᭄ ᭄ ᭄ Sri Tracks ᭄ ᭄ ᭄
చిత్రం Gudi Gantalu
Neeli kannula
᭄ ᭄ ᭄Sri Tracks ᭄ ᭄ ᭄19
F.అ..ఆ.ఆ.ఆ.ఓ.ఓ.ఓ.ఓ.
***.35
M.నీలికన్నుల నీడలలోనా
దోరవలపుల దారులలోనా
కరగిపోయే తరుణమాయే
అందుకో నన్నందుకో
అందుకో నన్నందుకో
F.నీలికన్నుల నీడలలోనా
దోరవలపుల దారులలోనా
కరగిపోయే తరుణమేదో
ఉందిలే ముందుందిలే
ఉందిలే ముందుందిలే
" ᭄ ᭄ ᭄Sri Tracks ᭄ ᭄ ᭄1.38
M.మబ్బుల పందిరి మనపై నిలిచే
F.ఎందుకు నిలిచే
M.పచ్చిక పానుపు వెచ్చగ పిలిచే
F.ఏమని పిలిచే
M.వీడని జంటగ రమ్మనీ
వసి వాడని పూలై పొమ్మనీ
F.నీలికన్నుల నీడలలోనా
దోరవలపుల దారులలోనా
కరగిపోయే తరుణమేదో
ఉందిలే ముందుందిలే
ఉందిలే ముందుందిలే
᭄ ᭄ ᭄Sri Tracks ᭄ ᭄ ᭄2.43
F.తెలియరానిది ఈ గిలిగింత
M.ఏ గిలిగింత
F.పలుకలేనిది ఈ పులకింత
M.ఏ పులకింత
F.కనుపించనిదా వింతా
అది కదలాడును మనసంతా
M.నీలికన్నుల నీడలలోనా
దోరవలపుల దారులలోనా
కరగిపోయే తరుణమాయే
అందుకో నన్నందుకో
అందుకో నన్నందుకో
" ᭄ ᭄ ᭄Sri Tracks ᭄ ᭄ ᭄3.37
M.చల్లగ తాకే జ్వాలలు ఏవో
F.ఏమో ఏవో
M.వేడిగ సోకే వెన్నెలలు ఏవో
F.ఏమో ఏవో
M.చిన్నది విసిరే చూపులు
చెలి చిలికిన ముసి ముసి నవ్వులు
F.నీలికన్నుల నీడలలోనా
దోరవలపుల దారులలోనా
M.కరగిపోయే తరుణమాయే
అందుకో నన్నందుకో
అందుకో నన్నందుకో
᭄ ᭄ ᭄Sri Tracks ᭄ ᭄
F.a..aa.aa.aa.O.O.O.O.
***.35
M.neelikannula neeDalalOnaa
dOravalapula daarulalOnaa
karagipOyae taruNamaayae
aMdukO nannaMdukO
aMdukO nannaMdukO
F.neelikannula neeDalalOnaa
dOravalapula daarulalOnaa
karagipOyae taruNamaedO
uMdilae muMduMdilae
uMdilae muMduMdilae
" ᭄ ᭄ ᭄Sri Tracks ᭄ ᭄ ᭄1.38
M.mabbula paMdiri manapai nilichaeF.eMduku nilichae
M.pachchika paanupu vechchaga pilichaeF.aemani pilichae
M.veeDani jaMTaga rammanee
vasi vaaDani poolai pommanee
F.neelikannula neeDalalOnaa
dOravalapula daarulalOnaa
karagipOyae taruNamaedO
uMdilae muMduMdilaeuMdilae muMduMdilae
᭄ ᭄ ᭄Sri Tracks ᭄ ᭄ ᭄2.43
F.teliyaraanidi ee giligiMtaM.ae giligiMta
F.palukalaenidi ee pulakiMtaM.ae pulakiMta
F.kanupiMchanidaa viMtaa
adi kadalaaDunu manasaMtaa
M.neelikannula neeDalalOnaa
dOravalapula daarulalOnaa
karagipOyae taruNamaayae
aMdukO nannaMdukO aMdukO nannaMdukO
" ᭄ ᭄ ᭄Sri Tracks ᭄ ᭄ ᭄3.37
M.challaga taakae jvaalalu aevO F.aemO aevO
M.vaeDiga sOkae vennelalu aevO
F.aemO aevO
M.chinnadi visirae choopulu
cheli chilikina musi musi navvulu
F.neelikannula neeDalalOnaa
dOravalapula daarulalOnaa
M.karagipOyae taruNamaayae
aMdukO nannaMdukO aMdukO nannaMdukO
᭄ ᭄ ᭄Sri Tracks ᭄ ᭄