MOVIE : SWARNAKAMALAM(1988)
Singers: S. P. BalU & Vani Jayaram
Music Director: Ilaiyaraaja
******************
M: ఓం నమో నమో నమశ్శివాయ...
F: మంగళప్రదాయగోతు రంగతే నమః శివాయ
గంగయా తరంగితోత్తమాంగతే నమః శివాయ
M: ఓం నమో నమో నమశ్శివాయ...
F: శూలినే నమో నమః కపాలినే నమః శివాయ
F: పాలినే విరంచితుండ మాలినే నమః శివాయ
********
F: అందెల రవమిది పదములదా..ఆ ఆ ఆ ఆ
అందెల రవమిది పదములదా...
అంబరమంటిన హృదయముదా.......
అందెల రవమిది పదములదా....
అంబరమంటిన హృదయముదా.......
అమృత గానమిది పెదవులదా.....
అమితానందపు ఎద సడిదా.......
M: సాగిన సాధన సార్ధకమందగ యోగ బలముగా యాగ ఫలముగా...
M: సాగిన సాధన సార్ధకమందగ యోగ బలముగా యాగ ఫలముగా
బ్రతుకు ప్రణవమై మ్రోగు కదా....ఆ ఆ..
F: అందెల రవమిది పదములదా...
?Krish Exclusive
KVJ Family
Type Srikrishna999 for more HQ tracks
F: మువ్వలు ఉరుముల సవ్వడులై..
మెలికలు మెరుపుల మెలకువలై...
మువ్వలు ఉరుముల సవ్వడులై..
మెలికలు మెరుపుల మెలకువలై..
మేను హర్ష వర్ష మేఘమై....
మేని విసురు వాయు వేగమై....
M: అంగ భంగిమలు గంగ పొంగులై
హావభావములు నింగి రంగులై
లాస్యం సాగేలీ..ల
రస ఝరులు జాలువారేలా....
F: జంగమమై జడ పాడగా...
M: జలపాత గీతముల తోడుగా...
BOTH: పర్వతాలు ప్రసవించిన పచ్చని
ప్రకృతి ఆకృతి పార్వతి కాగా...
F: అందెల రవమిది పదములదా..ఆ ఆ ఆ ఆ
(CHORUS)ఆ ఆ ఆ ఆ.. ఆ ఆ ఆ ఆ
?Krish Exclusive
KVJ Family
Type Srikrishna999 for more HQ tracks
. ..For...... .....More..... .....
....? Sweet & Melody?..
.....?.......Songs.....?....
......?...Follow...?.......
.......?....Me...?...........
..............?................
M: నయన తేజమే నకారమై..
మనో నిశ్చయం మకారమై..
శ్వాస చలనమే శికారమై......
వాంచితార్ధమే వకారమై..
యోచన సకలము యకా..రమై
BOTH: నాదం నకారం మంత్రం మకారం
స్తోత్రం శికారం, వేదం వకారం, యజ్ఞం యకారం
ఓం నమశ్శివా...య.....
F: భావమె భవునకు భావ్యము కాగ....
భరతమె నిరతము భాగ్యము కాగ...
M: తుహిన గిరులు కరిగే...లా తాండవమాడే వేళ
F: ప్రాణ పంచకమె పంచాక్షరిగా...
పరమపధము ప్రకటించగా
M: ఖగోళాలు పద కింకిణులై పది దిక్కుల
ధూర్జటి ఆర్భటి రేగ....
F: అందెల రవమిది పదములదా
అంబరమంటిన హృదయముదా.....
అమృత గానమిది పెదవులదా
అమితానందపు ఎద సడిదా.....
అందెల రవమిది పదములదా..ఆ ఆ ఆ ఆ
guru brahma guru vishnu
guru devo maheswaraha
guru saakshaat parabrahma
guru saakshaat parabrahma
tasmai sree gurave namah
om namo namo namasivaaya
mangalapradaaya gopurangate namasivaaya
gangayaatarangitottamaangate namasivaaya
om namo namo namasivaaya
sooline namo namah kapaaline namasivaaya
paaline viranchitunda
maaline namasivaaya
andela ravamidi padamuladaa
andela ravamidi padamuladaa
ambaramantina hrudayamudaa
andela ravamidi padamuladaa
ambaramantina hrudayamudaa
amruta gaanamidi pedavuladaa
amitaanandapu yada sadidaa
saagina saadhana saardhakamandaga
yoga balamuga yaaga phalamuga
saagina saadhana saardhakamandaga
yoga balamuga yaaga phalamuga
bratuku pranavamai mrogukadaa
andela ravamidi padamuladaa
muvvalu urumula savvadulai
melikalu merupula melakuvalai
muvvalu urumula savvadulai
melikalu merupula melakuvalai
menu harsha varsha meghamai
meni visuru vaayu vegamai
hanga bhangimalu ganga pongulai
haava bhaavamulu ningi rangulai
laasyamsaage leela
rasajharulu jaaluvaarela
jangamamai jada paadaga
jalapata geetamula toduga
parvataalu prasarinchina pacchani
prakruti aakruti paarvati kaaga
amitaanandapu yada sadidaa
andela ravamidi padamuladaa
Thank you
guru brahma guru vishnu
guru devo maheswaraha
guru saakshaat parabrahma
guru saakshaat parabrahma
tasmai sree gurave namah
muvvalu urumula savvadulai
melikalu merupula melakuvalai
menu harsha varsha meghamai
meni visuru vaayu vegamai
hanga bhangimalu ganga pongulai
haava bhaavamulu ningi rangulai
laasyamsaage leela
rasajharulu jaaluvaarela
jangamamai jada paadaga
jalapata geetamula toduga
parvataalu prasarinchina pacchani
prakruti aakruti paarvati kaaga
andela ravamidi padamuladaa
ndela ravamidi padamuladaa