*⋆༺ శ్రీ ట్రాక్స్*⋆ *
SONG : urike chilaka sh2
Movie.. Bombay
*⋆༺ శ్రీ ట్రాక్స్*⋆ *
F తొలి ప్రాణమైనా ఒకనాటి
ప్రేమ మాసేది కాదు సుమా
ఒక కంటి గీతం జలపాతమైతే
మరు కన్ను నవ్వదమ్మా
F నా పరువాల పరదాలు తొలగించి
వస్తే కన్నీటి ముడుపాయెనే
నే పురివిప్పి పరుగెత్తి
గాలల్లె వచ్చా నీ వేణుగానానికి
F అరెరే అరెరే నేడు కన్నీట తేనె కలిసే
M ఉరికే చిలకా వేచి వుంటాను కడవరకు
కురిసే చినుకా ఎల్లువైనావే ఎదవరకు
చెలివై సఖివై రెండు హృదయాల కధలు విను
బ్రతుకే బరువై నిండు విరహాల కబురు విను
F మోహమో, మైకమో రెండు మనసుల్లో విరిసినది
పాశమో,బంధమో ఉన్న దూరాలు చెరిపినది
ఉరికే చిలకా వచ్చి వాలింది కలత విడి
నెలవే తెలిపి నిన్ను చేరింది గతము విడి
*⋆༺ శ్రీ ట్రాక్స్*⋆ *
F toli praaNamainaa okanaaTi
praema maasaedi kaadu sumaa
oka kaMTi geetaM jalapaatamaitae
maru kannu navvadammaa
F naa paruvaala paradaalu tolagiMchi
vastae kanneeTi muDupaayenae
nae purivippi parugetti
gaalalle vachchaa nee vaeNugaanaaniki
F arerae arerae naeDu kanneeTa taene kalisae
M urikae chilakaa vaechi vuMTaanu kaDavaraku
kurisae chinukaa elluvainaavae edavaraku
chelivai sakhivai reMDu hRdayaala kadhalu vinu
bratukae baruvai niMDu virahaala kaburu vinu
F mOhamO, maikamO reMDu manasullO virisinadi
paaSamO,baMdhamO unna dooraalu cheripinadi
urikae chilakaa vachchi vaaliMdi kalata viDi
nelavae telipi ninnu chaeriMdi gatamu viDi
*⋆༺ Sree Tracks^*⋆ *