menu-iconlogo
logo

Mukkupudaka pettuko HQ T10324-Sri🌹🌹🌹i

logo
Lirik
*⋆༺ Sri Tracks༻⋆ *

Song Mukkupudaka pettuko

Movie.. –palnati simham

*⋆༺ Sri Tracks༻⋆ *.19

M: ముక్కుపుడక పెట్టుకో మాలక్ష్మిలా...

*⋆༺ ༻⋆ *

M: సిగను పూలు పెట్టుకో శ్రీలక్ష్మిలా...

*⋆༺ ༻⋆ *

M: కౌగిలింత...

F: హుష్...

M: కౌగిలింత చేరుకో కల్యాణిలా

M: రేతిరంత మేలుకో రేరాణిలా

M: ఎన్నడు రాని ఈ

M: మల్లెల రాతిరి హాయిగా

F: ముక్కుపుడక ఎందుకు మనసుండగా...

*⋆༺ ༻⋆ *

F: సిగను పువ్వులెందుకు సొగసుండగా...

*⋆༺ ༻⋆ *

F: కౌగిలింతలివ్వనా కట్నాలుగా

F: పరువమంత పరవనా తొలిపాన్పుగా

F: ఎన్నడు రాని ఈ మల్లెల రాతిరి హాయిగా

*⋆༺ Sri Tracks༻⋆ *1.36

M: మొదటి రాతిరి... సిగ్గు మొగలి పువ్వట...

M: గుచ్చుకుంటూనే...మొగ్గ విచ్చుకుందట...

M: మోజులుండి చెప్పలేని మోమాటం

M: గాజులున్న చేతికేమో చెలగాటం

F: కన్నెపిల్ల కాపురానా...

F: కౌగిలింతతోనే కాలు పెడుతుంటే

F: సిగ్గు జల్లి ఎర్ర ముగ్గు

F: చీకటింటిలోనే చెరిగిపోతుంటే

M: ఆ పాలు...తాపాలు...

M: మురిపాలు...సగపాలి...

F: ముక్కుపుడక ఎందుకు మనసుండగా

*⋆༺ ༻⋆ *

F: సిగను పువ్వులెందుక సొగసుండగా

*⋆༺ Sri Tracks༻⋆ *2.55

F: చెంప గిల్లితే.. లేత చందమామలు...

F: చెమ్మ గిల్లితే.. కొత్త వలపు తేమలు...

F: పువ్వులన్ని అత్తరైన పులకింత

F: కంటి చూపు కబురులేని కవ్వింత

M: తెల్లవారి అమ్మగారు...

M: ఏమి ఎరగనట్టు నన్ను చూస్తుంటే

M: తెల్లవార్లు జరుపుకున్న...

M: తేనె విందు తలచి నవ్వులొస్తుంటే

F: ప్రతి రేయీ...మనకింకా...

F: తొలిరేయి...కావాలి...

M ముక్కుపుడక పెట్టుకో: మాలక్ష్మిలా...

*⋆༺ ༻⋆ *

M: సిగను పూలు పెట్టుకో శ్రీలక్ష్మిలా...

*⋆༺ ༻⋆ *

F: కౌగిలింతలివ్వనా కట్నాలుగా

F: పరువమంత పరవనా తొలిపాన్పుగా

M: ఎన్నడు రాని ఈ మల్లెల రాతిరి హాయిగా

M: ఊహుహుహు హుహు ఊహూహుహూ...

(m&f) హుహుహు హుహు ఊహూహుహూ...

*⋆༺ Sri Tracks༻⋆ *

M: mukkupuDaka peTTukO maalakshmilaa...

*⋆༺ ༻⋆ *

M: siganu poolu peTTukO Sreelakshmilaa...

*⋆༺ ༻⋆ *

M: kaugiliMta...

F: hush^...

M: kaugiliMta chaerukO kalyaaNilaa

M: raetiraMta maelukO raeraaNilaa

M: ennaDu raani ee

M: mallela raatiri haayigaa

F: mukkupuDaka eMduku manasuMDagaa...

*⋆༺ ༻⋆ *

F: siganu puvvuleMduku sogasuMDagaa...

*⋆༺ ༻⋆ *

F: kaugiliMtalivvanaa kaTnaalugaa

F: paruvamaMta paravanaa tolipaanpugaa

F: ennaDu raani ee mallela raatiri haayigaa

*⋆༺ Sri Tracks༻⋆ *

M: modaTi raatiri... siggu mogali puvvaTa...

M: guchchukuMToonae...mogga vichchukuMdaTa...

M: mOjuluMDi cheppalaeni mOmaaTaM

M: gaajulunna chaetikaemO chelagaaTaM

F: kannepilla kaapuraanaa...

F: kaugiliMtatOnae kaalu peDutuMTae

F: siggu jalli erra muggu

F: cheekaTiMTilOnae cherigipOtuMTae

M: aa paalu...taapaalu...

M: muripaalu...sagapaali...

F: mukkupuDaka eMduku manasuMDagaa

*⋆༺ ༻⋆ *

F: siganu puvvuleMduka sogasuMDagaa

*⋆༺ Sri Tracks༻⋆ *

F: cheMpa gillitae.. laeta chaMdamaamalu...

F: chemma gillitae.. kotta valapu taemalu...

F: puvvulanni attaraina pulakiMta

F: kaMTi choopu kaburulaeni kavviMta

M: tellavaari ammagaaru...

M: aemi eraganaTTu nannu choostuMTae

M: tellavaarlu jarupukunna...

M: taene viMdu talachi navvulostuMTae

F: prati raeyee...manakiMkaa...

F: toliraeyi...kaavaali...

M mukkupuDaka peTTukO: maalakshmilaa...

*⋆༺ ༻⋆ *

M: siganu poolu peTTukO Sreelakshmilaa...

*⋆༺ ༻⋆ *

F: kaugiliMtalivvanaa kaTnaalugaa

F: paruvamaMta paravanaa tolipaanpugaa

M: ennaDu raani ee mallela raatiri haayigaa

M: oohuhuhu huhu oohoohuhoo...

(m&f) huhuhu huhu oohoohuhoo...

*⋆༺ Sri Tracks༻⋆ *

Mukkupudaka pettuko HQ T10324-Sri🌹🌹🌹i oleh Palnati Simham/Sritracks - Lirik dan Liputan