⋆༺Sri Tracks︎༻⋆.
Tholisari muddhivvamandi short1
⋆༺Sri Tracks︎༻⋆.
(M) నీ పైట తీసి ⋆༺༻⋆(M) Nee Paita Teesi
(M) కప్పుకుంది ఆకాశం ⋆༺༻⋆(M) Kappukumdi Aakaasam
(M) తెరచాటు సొగసులారబోసి ⋆༺༻⋆(M) Terachaatu Sogasulaarabosi
(M) నాకోసం ⋆༺༻⋆(M) Naakosam
(M) నీ పైట తీసి ⋆༺༻⋆(M) Nee Paita Teesi
(M) కప్పుకుంది ఆకాశం ⋆༺༻⋆(M) Kappukumdi Aakaasam
(M) తెరచాటు సొగసులారబోసి ⋆༺༻⋆(M) Terachaatu Sogasulaarabosi
(M) నా కోసం ⋆༺༻⋆(M) Naa Kosam
(F) నీ చూపులు సోకి ⋆༺༻⋆(F) Nee Choopulu Soki
(F) సొగసు వెల్లువలాయే ⋆༺༻⋆(F) Sogasu Velluvalaayae
(F) నీ చూపులు సోకి ⋆༺༻⋆(F) Nee Choopulu Soki
(F) సొగసు వెల్లువలాయే ⋆༺༻⋆(F) Sogasu Velluvalaayae
(F) నీ ఊపిరి తాకి ⋆༺༻⋆(F) Nee Oopiri Taaki
(F) మనసు వేణువులూదే ⋆༺༻⋆(F) Manasu Vaenuvuloodae
(M) తొలిసారి ముద్దివ్వమంది ⋆༺༻⋆(M) Tolisaari Muddivvamamdi
(M) చెలి బుగ్గ చేమంతి మొగ్గ ⋆༺༻⋆(M) Cheli Bugga Chaemamti Mogga
⋆༺Sri Tracks︎༻⋆.
(F) నీ మనసు విప్పి ⋆༺༻⋆(F) Nee Manasu Vippi
(F) చెప్పమంది మధుమాసం ⋆༺༻⋆(F) Cheppamamdi Madhumaasam
(F) సిరిమల్లెపూలు ⋆༺༻⋆(F) Sirimallepoolu
(F) గుప్పుమంది నీకోసం ⋆༺༻⋆(F) Guppumamdi Neekosam
(F) నీ మనసు విప్పి ⋆༺༻⋆(F) Nee Manasu Vippi
(F) చెప్పమంది మధుమాసం ⋆༺༻⋆(F) Cheppamamdi Madhumaasam
(F) సిరి మల్లెపూలు ⋆༺༻⋆(F) Siri Mallepoolu
(F) గుప్పుమంది నీకోసం ⋆༺༻⋆(F) Guppumamdi Neekosam
(M) నీ నవ్వులలోనే ⋆༺༻⋆(M) Nee Navvulalonae
(M) వలపు గువ్వలు సాగే ⋆༺༻⋆(M) Valapu Guvvalu Saagae
(M) నీ నవ్వులలోనే ⋆༺༻⋆(M) Nee Navvulalonae
(M) వలపు గువ్వలు సాగే ⋆༺༻⋆(M) Valapu Guvvalu Saagae
(M) నీ నడకలలోనే ⋆༺༻⋆(M) Nee Nadakalalonae
(M) వయసు మువ్వలు మోగే ⋆༺༻⋆(M) vayasu muvvalu mOgae
(F) ఒకసారి రుచి చూడమంది ⋆༺༻⋆(F) okasaari ruchi chooDamaMdi
(F) చిరుకాటు ఈ తేనెటీగ ⋆༺༻⋆(F) chirukaaTu ee taeneTeega
⋆༺Sri Tracks︎༻⋆.