menu-iconlogo
logo

Tella cheera Kalla kaatuka HQ T287-Sri🌹🌹🌹i

logo
Lirik
⋆༺Sri Tracks︎༻⋆

Song Tella cheera

Movie.Sardar papa Rayude

⋆༺Sri Tracks︎༻ .32

M తెల్ల చీర.. కళ్ళ కాటుక.. ఎర్రబొట్టు

తెల్ల చీర.. కళ్ళ కాటుక.. ఎర్రబొట్టు

పెట్టుకొని వచ్చింది క్రిష్ణమ్మా

ఏదో కబురు పట్టుకొచ్చింది క్రిష్ణమ్మా

ఆ కబురేమిటమ్మా... ఈ పరుగెందుకమ్మా

ఆ కబురేమిటమ్మా... ఈ పరుగెందుకమ్మా

F మల్లె పూలు.. పట్టు చీర.. ఎర్రగాజులు

మల్లె పూలు.. పట్టు చీర .. ఎర్రగాజులు

పట్టుకొని వచ్చాడు కిష్టప్పా

మంచి గుబులు మీదున్నాడు కిష్టప్పా

ఆ గుబులేమిటయ్య... ఈ ఉరుకేమిటయ్య

ఆ గుబులేమిటయ్య... ఈ ఉరుకేమిటయ్య

⋆༺Sri Tracks︎༻⋆1.57

F జాంపండు చూస్తే కొరకబుద్ది..

M లేత బుగ్గ చూస్తే నిమరబుద్ధి

F జాంపండు చూస్తే కొరకబుద్ది

M లేత బుగ్గ చూస్తే నిమరబుద్ధి

F జాబిల్లిని చూస్తుంటే చూడబుద్ది

M ఈ పిల్లను చూస్తుంటే ఆడబుద్ది

F ఎందుకీ పాడుబుద్ది అందుకే తన్నబుద్ది

M బుద్దిమంచిదే పిల్ల వయసు చెడ్డది

వయసు ముదిరితే పిల్ల పెళ్ళి చెడ్డది

బుద్దిమంచిదే పిల్ల వయసు చెడ్డది

వయసు ముదిరితే పిల్ల పెళ్ళి చెడ్డది

F మల్లె పూలు.. పట్టు చీర.. ఎర్రగాజులు

మల్లె పూలు.. పట్టు చీర .. ఎర్రగాజులు

పట్టుకొని వచ్చాడు కిష్టప్పా

మంచి గుబులు మీదున్నాడు కిష్టప్పా

ఆ గుబులేమిటయ్య... ఈ ఉరుకేమిటయ్య

ఆ గుబులేమిటయ్య... ఈ ఉరుకేమిటయ్య

⋆༺Sri Tracks︎༻⋆3.31

F ఆకాశం చూస్తే మబ్బులెయ్య

M పక్కనున్న దీన్ని చూస్తే చిందులెయ్య

F హోయ్ హోయ్ ఆకాశం చూస్తే మబ్బులెయ్య

M హోయ్ పక్కనున్న దీన్నిచూస్తే చిందులెయ్య

F నీ మాటలన్ని వింటుంటే సిగ్గులెయ్య

M సిగ్గులన్ని కైపెక్కి మొగ్గలెయ్య

F ఎందుకీ గోడవలయ్యా...పిచ్చి మనసు రామయ్య

M మనసు పిచ్చిదే పిల్ల ప్రేమ గుడ్డిది

ప్రేమ ముదిరితే పిల్ల పిచ్చి పడతది

మనసు పిచ్చిదే పిల్ల ప్రేమ గుడ్డిది

ప్రేమ ముదిరితే పిల్ల పిచ్చి పడతది

M తెల్ల చీర.. ( F అహ )

కళ్ళ కాటుక.. ( F అహ )

ఎర్రబొట్టు

తెల్ల చీర.. కళ్ళ కాటుక.. ఎర్రబొట్టు

పెట్టుకొని వచ్చింది క్రిష్ణమ్మా

ఏదో కబురు పట్టుకొచ్చింది క్రిష్ణమ్మా

ఆ కబురేమిటమ్మా... ఈ పరుగెందుకమ్మా

ఆ కబురేమిటమ్మా... ఈ పరుగెందుకమ్మా

⋆༺Sri Tracks︎༻⋆

M tella cheera.. kaLLa kaaTuka.. erraboTTu

tella cheera.. kaLLa kaaTuka.. erraboTTu

peTTukoni vachchiMdi krishNammaa

aedO kaburu paTTukochchiMdi krishNammaa

aa kaburaemiTammaa... ee parugeMdukammaa

aa kaburaemiTammaa... ee parugeMdukammaa

F malle poolu.. paTTu cheera.. erragaajulu

malle poolu.. paTTu cheera .. erragaajulu

paTTukoni vachchaaDu kishTappaa

maMchi gubulu meedunnaaDu kishTappaa

aa gubulaemiTayya... ee urukaemiTayya

aa gubulaemiTayya... ee urukaemiTayya

⋆༺Sri Tracks︎༻⋆

F jaaMpaMDu choostae korakabuddi..

M laeta bugga choostae nimarabuddhi

F jaaMpaMDu choostae korakabuddi

M laeta bugga choostae nimarabuddhi

F jaabillini choostuMTae chooDabuddi

M ee pillanu choostuMTae aaDabuddi

F eMdukee paaDubuddi aMdukae tannabuddi

M buddimaMchidae pilla vayasu cheDDadi

vayasu mudiritae pilla peLLi cheDDadi

buddimaMchidae pilla vayasu cheDDadi

vayasu mudiritae pilla peLLi cheDDadi

F malle poolu.. paTTu cheera.. erragaajulu

malle poolu.. paTTu cheera .. erragaajulu

paTTukoni vachchaaDu kishTappaa

maMchi gubulu meedunnaaDu kishTappaa

aa gubulaemiTayya... ee urukaemiTayya

aa gubulaemiTayya... ee urukaemiTayya

⋆༺Sri Tracks︎༻⋆

F aakaaSaM choostae mabbuleyya

M pakkanunna deenni choostae chiMduleyya

F hOy^ hOy^ aakaaSaM choostae mabbuleyya

M hOy^ pakkanunna deennichoostae chiMduleyya

F nee maaTalanni viMTuMTae sigguleyya

M siggulanni kaipekki moggaleyya

F eMdukee gODavalayyaa...pichchi manasu raamayya

M manasu pichchidae pilla praema guDDidi

praema mudiritae pilla pichchi paDatadi

manasu pichchidae pilla praema guDDidi

praema mudiritae pilla pichchi paDatadi

M tella cheera.. ( F aha )

kaLLa kaaTuka.. ( F aha )

erraboTTu

tella cheera.. kaLLa kaaTuka.. erraboTTu

peTTukoni vachchiMdi krishNammaa

aedO kaburu paTTukochchiMdi krishNammaa

aa kaburaemiTammaa... ee parugeMdukammaa

aa kaburaemiTammaa... ee parugeMdukammaa

⋆༺Sri Tracks︎༻⋆

Tella cheera Kalla kaatuka HQ T287-Sri🌹🌹🌹i oleh Sardarpaparayudu/sri tracks - Lirik dan Liputan