*⋆༺ Sri Tracks༻⋆ *
Song yey maata
Movie. Karthika deepam
*⋆༺ Sri Tracks༻
M ఏయ్ మాట ..
F అహ తెలుసు
M అది కాదు..
F ఇంకేమిటి?
M చెపితే చాలదు కోరిక తీరదు
F ఇది విన్నదే రోజూ ఉన్నదే
M చెపితే చాలదు కోరిక తీరదు
F హా ఇది విన్నదే రోజూ ఉన్నదే
***
M ఏయ్ మాట ..
F అహ తెలుసు
M అది కాదు..
F ఇంకేమిటి?
M చెపితే చాలదు కోరిక తీరదు
F ఇది విన్నదే రోజూ ఉన్నదే
*⋆༺ Sri Tracks༻
M పగలంత నా మాట వింటావటా
పడకిల్లు చేరంగ దయ రాదటా
F ఆ వేళలో నీకు ఇల్లాలిని
ఈ ఝాము నీ పైన అధికారిని ఈ..
***
M ఏయ్ మాట..
F అహ తెలుసు
M అబ్బా అది కాదు..
F ఆ ఇంకేమిటి?
M చెపితే చాలదూ కోరిక తీరదూ
F ఇది విన్నదే రోజూ ఉన్నదే
⋆༺ Sri Tracks༻
M అలకుంటే ఒక సారి నను దోచుకో
కౌగిట బంధించి ముద్దాడుకో
F ఎన్నైనా చెపుతావు ఈ ఘడియలో
చాలన్నదే లేదు నీ భాషలో..
***
M ఏయ్ మాట..
F అహా తెలుసు
M ఆ అది కాదు..
F హా ఇంకేమిటి?
M చెపితే చాలదూ కోరిక తీరదూ
F ఊహూ విన్నదే రోజూ ఉన్నదే
M ఆహా ఆహాహా ఆహా ఆహహా
F ఊహు హుహుహు ఊహు హుహుహు
*⋆༺ Sri Tracks༻
M aey^ maaTa ..
F aha telusu
M adi kaadu..
F iMkaemiTi?
M chepitae chaaladu kOrika teeradu
F idi vinnadae rOjoo unnadae
M chepitae chaaladu kOrika teeradu
F haa idi vinnadae rOjoo unnadae
***
M aey^ maaTa ..
F aha telusu
M adi kaadu..
F iMkaemiTi?
M chepitae chaaladu kOrika teeradu
F idi vinnadae rOjoo unnadae
*⋆༺ Sri Tracks༻
M pagalaMta naa maaTa viMTaavaTaa
paDakillu chaeraMga daya raadaTaa
F aa vaeLalO neeku illaalini
ee jhaamu nee paina adhikaarini ee..
***
M aey^ maaTa..
F aha telusu
M abbaa adi kaadu..
F aa iMkaemiTi?
M chepitae chaaladoo kOrika teeradoo
F idi vinnadae rOjoo unnadae
⋆༺ Sri Tracks༻
M alakuMTae oka saari nanu dOchukO
kaugiTa baMdhiMchi muddaaDukO
F ennainaa cheputaavu ee ghaDiyalO
chaalannadae laedu nee bhaashalO..
***
M aey^ maaTa..
F ahaa telusu
M aa adi kaadu..
F haa iMkaemiTi?
M chepitae chaaladoo kOrika teeradoo
F oohoo vinnadae rOjoo unnadae
M aahaa aahaahaa aahaa aahahaa
F oohu huhuhu oohu huhuhu
*⋆༺ Sri Tracks༻