᭄ 0᭄ ᭄Sri Tracks ᭄ 0᭄
Mallepoolu short1
᭄ 0᭄ ᭄Sri Tracks ᭄ 0᭄
(F.). నీ చిలిపినవ్వులో... ఆ నువ్వు వెలుగులో -××- (F.). Nee Chilipinavvulo... Aa Nuvvu Velugulo
నా సొగసు ఆరబోసి మెరిసిపోనా -××- Naa Sogasu Aarabosi Merisiponaa
(M). నీ ఒంటి నునుపులో... నీ పెదవి ఎరుపులో -××- (M). Nee Omti Nunupulo... Nee Pedavi Erupulo
నా వయసు పొంగు నేను కలుపుకోనా -××- Naa Vayasu Pomgu Naenu Kalupukonaa
(F.). గంగలాగా ఉరికి రానా... -××- (F.). Gamgalaagaa Uriki Raanaa...
(M). కడలిలాగా కలుపుకోనా -××- (M). Kadalilaagaa Kalupukonaa
(F.). నా ఒడిలో ఉయ్యాలలూగించనా -××- (F.). Naa Odilo Uyyaalaloogimchanaa
(M). నా ఎదకు నిను జేర్చి జోకొట్టనా -××- (M). Naa Edaku Ninu Jaerchi Jokottanaa
(F.). నీతోటి బ్రతుకంతా... ఒక వింత గిలిగింత -××- (F.). Neetoti Bratukamtaa... Oka Vimta Giligimta
అనిపించి మెప్పించి ఒప్పించుకోనా -××- Anipimchi Meppimchi Oppimchukonaa
(M). మల్లెపూలు గొల్లుమన్నవి పక్కలోనా -××- (M). Mallepoolu Gollumannavi Pakkalonaa
వెన్నెలొచ్చి గుచ్చుకున్నది గుండెలోనా -××- Vennelochchi Guchchukunnadi Gumdelonaa
(F.). ఎర్రని పెదవిలో... బిర్రయిన వయసులో -××- (F.). Errani Pedavilo... Birrayina Vayasulo
బోలెడంత కోరికుంది తీర్చుకోనా -××- Boledamta Korikumdi Teerchukonaa
᭄ 0᭄ ᭄Sri Tracks ᭄ 0᭄