Deva Track (Deva-Dev)
Id: 62121744571
F నావయసే పాదరసం Naa vayase paadarasam
నేనసలే చిన్న రసం Nenasale Chinnarasam
నాపెదవే ద్రాక్షరసం Naa pedave draksharasam
నానడుమే నాగస్వరం Naa nadume nagaswaram
నా సోకు పూలరసం Naa soku poolarasam
నా చూపు నీకు వరం Naa choopu neeku varam
అందిట్లో ఆడతనం Andhitlo aadathanam
అందిస్తా మూలధనం ఓయ్ Andhi athaya mooladhanam oye
Deva Track (Deva-Dev)
Id: 62121744571
F హే నా పేరే కాంచనమాల Naa pere kanchanamala
నా వయసే గరం మసాలా Naa vayase garam masala
తందానా తాన అంటు మోగని తబలా Thandana thana antu mogu ee thabala
M హే రావే నా రస రంగీలా Raave naa rasa rangila
నీ బుగ్గే నా రసగుల్లా Nee bugge naa rasagulla
తైతక్కలాడుకుంటూ తాకితే గుబులా thithakkalladukuntu takithe gubulaa
F కలిసొస్తా కాని వేళా కైపెక్కి కన్నుల Kalisostha kani vela kypekke kannula
నీదేరా రాకుమారి దోర ధోర Needera raa kumara dhora dhora
ఉడుకుల ఉయ్యాలా Udukula uyyala
(ఉ) నన్ను అల్లుకో అల్లుకో Nannu alluko alluko
(ఆ) నన్ను గిల్లుకోరా Nannu gillukora
(హే) నన్ను చంపుకో చంపుకో ఓ ఓ ఓహ్ Nannu champuko champuko oo..
M (ఉ) నిన్ను తాకనా తాకనా Ninnu thakana thakana
(ఆ) నిన్ను చుట్టుకోన Ninnu chuttukona
(హే) ముద్దు పెట్టనా పెట్టనా హొయ్ Muddu pettana pettana aa
Deva Track (Deva-Dev)
Id: 62121744571
F హా నీ రాకలో రాపిడుంది Aa neerakalo rapidundindhi
నా సోకులా దోపిడుంది Naa sokula dhopidundhi
నీ దొంగ చుపుకే నా బెంగ తీరునా Nee donga chupuke naa benga teeeeruna
నువ్వుండిపో రాత్రికి Nuvvundipo rathriki
M నీ మీదనే మోజువుంది Nee meedane moju undi
ఈ రోజునే రాజుకుంది Eerojune rajukundi
ఏ పోజు కొట్టినా ఈ పోరు తప్పునా Aa poju kottina ee poru tappuna
తెల్లారదే ఆటకి Tellaradhe ataki
F మాయాబజార్ మల్లెపూలకే Maayabazar mallipulake
వేలాల వెర్రి నాకు రేగే Velala verri naku rege
పారాహుషార్ పట్టుసిక్కరో Parahusar pattichikkaro
మామ ఓ మామ ఓ మామ Mama oo mama oo mama
M కావాలిలే కజ్జికాయలే Kavalile kajjikayale
నీ గిల్లికజ్జికాయలే Nee gillikajjikayale
ఆడాలిలే గచ్చ కాయలే Aadalile gacchakayale
భామ ఓ భామ ఓ భామ Bhama o bhama o bhama
F (ఉ) నన్ను అల్లుకో అల్లుకో Nannu alluko alluko
(ఆ) నన్ను గిల్లుకోరా Nannu gillukora
(హే) నన్ను చంపుకో చంపుకో ఓ ఓ ఓహ్ Nannu champuko champuko oo
నా పేరే కాంచనమాల Naa pere kanchanamala
నా వయసే గరం మసాలా Naa vayase garam masala
తందానా తాన అంటూ మోగని తబలా Thandana thana antu moganee thabala
Deva Track (Deva-Dev)
Id: 62121744571
M నీ నవ్వులో చిచ్చు వుంది Nee navvulo chicchu undi
నా గుండెలో గుచ్చుకుంది Naa gundilo guchukundi
ఏ మాట చెప్పిన ఈ మంట తీరునా Aa mata cheppina aa manta teeruna
నన్నాపకే ఇప్పుడు Nannu aapaake ippudu
F నీ సూపులో సూది ఉంది Nee chupulo soodhi undi
సూదంటులా లాగుతుంది Soodhantula lagutundi
నీవంటు తొక్కినా నావంటి చక్కన Nuvvantu thokkina naa vanti chakkana
నేమోయలేనిప్పుడు Ne moyalenappudu
M బస్తి సవాల్ బాలీవుడ్ లో Basti saval bollywoodlo
సిత్రాంగి సీర కట్టదాయె Chithrangi cheerakattdhaye
చారుమినార్ సెంటు బుడ్డి రో Chaaru minar sent buddiro
భామ ఓ భామ ఓ భామ bhama oo bhama oo bhama
F లాగించనా పూతరేకులే Langinchana pootha rekule
లేలేత కొత్త సోకులే Leletha kottha sookulee
ఒడ్డించనా ముంజికాయలే Oddinchanaa mujjakayele
మామ ఓ మామ ఓ మామ Mama oo mama oo mama
(ఉ) నన్ను అల్లుకో అల్లుకో Nannu alluko alluko
(ఆ) నన్ను గిల్లుకోరా Nannu gillukora
(హే) నన్ను చంపుకో చంపుకో ఓ ఓహ్ Nannu champuko champuko oo
F హే నా పేరే (కాంచనమాల) Naa pere (kanchanamala)
నావయాసే (గరం మసాలా) Naa vayase (garam masala)
తందానా తాన అంటూ మోగ నీ తబలా Thandana thana antu moganee thabala
M హే రావే నా (రస రంగీలా) Raave naa (rasa rangila)
నీ బుగ్గే (నా రసగుల్లా) Nee bugge (naa rasagulla)
తైతక్కలాడుకుంటూ తాకితే గుబుల ల ల Thithakkalladukuntu takithe gubula la la la
Deva Track (Deva-Dev)
Id: 62121744571