*⋆༺ శ్రీ ట్రాక్స్*⋆ *
SONG : urike chilaka
Movie.. Bombay
*⋆༺ శ్రీ ట్రాక్స్*⋆ *
M నీ రాక కోసం తొలి
ప్రాణమైనా దాచింది నా వలపే
మనసంటి మగువ ఏ జాము రాక చితిమంతలే రేపే
నా కడ ప్రాణం పోనివ్వు కధ
మాసిపోదు అది కాదు నా వేదన
విధి విపరీతం నీ మీద అపవాదు
వేస్తే ఎద కుంగిపోయేనులే
మొదలో...తుదలో వదిలేసాను నీకే ప్రియా
F ఉరికే చిలకా వచ్చి వాలింది కలత విడి
చెలిగా సఖిలా తాను చేరింది చెలుని ఒడి
నెలవే తెలిపి నిన్ను చేరింది గతము విడి
కలకి ఇలకి ఊయలూగింది కంటపడి
M కాటుక కళ్ళతో కాటు వేసావు నన్నెపుడో
కాలం చెల్లితే ఇంత మన్నేసి పో ఇపుడు
ఉరికే చిలకా వేచి ఉంటాను కడవరకు
కురిసే చినుకా వెల్లువైనావే ఎదవరకు
*⋆༺ శ్రీ ట్రాక్స్*⋆ *
M nee raaka kOsaM toli
praaNamainaa daachiMdi naa valapae
manasaMTi maguva ae jaamu raaka chitimaMtalae raepae
naa kaDa praaNaM pOnivvu kadha
maasipOdu adi kaadu naa vaedana
vidhi vipareetaM nee meeda apavaadu
vaestae eda kuMgipOyaenulae
modalO...tudalO vadilaesaanu neekae priyaa
F urikae chilakaa vachchi vaaliMdi kalata viDi
cheligaa sakhilaa taanu chaeriMdi cheluni oDi
nelavae telipi ninnu chaeriMdi gatamu viDi
kalaki ilaki ooyaloogiMdi kaMTapaDi
M kaaTuka kaLLatO kaaTu vaesaavu nannepuDO
kaalaM chellitae iMta mannaesi pO ipuDu
urikae chilakaa vaechi uMTaanu kaDavaraku
kurisae chinukaa velluvainaavae edavaraku
*⋆༺ Sree Traaks^*⋆