*⋆༺ శ్రీ ట్రాక్స్*⋆ *
SONG :ungaram padipoyindi
Movie. Sujatha
*⋆༺ శ్రీ ట్రాక్స్*⋆ *
(F)ఉంగరం పడిపోయింది..
(M)పోతే పోనీ.. పోతే పోనీ
(F)కొంగు జారీ పోతోంది..
(M)పోతే పోనీ.. పోతే పోనీ
(F)పోతే పోనీ అంటావా..
నాతోనే నువ్వు అంటావా
(M)ఉంగరం పడిపోయినా..
కొంగుజారి పోయినా..
హృదయం మాత్రం పదిలం పదిలం
*⋆༺ శ్రీ ట్రాక్స్*⋆ *
(F)పూల కోసం.. తోటకెళ్ళితే..
పొగరు తుమ్మెదా.. పై పై బడితే..
(M)పూలను మరచి.. తోటను విడిచి..
ముళ్ళ కంచెలే నువ్వు దాటొస్తే
(F)చీరేమో చిరిగింది..
(M)పోతే పోనీ
(F)కాలేమో బెణికింది..
(M)అహ.. పోతే పోనీ (F)ఆ..
(M)చీర చిరిగిపోయినా.. కాలు బెణికిపోయినా..
పరువం మాత్రం పదిలం పదిలం
*⋆༺ శ్రీ ట్రాక్స్*⋆ *
(F)నీటి కోసం.. ఏటికెళ్ళితే..
కొరమీనూ.. గోరు కొరికితే..
(M)నీటిని మరచి.. ఏటిని విడిచి
గట్టు పుట్ట నువ్వు దాటొస్తే
(F)కోడెగిత్త కుమ్మింది...
(M)పోతే పోనీ..
(F)లేతబుగ్గ కందింది..
(M)పోతే పోనీ (F)హేయ్...
(M)కోడెగిత్త కుమ్మినా..
లేతబుగ్గ కందినా..
ఒళ్లు మాత్రం పదిలం పదిలం
*⋆༺ శ్రీ ట్రాక్స్*⋆ *
(F)పండువెన్నెల్లో.. పడుకొని ఉంటే..
పాడునిద్దరే.. పగబడుతుంటే..
(M)గుండెకు బరువై.. కంటికి ఎరుపై
పండువెన్నెలే సెగలైపోతే
(F)నీ రూపే నిలిచింది..
(M)ఉండిపోనీ..
(F)నీ తలపే నిండింది...
(M)ఉండిపోనీ..
నిండిన నీ తలపే.. ఉండిన నీ రూపే..
నీ గుండె బరిణెలో పదిలం పదిలం
(F)ఉంగరం పడిపోయింది..
(M)పోతే పోనీ.. పోతే పోనీ..
(F)కొంగు జారీ పోతుంది..
(M)పోతే పోనీ..
(F)ఉహు..ఉహు..
*⋆༺ శ్రీ ట్రాక్స్*⋆ *
(F)uMgaraM paDipOyiMdi..
(M)pOtae pOnee.. pOtae pOnee
(F)koMgu jaaree pOtOMdi..
(M)pOtae pOnee.. pOtae pOnee
(F)pOtae pOnee aMTaavaa..
naatOnae nuvvu aMTaavaa
(M)uMgaraM paDipOyinaa..
koMgujaari pOyinaa..
hRdayaM maatraM padilaM padilaM
*⋆༺ Sree Traaks^*⋆ *
(F)poola kOsaM.. tOTakeLLitae..
pogaru tummedaa.. pai pai baDitae..
(M)poolanu marachi.. tOTanu viDichi..
muLLa kaMchelae nuvvu daaTostae
(F)cheeraemO chirigiMdi..
(M)pOtae pOnee
(F)kaalaemO beNikiMdi..
(M)aha.. pOtae pOnee (F)aa..
(M)cheera chirigipOyinaa.. kaalu beNikipOyinaa..
paruvaM maatraM padilaM padilaM
*⋆༺ Sree Traaks^*⋆ *
(F)neeTi kOsaM.. aeTikeLLitae..
korameenoo.. gOru korikitae..
(M)neeTini marachi.. aeTini viDichi
gaTTu puTTa nuvvu daaTostae
(F)kODegitta kummiMdi...(M)pOtae pOnee..
(F)laetabugga kaMdiMdi..
(M)pOtae pOnee (F)haey^...
(M)kODegitta kumminaa..laetabugga kaMdinaa..
oLlu maatraM padilaM padilaM
*⋆༺ Sree Traaks^*⋆ *
(F)paMDuvennellO.. paDukoni uMTae..
paaDuniddarae.. pagabaDutuMTae..
(M)guMDeku baruvai.. kaMTiki erupai
paMDuvennelae segalaipOtae
(F)nee roopae nilichiMdi..M)uMDipOnee..
(F)nee talapae niMDiMdi...(M)uMDipOnee..
niMDina nee talapae.. uMDina nee roopae..
nee guMDe bariNelO padilaM padilaM
(F)uMgaraM paDipOyiMdi..
(M)pOtae pOnee.. pOtae pOnee..
(F)koMgu jaaree pOtuMdi..
(M)pOtae pOnee.. (F)uhu..uhu..
*⋆༺ Sree Traaks^*⋆ *