UPLOADEDBYVIJJUCHINNU
BROTHER OF SP-KOTI-TMC
NARASHIMHSSS నరసింహా… అఅఅ
LAXMINARASIMHAలక్ష్మీ నరసింహా…అఅ
శ్రీకర శుభకర ప్రనవ స్వరూప
లక్ష్మీ నరసింహా…అఅఅఅఅఅ
పదునాలుగు లోకములన్నీ మ్రొక్కే
జ్వాలా నరసింహా…అఅఅఅఅఅ
శ్రీకర శుభకర ప్రనవ స్వరూప
లక్ష్మీ నరసింహా…అఅఅఅఅఅ
పదునాలుగు లోకములన్నీ మ్రొక్కే
జ్వాలా నరసింహా…అఅఅఅఅఅ
నీవేఏఏఏఏఏఏఏఏఏ శరణమయ్యాఅ
ఓ యాదగిరీఈఈఈఈ నరసింహా…అ
శ్రీకర శుభకర ప్రనవ స్వరూప
లక్ష్మీ నరసింహా…అఅఅఅ
పదునాలుగు లోకములన్నీ మ్రొక్కే
జ్వాలా నరసింహా…అఅఅఅఅఅ
పురాణ యుగమున ఈ గిరి పైనే…
తపమొనరించేను యాదఋషి
ధరాతలమ్మున అతని పేరుతో…
అయినది ఈ గిరి యాదగిరి…
ఈ గుహలో వెలసెను… ప్రళయ
మహోజ్వల జ్వాలా నరసింహుడు…
భక్తా అభీష్టములన్నియు తీర్చే…
లక్ష్మీ నరసింహుడు…ఊఊఊఊఊ
సుఖశాంతులను చేకూర్చు
శుభయోగ నరసిహుడు…ఊఊఊ
ఆ ఆఆ ఆ ఆఆ… ఆ ఆఆఆఆ
సుఖశాంతులను చేకుర్చు శుభయోగ
నరసిహుడు…నమో నమః నమో నమః
నమస్కరిచెను నాలుగు దిక్కులు…
నఖముల వెలుగుకు మ్రొక్కెను చుక్కలు
గోఓఓపుర రూఊఊపము దాఆఆల్చినది…
ఆ దివ్యసుదర్శన చక్రము,,,,,,,,,,,
మంగళ హారతులిచ్చినది
మహాఆఆఆ కాఆఆఆలచక్రము…
శ్రీకర శుభకర ప్రనవ స్వరూప
లక్ష్మీ నరసింహా…ఆఆఆ
పదునాలుగు లోకములన్నీ మ్రొక్కే
జ్వాలా నరసింహా…ఆఆఆ ఆఆఆ
ఈ స్వామి పాదములు బ్రహ్మ కడుగగా…
విష్ణు కుండమే ప్రభవించేఏఏఏఏఏ
ఇక స్నానము చేసిన… జన్మదన్యమే
కర్మ విమోచనమే…ఏఏఏఏఏఏఏ
ఇక విశ్వవైద్యుడై స్వామియె.. ఏఏఏ
చేయును రోగ నివారణమే..ఏఏఏ
చిత్తము దేహాము సత్వము గానపు
బెత్తము తాకగనే…ఏఏఏఏఏఏఏఏ
భోగభాగ్యాలు దీర్ఘాయు ఒసగేను
గిరిప్రదక్షిణం…ఆఆఆఆ ఆఆ ఆఆ
భోగభాగ్యాలు దీర్ఘాయు ఒసగేను
గిరిప్రదక్షిణం…ఊఊఊఊఊ
నమో నమః నమో నమః
క్షేత్ర పాలకుడు ఆంజనేయుడే…
సాక్షి అవును ఈ మహిమలకు…
కలియుగ దైఐఐవము యాఆఆఆదగిరి
శ్రీనరసింహుడిదరిషణo
కోఓఓఓఓఓఓరిన కోఓఓర్కెలు తీర్చేటి…
మహాఆఆఆ కల్పవృక్షము…ఊఊఊ
శ్రీకర శుభకర ప్రనవ స్వరూప
లక్ష్మీ నరసింహా…ఆఆఆఆ
పదునాలుగు లోకములన్నీ మ్రొక్కే
జ్వాలా నరసింహా…ఆఆఆఆఆఆఆఆ
భూతప్రేత పిశాచ రాక్షసుల…
ప్రారద్రోలు నీ నామమే…ఏఏఏఏఏఏఏ
క్షుద్రశక్తులను బాణామతులను…
దగ్ధమోనర్చ్చు స్మరణమేఏఏఏఏఏఏఏ
ప్రపంచ బాల ప్రహ్లాదునియే…ఏఏఏఏ
హిరణ్యకశిపుడు హింసింపగనే…ఏఏఏఏ
సర్వకాలముల సర్వాఆఆఆఆవస్థల
సర్వ దిక్కులకు వ్యాపించి…ఈఈఈఈ
సంరక్షింపుము నరసింహా… ఆఆఆఆఆ
అనుగ్రహింపుము నరసింహాఆఆఆఆఆ
యాదగిరీశా నరసింహా… ఆఆఆఆఆఆఆ
ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం
శ్రీకర శుభకర ప్రనవ స్వరూప
లక్ష్మీ నరసింహా పదునాలుగు లోకములన్నీ
మ్రొక్కే జ్వాలా నరసింహా……ఆఆఆఆఆఆఆ
UPLOADEDBYVIJJUCHINNU
BROTHER OF SP-KOTI-TMC
Narasimha aaa. Laxminarasimha
Srikara subhakara pranava swarupa
Laxmi narasimha......
Padunalugu lokamulanni mokke
Jwala narasimha
Srikara subhakara pranava swarupa
Laxmi narasimha......
Padunalugu lokamulanni mokke
Jwala narasimha
Neeve saranamaya
Oo yadagiri narasimha
Srikara subhakara pranava swarupa
Laxmi narasimha......
Padunalugu lokamulanni mokke
Jwala narasimha
#HARIKIRANKUMAR#
Purana yugamuna ee giri pine
Thapamunarichenu yadarshi
Daratalamuna athani peru tho
Ayyindi ee giri yadagiri
Ee guhalo velesenu
Pralaya mahojwala jwala narashimhudu
Bakhta abhistamullani tirche..
Laxmi narashimhudu
Shuka santhulanu chekurchu
Shubhayoga narashimhudu
Aaaa....aaaaaaaaaaa...aaaaaaa
Shuka santhulanu chekurchu
Shubhayoga narashimhudu
Namo namaha namo namaha...
Namaskarinchenu nalugu
Dikkulu nakamula veluguku
Mrokkenu chukkalu
Gokula roopamu dalchinadi
A divya sudarsana chakramu
Mangala harathulichinavi
Maha kala chakramu
Srikara subhakara pranava swarupa
Laxmi narasimha......
Padunalugu lokamulanni mokke
Jwala narasimha
#HARIKIRANKUMAR#
Ee swami padamulu bramha kadaga
Vishnu gundame pravahinche
Ika snanamu chesina janma dhanyame
Karma vimochaname….
Ika vishwa viduyudai swamiye
Cheyunu roga nivaranakai
Chittamu deepamu sarpa puranamu
Betthamu thakagane
Boga bhagyalu deergayuvu
Vosagenu giri pradakshinam
Aaaa....aaaaaaaaaaa...aaaaaaa
Boga bhagyalu deergayuvu
Vosagenu giri pradakshinam
Namo namaha namo namaha...
Keshatrapalakudu anjaneyude
Sakshi ayyenu ee mahimalaku
Kaliyuga divam yadagiri
Sri narashimhudu darshanam
Korina korkelu tircheti
Maha kalpa vrukshamu
Srikara subhakara pranava swarupa
Laxmi narasimha......
Padunalugu lokamulanni mokke
Jwala narasimha
#HARIKIRANKUMAR#
Bootha pretha pichacha rakshasula
Praradolenu nee namame
Skudrasakthulanu bhana mathulanu
Dagdhaparuchu nee smaraname
Prapancha balah prahaladuniye
Hiranyakasukudu himsinpagane
Sarva kalamula sarva avastala
sarva dikkulaku Vyapinchi
samrakshimpumu narashimha
Anugrahimpumu narashimha
Yadagirisha narashimha
Om.om ...om...om....om...
Srikara subhakara pranava swarupa
Laxmi narasimha......
Padunlugu lokallani mokke
Jwala narasimha