా..

F: వాలే వాలే వరసలా..

⋆༺Sri Tracks︎༻⋆1.28

M: గాటపు గుబ్బలు కదలగ

కులికేవు మాటల తేటల మరదలా

F: వేటరి చూపులు విసురుచు

మురిసేవు వాటపు వలపుల వరదలా

F: చీటికి మాటికి చణకేవూ... ఊ ...

చీటికి మాటికి చణకేవు వట్టి

బూటకాలు మాని పోవే బావా

చాలు చాలు నీ తోటి..

అహ చాలు నీ తోటి సరసాలు బావ

M: ఏలే ఏలే మరదలా...

F: వాలే వాలే వరసలా..

M: నచ్చింది నచ్చింది నాజూకు...

F: నీకే ఇస్తా సోకులు

M: ఇచ్చెయ్యి పచ్చారు సొగసులు

F: చాలు నీ తోటి.. అహ..

చాలు నీ తోటి సరసాలు బావ

M: ఏలే ఏలే మరదలా...

F: వాలే వాలే వరసలా...

⋆༺Sri Tracks︎༻⋆3.09

M: కన్నుల గంటపు కవితలు

గిలికేవు నా యెద చాటున మరదలా

F: పాడని పాటల పయిటలు సరిదేవు

పల్లవి పదముల దరువులా

F: కంటికి వంటికి కలిపేవూ... ఊ....

కంటికి వంటికి కలిపేవు ఎన్ని

కొంటె లీలలంట కోలో బావా

M: అహ పాడుకో పాట.. జంట

పాడుకున్న పాట జాజిపూదోట

M: ఏలే ఏలే మరదలా..

F వాలే వాలే వరసలా..

M: నచ్చింది నచ్చింది నాజూకు..

F నీకే ఇస్తా సోకులు

M: ఇచ్చెయ్యి పచ్చారు సొగసులు

F చాలు నీ తోటి.. అహ..

చాలు నీ తోటి సరసాలు బావ

M: ఏలే ఏలే మరదలా..

F వాలే వాలే వరసలా..

M: ఏలే ఏలే మరదలా..

F వాలే వాలే వరసలా

.⋆༺Sri Tracks︎༻⋆

⋆༺Sri Tracks︎༻⋆

Song : Ele ele

Movie: Annamayya

⋆༺Sri Tracks︎༻⋆

M: aelae aelae maradalaa..

F: vaalae vaalae varasalaa..

M: nachchiMdi nachchiMdi naajooku..

F: neekae istaa sOkulu..

M: ichcheyyi pachchaaru sogasulu

F: chaalu nee tOTi.. aha..

chaalu nee tOTi sarasaalu baava

M: aelae aelae maradalaa..

F: vaalae vaalae varasalaa..

⋆༺Sri Tracks︎༻⋆

M: gaaTapu gubbalu kadalaga

kulikaevu maaTala taeTala maradalaa

F: vaeTari choopulu visuruchu

murisaevu vaaTapu valapula varadalaa

F: cheeTiki maaTiki chaNakaevoo... oo ...

cheeTiki maaTiki chaNakaevu vaTTi

booTakaalu maani pOvae baavaa

chaalu chaalu nee tOTi..

aha chaalu nee tOTi sarasaalu baava

M: aelae aelae maradalaa...

F: vaalae vaalae varasalaa..

M: nachchiMdi nachchiMdi naajooku...

F: neekae istaa sOkulu

M: ichcheyyi pachchaaru sogasulu

F: chaalu nee tOTi.. aha..

chaalu nee tOTi sarasaalu baava

M: aelae aelae maradalaa...

F: vaalae vaalae varasalaa...

⋆༺Sri Tracks︎༻⋆

M: kannula gaMTapu kavitalu

gilikaevu naa yeda chaaTuna maradalaa

F: paaDani paaTala payiTalu saridaevu

pallavi padamula daruvulaa

F: kaMTiki vaMTiki kalipaevoo... oo....

kaMTiki vaMTiki kalipaevu enni

koMTe leelalaMTa kOlO baavaa

M: aha paaDukO paaTa.. jaMTa

paaDukunna paaTa jaajipoodOTa

M: aelae aelae maradalaa..

F vaalae vaalae varasalaa..

M: nachchiMdi nachchiMdi naajooku..

F neekae istaa sOkulu

M: ichcheyyi pachchaaru sogasulu

F chaalu nee tOTi.. aha..

chaalu nee tOTi sarasaalu baava

M: aelae aelae maradalaa..

F vaalae vaalae varasalaa..

M: aelae aelae maradalaa..

F vaalae vaalae varasalaa

⋆༺Sri Tracks︎༻⋆