᭄ 0᭄ ᭄శ్రీ ట్రాక్స్ ᭄ 0᭄ ᭄
Movie Missamma
Song. Raavoyi chandamama
᭄ 0᭄ ᭄శ్రీ ట్రాక్స్ ᭄ 0᭄ ᭄.23
M.రావోయి చందమామ..మా వింత గాథ వినుమా
రావోయి చందమామ..మా వింత గాథ వినుమా
రావోయి చందమామ..
సామంతము గల సతికీ ధీమంతుడనగు పతినోయ్
సామంతము గల సతికీ ధీమంతుడనగు పతినోయ్
సతి పతి పోరే బలమై సతమత మాయెను బ్రతుకే
᭄ 0᭄ ᭄శ్రీ ట్రాక్స్ ᭄ 0᭄ ᭄.
F.రావోయి చందమామ.. మా వింత గాథ వినుమా
రావోయి చందమామ.. మా వింత గాథ వినుమా
రావోయి చందమామ
ప్రతినలు పలికిన పతితో
బ్రతుకగ వచ్చిన సతినోయ్
ప్రతినలు పలికిన పతితో
బ్రతుకగ వచ్చిన సతినోయ్
మాటలు బూటకమాయే నటనలు నేర్చెను చాలా
M.రావోయి చందమామ.. మా వింత గాథ వినుమా
రావోయి చందమామ..
తన మతమేమో తనదీ.. మన మతమసలే పడదోయ్
తన మతమేమో తనదీ.. మన మతమసలే పడదోయ్
మనమూ మనదను మాటే అననీయదు.. తాననదోయ్
F.రావోయి చందమామ.. మా వింత గాథ వినుమా
రావోయి చందమామ
నాతో తగవులు పడుటే అతనికి ముచ్చటలేమో
నాతో తగవులు పడుటే అతనికి ముచ్చటలేమో
ఈ విధి కాపురమెటులో నీవొక కంటను గనుమా
M.రావోయి చందమామ... మా వింత గాథ వినుమా
రావోయి చందమామ
᭄ 0᭄ ᭄Sree Traaks^ ᭄ 0᭄ ᭄.
M.raavOyi chaMdamaama..maa viMta gaatha vinumaa
raavOyi chaMdamaama..maa viMta gaatha vinumaa
raavOyi chaMdamaama..
saamaMtamu gala satikee dheemaMtuDanagu patinOy^
saamaMtamu gala satikee dheemaMtuDanagu patinOy^
sati pati pOrae balamai satamata maayenu bratukae
᭄ 0᭄ ᭄Sree Traaks^ ᭄ 0᭄ ᭄.
F.raavOyi chaMdamaama.. maa viMta gaatha vinumaa
raavOyi chaMdamaama.. maa viMta gaatha vinumaa
raavOyi chaMdamaama
pratinalu palikina patitO
bratukaga vachchina satinOy^
pratinalu palikina patitO
bratukaga vachchina satinOy^
maaTalu booTakamaayae naTanalu naerchenu chaalaa
M.raavOyi chaMdamaama.. maa viMta gaatha vinumaa
raavOyi chaMdamaama..
tana matamaemO tanadee.. mana matamasalae paDadOy^
tana matamaemO tanadee.. mana matamasalae paDadOy^
manamoo manadanu maaTae ananeeyadu.. taananadOy^
F.raavOyi chaMdamaama.. maa viMta gaatha vinumaa
raavOyi chaMdamaama
naatO tagavulu paDuTae ataniki muchchaTalaemO
naatO tagavulu paDuTae ataniki muchchaTalaemO
ee vidhi kaapurameTulO neevoka kaMTanu ganumaa
M.raavOyi chaMdamaama... maa viMta gaatha vinumaa
raavOyi chaMdamaama
᭄ 0᭄ ᭄Sree Tracks ᭄ 0᭄ ᭄.