menu-iconlogo
huatong
huatong
avatar

Yey Chikitha HQ Deva Track

Deva Trackhuatong
Deva-Trackhuatong
Letra
Gravações
Deva Track (Deva-Dev)

Id: 62121744571

M: హేచికీతా కొమోస్తాస్

జాయిన్ అయితే జమస్తాస్

ఆసహారా దిల్బహారా

ముద్దుగుమ్మిస్తాస్ ప్రేమిస్తాస్

F: హాయ్ చిరుతా నమస్తే

నాజంటకొస్తే యమస్తే

ఆ మొరాకో ప్రేమరాకో

పైటచాటిస్తా చోటిస్తా

Deva Track (Deva-Dev)

Id: 62121744571

M: each time I think of you

my heart goes boom boom boom

when you are in front of me

I just go wroom wroom wroom

F: dhoom dhoom dhoom

handsome from king kango

lets do the dance tango

వయ్యారికలలేనిజమైవలచేపిలిచే

M: యయయ సహారా సౌందర్య మనోజ మాధుర్య

హమేషా మొదటే మొహమాటకమేలా

F: ఈనాటి రాతిరికి ఈ వెన్నెలేలా

M: ఈవేళ కౌగిలికి దిగుతా మిగతా కధలే చెబుతా

హేచికీతా కొమోస్తాస్

జాయిన్ అయితే జమస్తాస్

F: ఆ మొరాకో ప్రేమరాకో పైటచాటిస్తా చోటిస్తా

Deva Track (Deva-Dev)

Id: 62121744571

F: love love love love is the way to go

you know i need some more

సుతారి సుఖమే మనదై మనువై మనమై

M: సైసైసై మనస్సే దోచేసెయ్

మాటుంటే ఇచ్చేసెయ్

హే…చిలకే పలికేచిలిపి వచనాల

F: నేపాలు తోటలకు ఓనైటురారా

M: ఈఘాటు ప్రేమలకి పరదా అరుదై సరదా వరద

హేచికీతా కొమోస్తాస్

జాయిన్ అయితే జమస్తాస్

ఆసహారా దిల్బహారా

ముద్దుగుమ్మిస్తాస్ ప్రేమిస్తాస్

Deva Track (Deva-Dev)

Id: 62121744571

Mais de Deva Track

Ver todaslogo

Você Pode Gostar