menu-iconlogo
huatong
huatong
avatar

Ammayi Muddhu Ivvande - KSHANA KSHANAM movie

RavikumarPaulhuatong
Ravikumar__star449huatong
Lirik
Rakaman
This Track By "RavikumarPaul"

M : Tana nana nana (తానా నానా నానా)

F : tanananana nananana (తా...నా నానా నానా నానా...)

M : tana nana nana (తానా నానా నానా)

F : ta ta ta (త త త...)

Tana nana nana (తానా నానా నానా)

M : tanananana nananana (తా..నా నానా నానా నానా..)

F : tana nana nana (తానా నానా నానా)

M : ta ta ta (త త త...)

Ammayi muddu ivvandee (అమ్మాయి ముద్దు ఇవ్వందే)

ee reyi tellavaara nivvanante (ఈ రేయి తెల్లవారనివ్వనంతే)

F : abbayi nee muddu chellinchite (అబ్బాయి నీ ముద్దు చెల్లించితే)

am am am O godavale (అమ్మమ్మామో గొడవలే)

M : muddimandi bugga (ముద్దిమ్మంది బుగ్గ)

voddantu addam raake nuvvu (వద్దంటూ అడ్డం రాకే నువ్వు)

Sigguleni Siggaa (సిగ్గు లేని సిగ్గా)

F : muddimmante bugga (ముద్దిమ్మంటే బుగ్గ)

aggelle voste aagedetta (అగ్గల్లే వస్తే ఆగేదెట్టా)

haddu poddu voddaa (హద్దు పద్దు వద్దా)

This Track By "RavikumarPaul"

M : Mooju Ledanaku (మోజు లేదనకు)

F : vundannuko indarilo yela manaku (ఉందనుకో ఇందరిలో ఎలా మనకు)

mogi pommanaku (మోగి పొమ్మనకూ)

M : cheekatilo iddarame (చీకటిలో ఇద్దరమే)

unnaamanuko (ఉన్నామనుకో)

F : choodada (చూడదా) [M : ha (హ)]

F : sahinchani vennela (సహంచని వెన్నెల) [M : ha..ha..ha (హ హ హా)]

F : dahinchina kannulaa (దహించిన కన్నులా)

M : kallu moosesuko haayiga (కళ్ళు మూసేసుకో హాయిగా)

ammayi muddu ivvandee (అమ్మాయి ముద్దు ఇవ్వందే)

ee reyi tellavaara nivvanante (ఈ రేయి తెల్లవారనివ్వనంతే)

F : abbayi nee muddu chellinchite (అబ్బాయి నీ ముద్దు చెల్లించితే)

amma am am o godavale (అమ్మమ్మామో గొడవలే)

This Track By "RavikumarPaul"

F : Paariponu kadaa.. (పారిపోనుకదా)

M : adisare asalu kadha avvali kada (అది సరే అసలు కథ అవ్వాలి కదా)

Edi aa sarada.. (ఏది ఆ సరదా)

F : annittiki siddhapade vochaanu kadaa (అన్నిటికి సిధ్ధ పడే వచ్చాను కదా)

M : anduke atu itu choodaku (అందుకే అటూ ఇటూ చూడకు)

sukhaalanu veedaku (సుఖాలను వీ..డకు)

F : tondaremundile vinduku (తొందరేముందిలే విందుకు)

M : Muddimandi bugga (ముద్దిమ్మంది బుగ్గ)

voddantu addamraake nuvvu (వద్దంటూ అడ్డం రాకే నువ్వు)

Sigguleni Siggaa (సిగ్గు లేని సిగ్గా)

F : muddimmante bugga (ముద్దిమ్మంటే బుగ్గ)

aggalle voste aagedetta (అగ్గల్లే వస్తే ఆగేదెట్టా)

haddu poddu voddaa (హద్దు పద్దు వద్దా)

M : ammayi muddu ivvandee (అమ్మాయి ముద్దు ఇవ్వందే)

ee reyi tellavaara nivvanante (ఈ రేయి తెల్లవారనివ్వనంతే)

F : abbayi nee muddu chellinchite (అబ్బాయి నీ ముద్దు చెల్లించితే)

am am am O godavale (అమ్మమ్మామో గొడవలే)

M : muddimandi bugga (ముద్దిమ్మంది బుగ్గ)

voddantu addamraake nuvvu (వద్దంటూ అడ్డం రాకే నువ్వు)

Sigguleni Siggaa (సిగ్గు లేని సిగ్గా)

F : muddimmante bugga (ముద్దిమ్మంటే బుగ్గ)

aggalle voste aagedetta (అగ్గల్లే వస్తే ఆగేదెట్టా)

haddu poddu voddaa (హద్దు పద్దు వద్దా)

This Track By "RavikumarPaul"

Thank you

Lebih Daripada RavikumarPaul

Lihat semualogo