ఆ... ఆ... ఆ... ఆ...
కొంటె చూపుతో నీ కొంటె చూపుతో
నా మనసు మెల్లగా చల్లగా దోచావే
చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో
ఏదో మాయజేసి
అంతలోనే మౌనమేలనే...
కొంటె చూపుతో నీ కొంటె చూపుతో
నా మనసు మెల్లగా చల్లగా దోచావే
చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో
ఏదో మాయజేసి
అంతలోనే మౌనమేలనే
మాటరాని మౌనం మనసే తెలిపే
ఎద చాటుమాటు గానం కనులే కలిపే ఈ వేళ
కళ్ళు రాసే నీ కళ్ళు రాసే
ఒక చిన్ని కవిత ప్రేమేనేమో
అది చదివినప్పుడు
నా పెదవి చప్పుడు
తొలి పాటే నాలో పలికినది