menu-iconlogo
huatong
huatong
avatar

Neekosam Neekosam - HQ CLEAR

ram'shuatong
💓Ram's2000💞👑🎼👑SS♏Bhuatong
Letra
Gravações
WELCOME TO RAM'S TRACKS, KURNOOL

M:-నీ కోసం నీ కోసం జీవించా చిలకా

నా ప్రాణం నీ వేనే మణితునకా

F:-నా కోసం నా కోసం నిన్నే నా జతగా

ఏ దైవం పంపేనో బహుమతిగా

M:-నిన్నూ నన్నూ పెనవేసే ప్రేమే సాక్షిగా

F:-కన్నూ కన్నూ కలబోసే కలలే పండగా

M:-మిన్నూ మన్నూ ఏకం చేద్దాం హరివిల్లుగా

F:-నా కోసం నా కోసం నిన్నే నా జతగా

ఏ దైవం పంపేనో బహుమతిగా

"RAM'S TRACKS" , KURNOOL

For more tracks Search- Ram's

M:-నా ఊపిరిలో ఉయ్యలేసి నూరేళ్ళ కాలం

నిను లాలించాలి వెచ్చని కలల్ని పంచాలి..

F:-నీ స్నేహంలో స్నానం చేసి నా కన్నే దేహం తరించిపోవాలి

తీయని స్వరాలు పాడాలి

M:-పరులకు ఎన్నడు తెలియని చల్లని చెలిమితో ఈ నా అనురాగం నీ గుండెనే మీటనీ

F:-విరహపు వేడికి కనబడక విడవని జోడుగ ముడిపడగా

అల్లే ఈ బంధం కలకాలముండి పోనీ

M:-నీ కోసం నీ కోసం జీవించా చిలకా

నా ప్రాణం నీ వేనే మణితునకా

"RAM'S TRACKS" , KURNOOL

For more tracks Search- Ram's

F:-కాసేపైన కల్లోనైనా నీ ఊహ లేని క్షణాలు ఉన్నాయా

ఒంటరి తనాలు ఉన్నాయా..

M:-ఏం చేస్తున్నా ఎటు చూస్తున్నా నీ రూపు లోనే ప్రతీది చూస్తున్నా

నిన్నే ప్రపంచమంటున్నా

F:-మమతలు చిందిన మధువులు విందుకు అతిధులుగా ఆహ్వానిద్దాం ఆరారు కాలాలనీ

M:-అలలకు అందని జాబిలిని వెన్నెల వానగ దించుకొని

గెలిచే సంద్రంలా సంతోషం పొంగిపోనీ

F:-నా కోసం నా కోసం నిన్నే నా జతగా

ఏ దైవం పంపేనో బహుమతిగా

M:-నిన్నూ నన్నూ పెనవేసే ప్రేమే సాక్షిగా

F:-కన్నూ కన్నూ కలబోసే కలలే పండగా

M:-మిన్నూ మన్నూ ఏకం చేద్దాం హరివిల్లుగా

...THANK YOU...

...RAM'S....KURNOOL...

Neekosam neekosam jeevincha chilakaa

Naa praanam neevene manitunakaa

Naakosam naakosam ninne naa jatagaa

Ye daivam pampeno bahumatigaa

Ninnu,Nannu penavese preme saakshigaa

Kannu,Kannu kalabose kalale pandagaa

Minnu, Mannu yekam chedham harivillugaa

Naakosam naakosam ninne naa jatagaa

Ye daivam pampeno bahumatigaa

Na oopirilo uyyaalesi noorella kaalam

Ninu laalinchaali

vechani kalalni panchali

Ni snehamlo snaanam chesi

na kanne deham, Tarinchipovaali

teeyani swaraalu paadaalee

Parulaku ennadu teliyani challani

chelimitho Ee na anuraagam

nee gundene meetanee

Virahapu vediki kanabadaka

vidavani joduga mudipadaga

Alle ee bandham kalakaalam undiponee

Neekosam neekosam jeevincha chilaka

Naa praanam neevene manitunakaa

Kaasepaina kallonaina ni oohaleni

Kshanaalu unnaaya

ontari thanaalu unnaayaa

Em chestunna etu choostunna

Nee roopulone pratheedi choostunna

Ninne prapanchamantunnaa

Mamathalu chindhina madhuvula vinduku

Athidhuluga aahwaniddam

aaraaru kaalaalanee..

Alalaku andhani jaabilini

vennela vaanaga dinchukuni

Geliche sandramla,santosham pongiponee

Naakosam naakosam ninne na jathaga

Ye daivam pampeno bahumathigaa

Ninnu,nannu penavese preme saakshigaa

Kannu,kannu kalabose kalale pandagaa

Minnu,mannu yekam chedham harivillugaa

Mais de ram's

Ver todaslogo