menu-iconlogo
huatong
huatong
avatar

Ivvu Ivvu Okka Muddu - HQ CLEAR

ram'shuatong
💓Ram's2000💞👑🎼👑SS♏Bhuatong
Тексты
Записи
WELCOME TO RAM'S TRACKS, KURNOOL

M:-ఇవ్వు ఇవ్వు ఒక్క ముద్దు

F:-ఇవ్వలేంది అడగవద్దు

M:-ఇవ్వు ఇవ్వు ఒక్క ముద్దు

F:-ఇవ్వలేంది అడగవద్దు

M:-వద్దు వద్దు అంటూ పోతే చిన్నదానా ఎ..ప్పుడంట ఇచ్చేదంటా

F:-కన్నెముద్దు ఇచ్చుకుంటే చిన్నవాడా పెళ్లిదాకా ఆగవంటా

M:-కళ్ళతోటే పెళ్లయింది చాల్లే

M:-ఇవ్వు ఇవ్వు ఒక్క ముద్దు

F:-ఇవ్వలేంది అడగవద్దు

M:-ఇవ్వు ఇవ్వు ఒక్క ముద్దు

F:-ఇవ్వలేంది అడగవద్దు

"RAM'S TRACKS" , KURNOOL

For more tracks Search- Ram's

M:-ఆద్యంతమూ లేని ..అమరానందమే ప్రేమ

F:-ఏ బంధమూ లేని .. తొలి సంబంధమే ప్రేమ

M:-ప్రేమ దివ్యభావము .. ప్రేమ దైవరూపము

F:-ప్రేమ జీవరాగము .. ప్రేమ జ్ఞానయోగము

M:-మనసున పారే సెలయేరు ప్రేమ

F:-అలసట తీర్చే చిరుగాలి ప్రేమ

M+F:-హద్దులేవీ లేనిది అందమైన ప్రేమ

M:-ఇవ్వు ఇవ్వు ఒక్క ముద్దు

F:-ఇవ్వలేంది అడగవద్దు

M:-వద్దు వద్దు అంటూ పోతే చిన్నదానా ఎ..ప్పుడంట ఇచ్చేదంటా

F:-కన్నెముద్దు ఇచ్చుకుంటే చిన్నవాడా ..పెళ్లిదాకా ఆగవంటా

M:-కళ్ళతోటే పెళ్లయింది చాల్లే

M:-ఇవ్వు ఇవ్వు ఒక్క ముద్దు

F:-ఇవ్వలేంది అడగవద్దు

M:-ఇవ్వు ఇవ్వు F:-ఆహాహాహా

M:-ఒక్క ముద్దు F:-హ్మ్ హు హ్మ్ హు

"RAM'S TRACKS" , KURNOOL

For more tracks Search- Ram's

F:-ఓ అల్లరి ప్రేమ .. ఇక ఆడించకు నన్ను

M:-ఓ టక్కరి ప్రేమ .. ఇక లాలించకు నన్ను

F:-నీకు నేను సొంతము .. నాకు నీవు సర్వము

M:-నీవు నాకు దేహము .. నేను నీకు ప్రాణము

F:-ప్రతిరోజూ నీ ఉదయాన్ని నేను

M:-ప్రతిరేయీ నీ నెలవంక నేను

M+F:-జన్మలెన్ని మారినా ప్రేమ పేరు ప్రేమే

M:-ఇవ్వు ఇవ్వు ఒక్క ముద్దు

F:-ఇవ్వలేంది అడగవద్దు

M:-వద్దు వద్దు అంటూ పోతే చిన్నదానా ఎ..ప్పుడంట ఇచ్చేదంటా

F:-కన్నెముద్దు ఇచ్చుకుంటే చిన్నవాడా ..పెళ్లిదాకా ఆగవంటా

M:-కళ్ళతోటే పెళ్లయింది చాల్లే

M:-ఇవ్వు ఇవ్వు ఒక్క ముద్దు

F:-ఇవ్వలేంది అడగవద్దు

M:-ఇవ్వు ఇవ్వు F:-ఆహాహాహా

M:-ఒక్క ముద్దు F:-హ్మ్ హు హ్మ్ హు

...THANK YOU...

...RAM'S....KURNOOL...

Ivvu Ivvu

Balu, Chitra

Ivvu ivvu okka muddu

Ivvalendi adagavaddu

Ivvu ivvu okka muddu

Ivvalendi adagavaddu

Vaddu vaddu antu pote chinnadaana

Eppudanta ichedanta

Kannemuddu ichukunte chinnavada

Pellidaka aagavanta

Kallathote pellayyindi challe

Ivvu ivvu okka muddu

Ivvalendi adagavaddu

Ivvu ivvu okka muddu

Ivvalendi adagavaddu

No one can touch

the melody of ilayaraja

Jai ilayaraaja!

Aadyantamuu leni

Amaraanandame prema

Ye bandhamuu leni

Tholi sambandhame prema

Prema divyabhavamu

Prema daivarupamu

Prema jeevaragamu

Prema jnyanayogamu

Manasuna pare selayeru prema

Alasata teerche chirugali prema

Haddulevi lenidi andamaina prema

Ivvu ivvu okka muddu

Ivvalendi adagavaddu

Vaddu vaddu antu pote chinnadaana

Eppudanta ichedanta

Kannemuddu ichukunte chinnavada

Pellidaka aagavanta

Kallathote pellayyindi challe

Ivvu ivvu okka muddu

Ivvalendi adagavaddu

Ivvu ivvu

aha ha ha

okka muddu

uhmm uhmm

Oo allari prema ika aadinchaku nannu

Oo takkari prema ika lalinchaku nannu

Neku nenu sontamu

Naku neevu sarvamu

Nevu naku dehamu

Nenu neku pranamu

Pratiroju ne udayanni nenu

Pratireyii ne nelavanka nenu

Janmalenni marinaa prema peru preme

Ivvu ivvu okka muddu

Ivvalendi adagavaddu

Vaddu vaddu antu pote chinnadaana

Eppudanta ichedanta

Kannemuddu ichukunte chinnavada

Pellidaka aagavanta

Kallathote pellayyindi challe

Ivvu ivvu okka muddu

Ivvalendi adagavaddu

Ivvu ivvu

aha ha ha

okka muddu

uhmm uhmm

Еще от ram's

Смотреть всеlogo