*⋆༺Sri Tracks༻⋆ *
Song Chitram bhalare vichitram
Movie.. -DVSK
*⋆༺Sri Tracks༻⋆ *6
M) చిత్రం ఆయ్ భళారే విచిత్రం
F) చిత్రం అయ్యారే విచిత్రం
M) నీ రాచనగరకు రారాజును
రప్పించుటే విచిత్రం
F) పిలువకనే ప్రియవిభుడే
విచ్చేయుటే విచిత్రం
F) చిత్రం అయ్యారే విచిత్రం
M) హ హ చిత్రం ఆయ్ భళారే విచిత్రం
*⋆༺Sri Tracks༻⋆ *49
M) రాచరికపు జిత్తులతో ఓ ఓ ఓ
రణతంత్రపుటెత్తులతో ఓ ఓహో ఓ ఓ ఓ
రాచరికపు జిత్తులతో
రణతంత్రపుటెత్తులతో
సదమదమవు మామదిలో
మదనుడు సందడి సేయుట సిత్రం
ఆయ్ భళారే విచిత్రం
F) ఎంతటి మహరాజయినా ఆ హా ఆ ఆ
ఎంతటి మహరాజయినా
ఎప్పుడో ఏకాంతంలో
ఎంతో కొంత తన కాంతను
స్మరించుటే సృష్టిలోని చిత్రం
M) ఆయ్ భళారే విచిత్రం
F) అయ్యారే విచిత్రం
*⋆༺Sri Tracks༻⋆ *1.59
M) బింభాధర మధురిమలూ ఊఊ
బిగికౌగిలి ఘుమఘ్మలూ ఊ ఊ ఆ ఆ
బింభాధర మధురిమలు
బిగికౌగిలి ఘుమఘుమలు
ఇన్నాళ్ళుగా మాయురే
మేమెరుగకపోవటే చిత్రం
ఆయ్ భళారే విచిత్రం
F) ఆ ఆ ఆఅ హా హా హ హ ఆ ఆ
వలపెరుగని వాడననీ ఈ ఈ
వలపెరుగని వాడననీ పలికిన ఈ రసికమణి
F) తొలిసారే ఇన్ని కళలు కురిపించుట హవ్వ
నమ్మలేని చిత్రం అయ్యారే విచిత్రం
M) ఆయ్ భళారే విచిత్రం
F) అయ్యారే విచిత్రం అయ్యారే విచిత్రం
అయ్యారే విచిత్రం
༺Sri Tracks༻⋆ *
Song Chitram bhalare vichitram
Movie.. -DVSK
*⋆༺Sri Tracks༻⋆ *
M) chitraM aay^ bhaLaarae vichitraM
F) chitraM ayyaarae vichitraM
M) nee raachanagaraku raaraajunu
rappiMchuTae vichitraM
F) piluvakanae priyavibhuDae
vichchaeyuTae vichitraM
F) chitraM ayyaarae vichitraM
M) ha ha chitraM aay^ bhaLaarae vichitraM
*⋆༺Sri Tracks༻⋆ *
M) raacharikapu jittulatO O O O
raNataMtrapuTettulatO O OhO O O O
raacharikapu jittulatO
raNataMtrapuTettulatO
sadamadamavu maamadilO
madanuDu saMdaDi saeyuTa sitraM
aay^ bhaLaarae vichitraM
F) eMtaTi maharaajayinaa aa haa aa aa
eMtaTi maharaajayinaa
eppuDO aekaaMtaMlO
eMtO koMta tana kaaMtanu
smariMchuTae sRshTilOni chitraM
M) aay^ bhaLaarae vichitraM
F) ayyaarae vichitraM
*⋆༺Sri Tracks༻⋆ *
M) biMbhaadhara madhurimaloo oooo
bigikaugili ghumaghmaloo oo oo aa aa
biMbhaadhara madhurimalu
bigikaugili ghumaghumalu
innaaLLugaa maayurae
maemerugakapOvaTae chitraM
aay^ bhaLaarae vichitraM
F) aa aa aaa haa haa ha ha aa aa
valaperugani vaaDananee ee ee
valaperugani vaaDananee palikina ee rasikamaNi
F) tolisaarae inni kaLalu kuripiMchuTa havva
nammalaeni chitraM ayyaarae vichitraM
M) aay^ bhaLaarae vichitraM
F) ayyaarae vichitraM ayyaarae vichitraM
ayyaarae vichitraM
༺Sri Tracks༻⋆ *