*⋆༺ Sri Tracks༻⋆ *
Song jaabilitho cheppana
Movie.. vetagadu
*⋆༺ Sri Tracks༻⋆ *7
M: జాబిలితో చెప్పనా...
జాబిలితో చెప్పనా...
జామురాతిరి నిదురలోన నీవు చేసిన అల్లరి
చెప్పనా రోజా....
******
F: జాబిలితో చెప్పనా...
జాబిలితో చెప్పనా...
జామురాతిరి కలలోన నీవు రేపిన అలజడి
చెప్పనా రాజా....
*⋆༺ Sri Tracks༻⋆ *.1.07
M: తుమ్మెదలంటని తేనెలకై
తుంటరి పెదవికి దాహాలు
F: చుక్కలు చూడని చీకటిలో
దిక్కుల కలవని విరహాలు
M: చూపులలో...చలి చుర చురలూ....
F: ఆ చలి తీరని బిర బిరలూ...
M: అన్నీ ఆవిరి పెడుతుంటే
F: నన్నే అల్లరి పెడుతున్నావని చెప్పనా...M: ఆఁ
F: చెప్పనా...M: ఆఁ
F: చెప్పనా...
M: జాబిలితో చెప్ప.నా....
F: జామురాతిరి కలలలోన
నీవు రేపిన అలజడి చెప్పనా
రాజా....
*⋆༺ Sri Tracks༻⋆ *.2.17
F: గొంతులు దాటిన గుండెలలో
కోయిల పాడని గీతాలు
M: సూర్యుడు చూడని గంగలలో
అలలై పొంగిన అందాలు
F: కౌగిట కాముని పున్నములూ....
M: వెన్నెల వీణల సరిగమలూ....
F: పేరంటానికి రమ్మంటే
M: పెళ్ళికి పెద్దవు నీవే లెమ్మని
చెప్పనా... F: ఆఁ
M: చెప్పనా...F ఆఁ
M: చెప్పనా...
F: జాబిలితో చెప్పనా....
జామురాతిరి కలలోన
నీవు రేపిన అలజడి చెప్పనా రాజా...
M: జాబిలితో చెప్పనా....
జామురాతిరి నిదురలోన
నీవు చేసిన అల్లరి చెప్పనా .. రోజా...
F: రాజా...
M: రోజా...
F: రాజా.
M: రోజా.
F: రాజా
*⋆༺ Sri Tracks༻⋆ *....
*⋆༺ Sri Tracks༻⋆ *
Song jaabilitho cheppana
Movie.. vetagadu
*⋆༺ Sri Tracks༻⋆ *7
M: jaabilitO cheppanaa...
jaabilitO cheppanaa...
jaamuraatiri niduralOna neevu chaesina allari
cheppanaa rOjaa....
******
F: jaabilitO cheppanaa...
jaabilitO cheppanaa...
jaamuraatiri kalalOna neevu raepina alajaDi
cheppanaa raajaa....
*⋆༺ Sri Tracks༻⋆ *.1.07
M: tummedalaMTani taenelakai
tuMTari pedaviki daahaalu
F: chukkalu chooDani cheekaTilO
dikkula kalavani virahaalu
M: choopulalO...chali chura churaloo....
F: aa chali teerani bira biraloo...
M: annee aaviri peDutuMTae
F: cheppanaa...
M: jaabilitO cheppa.naa....
F: jaamuraatiri kalalalOna
neevu raepina alajaDi cheppanaa
raajaa....
*⋆༺ Sri Tracks༻⋆ *.2.17
F: goMtulu daaTina guMDelalO
kOyila paaDani geetaalu
M: sooryuDu chooDani gaMgalalO
alalai poMgina aMdaalu
F: kaugiTa kaamuni punnamuloo....
M: vennela veeNala sarigamaloo....
F: paeraMTaaniki rammaMTae
M: peLLiki peddavu neevae lemmani
M: cheppanaa...
F: jaabilitO cheppanaa....
jaamuraatiri kalalOna
neevu raepina alajaDi cheppanaa raajaa...
M: jaabilitO cheppanaa....
jaamuraatiri niduralOna
neevu chaesina allari cheppanaa .. rOjaa...
F: raajaa...
M: rOjaa...
F: raajaa.
M: rOjaa.
F: raajaa
*⋆༺ Sri Tracks༻ ⋆ *