menu-iconlogo
logo

Indhra Dhanusu Cheera katti (Hq) -Sri🌹🌹🌹i

logo
Lirik
⋆༺Sri Tracks︎?༻⋆

Song Indhra dhanusu cheera katti

Movie Gaja donga

⋆༺Sri Tracks︎?༻⋆..32

(M:)ఇంద్రధనుస్సు చీర కట్టి ⋆༺ ༻⋆ (M:)Imdradhanussu Cheera Katti

⋆༺ ༻⋆

చంద్రవదన చేరవస్తే ⋆༺ ༻⋆ Chamdravadana Chaeravastae

⋆༺ ༻⋆

ఇంద్రధనుస్సు చీర కట్టి ⋆༺ ༻⋆ Imdradhanussu Cheera Katti

చంద్రవదన చేరవస్తే ⋆༺ ༻⋆ Chamdravadana Chaeravastae

⋆༺ ༻⋆

చుక్కలకే కులుకొచ్చిందంట ⋆༺ ༻⋆ Chukkalakae Kulukochchimdamta

సూర్యుడికే కునుకొచ్చిందంట ⋆༺ ༻⋆ Sooryudikae Kunukochchimdamta

F ఇంద్రధనుస్సు చీర కట్టి ⋆༺ ༻⋆ F Imdradhanussu Cheera Katti

చంద్రవదన చేరవస్తే ⋆༺ ༻⋆ Chamdravadana Chaeravastae

⋆༺ ༻⋆

చూపులకే పలుకొచ్చిందంట ⋆༺ ༻⋆ Choopulakae Palukochchimdamta

⋆༺ ༻⋆

జాబిలికే నడకొచ్చిందంట ⋆༺ ༻⋆ Jaabilikae Nadakochchimdamta

⋆༺Sri Tracks︎?༻ 1.48

(M:)నడిరేయి సమయాన ⋆༺ ༻⋆ (M)Nadiraeyi Samayaana

ఒడిచేరు తరుణాన ⋆༺ ༻⋆ Odichaeru Tarunaana

నడిరేయి సమయాన ⋆༺ ༻⋆ Nadiraeyi Samayaana

ఒడిచేరు తరుణాన ⋆༺ ༻⋆ Odichaeru Tarunaana

నక్షత్ర చేమంతి జడలల్లనా ⋆༺ ༻⋆ Nakshatra Chaemamti Jadalallanaa

నవ్వుల్లో తొలిపువ్వు నే గిల్లనా ⋆༺ ༻⋆ Navvullo Tolipuvvu Nae Gillanaa

(F) ప్రేమ అనే కౌగిలిలో ⋆༺ ༻⋆ F Praema Anae Kaugililo

పెళ్లి అనే పందిరిలో ⋆༺ ༻⋆ Pelli Anae Pamdirilo

ఇచ్చిపుచ్చుకున్న మాట మంత్రమాయనే ⋆༺ ༻⋆ Ichchipuchchukunna Maata Mamtramaayanae

ఇద్దరొక్కటైన పాట మనుగడాయనే ⋆༺ ༻⋆ Iddarokkataina Paata Manugadaayanae

(M:)ఇంద్రధనుస్సు చీర కట్టి ⋆༺ ༻⋆ (M)Imdradhanussu Cheera Katti

చంద్రవదన చేరవస్తే ⋆༺ ༻⋆ Chamdravadana Chaeravastae

⋆༺ ༻⋆

⋆༺ ༻⋆

F చూపులకే పలుకొచ్చిందంట ⋆༺ ༻⋆ F Choopulakae Palukochchimdamta

⋆༺ ༻⋆

జాబిలికే నడకొచ్చిందంట ⋆༺ ༻⋆ Jaabilikae Nadakochchimdamta

⋆༺Sri Tracks︎?༻3.17

F ఆరారు ఋతువుల్లో ⋆༺ ༻⋆ F Aaraaru Rtuvullo

అందాల మధువుల్లో ⋆༺ ༻⋆ Amdaala Madhuvullo

ఆరారు ఋతువుల్లో ⋆༺ ༻⋆ Aaraaru Rtuvullo

అందాల మధువుల్లో ⋆༺ ༻⋆ Amdaala Madhuvullo

అరుదైన రుచులెన్నో అందించనా ⋆༺ ༻⋆ Arudaina Ruchulenno Amdimchanaa

విరితెనేలో స్నానమాడించానా ⋆༺ ༻⋆ Viritenaelo Snaanamaadimchaanaa

(M)పరువమనే పల్లకిలో ⋆༺ ༻⋆ (M:)Paruvamanae Pallakilo

అందమనే బాలికలా ⋆༺ ༻⋆ Amdamanae Baalikalaa

వాలు కనుల వలుపు ⋆༺ ༻⋆ Vaalu Kanula Valupu

గనుల నీలి మెరుపులు ⋆༺ ༻⋆ Ganula Neeli Merupulu

పిలుపులేవో మేలుకోలిపే ఈ ఉషస్సులో ⋆༺ ༻⋆ Pilupulaevo Maelukolipae Ee Ushassulo

M ఇంద్రధనుస్సు చీర కట్టి ⋆༺ ༻⋆ m Imdradhanussu Cheera Katti

చంద్రవదన చేరవస్తే ⋆༺ ༻⋆ Chamdravadana Chaeravastae

(Fచుక్కలకే కులుకొచ్చిందంట ⋆༺ ༻⋆ (f)Chukkalakae Kulukochchimdamta

సూర్యుడికే కునుకొచ్చిందంట ⋆༺ ༻⋆ Sooryudikae Kunukochchimdamta

༺Sri Tracks︎?༻⋆

Indhra Dhanusu Cheera katti (Hq) -Sri🌹🌹🌹i oleh gaja donga/sri tracks - Lirik dan Liputan