WELCOME TO RAM'S TRACKS, KURNOOL
M:-నీలో జరిగేతంతూ చూస్తూనే ఉన్నా
దీన్నే తొలిప్రేమ అంటారే మైనా
F:-ఏదో జరిగిందంటూ నీతో చెప్పానా
చాల్లే ఇట్టాంటివి చాలా నే విన్నా
M:-అంటే అన్నానంటూ కోపాలేనా
నువ్వే చెప్పు నే తప్పన్నానా
F:-పోన్లే నీకేంటంటా నాకేమైనా
ఏదో సాయం నిన్నిమ్మన్నానా
M:-వలపంటే నిప్పులాంటిది కలకాలం దాచలేనిది సలహా విని ఒప్పుకోవే ఇకనైనా
F:-హా..సర్లే ఈ ప్రేమ సంగతి నాలాగే నీకు కొత్తది ఐనా మరి ముందు నీకే తెలిసేనా
"RAM'S TRACKS" , KURNOOL
For more tracks Search- Ram's
M:-ప్రతిరోజు నడిరాతిరిలో చేస్తావా స్నానాలు
F:-ఒళ్ళంతా చెమటలు పడితే తప్పవుగా చన్నీళ్ళు
M:-వణికించే చలికాలంలో ఏమా ఆవిర్లు
F:-ఉడికించే ఆలోచనలూ పుడుతున్నవి కాబోలు
M:-ఇంతిదిగా వేడెక్కే ఊహలు రేపిందెవరు
F:-నీలా నను వేధించే దుష్టులు ఎవరుంటారు
M:-అదిగో ఆ ఉనికే చెబుతుంది నువు దాచాలనుకున్నా
దీన్నే లవ్లో పడిపోటం అంటున్నా..
F:-చాల్లే ఇట్టాంటివి చాలా నే విన్నా
"RAM'S TRACKS" , KURNOOL
For more tracks Search- Ram's
M:-ఒంట్లో బాగుంటం లేదా ఈ మధ్యన నీకసలు
F:-నాకేం ఎంచక్కా ఉన్నా నీకెందుకు ఈ దిగులు..
M:-అంతా సరిగానే ఉంటే ఎరుపెక్కాయేం కళ్ళు
F:-వెంటాడే కలలొస్తుంటే నిదరుండదు తెల్లార్లు
M:-ఐతేమరి నువ్వెపుడు కనలేదా ఈ కలలు
F:-నా కలలో ఏనాడు నువు రాలేదిన్నాళ్ళు
M:-అదిగో ఆ మాటే నీనోటే చెప్పించాలనుకున్నా
దీన్నే లవులో పడిపోటం అంటున్నా
F:-హ్మ్ అవునా ఏమో నే కాదనలేకున్నా..
M:-నీలో జరిగేతంతూ చూస్తూనే ఉన్నా
దీన్నే తొలిప్రేమ అంటారే మైనా..
F:-నాలో జరిగేతంతూ చూస్తూనే ఉన్నా
దీన్నే తొలిప్రేమ అంటారో ఏమో..
M:-అంటే అన్నానంటూ కోపాలేనా నువ్వే చెప్పు నే తప్పన్నానా
F:-పోన్లే నీకేంటంటా నాకేమైనా ఏదో సాయం నిన్నిమ్మన్నానా
M:-వలపంటే నిప్పులాంటిది కలకాలం దాచలేనిది సలహా విని ఓప్పుకోవే ఇకనైనా
F:-ఆ సర్లే ఈ ప్రేమ సంగతినాలాగే నీకు కొత్తది ఐనా మరి ముందు నీకే తెలిసేనా
...THANK YOU...
...RAM'S....KURNOOL...
Neelo jarige tantu chustoone unna
Dinne toliprem antare maina
Yedo jarigindantu neeto cheppana
Challe ittantivi chalane vinna
Ante annanantu kopalena
Nuvve cheppu ne tappannana
Ponle nikententa nakemina
Yedo sayam ninnimmannana
Valpante nippulantidi
Kalakalam dachalenidi
Salha vini oppukove ikanaina
Ha' sarle ee prema sangathi
Nalage neeku kottadi
Aina mari mundu neeke telisena
Pratiroju nadiratiro chestaava snanas
Vollanta chemies padithe tappavuga channillu
Vanikinche chalikolamlo yema aa avir
Udikinche aalochanal pudutunnavi kabol
Intidiga vedecke uhlu repindevar
Neela nanu vedhinche dushtulu everuntar
Adigo aa uluke chebutondi nuvu
dachalakunna
Aina mari mundu neeke telisena
Pratiroju nadiratiro chestaava snanas
Vollanta chemies padithe tappavuga channillu
Vanikinche chalikolamlo yema aa avir
Udikinche aalochanal pudutunnavi kabol
Intidiga vedecke uhlu repindevar
Neela nanu vedhinche dushtulu everuntar
Adigo aa uluke chebutondi nuvu
dachalakunna
Dinne Lovelo padepox antunna
Challe ittantivi chalane vinna
Ontlo baguntaleda ee madhyan nikasal
Nakem anchakka unna nikenduku ee digulu
Yo, this is what is love
It's a really tough feeling
You got this up the heart
So that, bump it to the ceiling
All you gotta to do is
Talk well, walk well, move well and groove well
Anthaa sarigane unte arupekkayen kallu
Ventade kalalistunte nidarundadu tellarlu
Aite mari nuvvapudu kanaleda ye kalalu
Naa kalalo yenadu nuvu raledinnalou
Adigo aa maate nee note cheppinchalakunna
Dinne Lovelo padepox antunna
Hm' avuna emo ne kadanalekunna
Neelo jarige tantu chustoone unna
Dinne toliprem antare maina
Naalo jarige tantu chustoone unna
Dinne toliprem antaro emo
Ante annanantu kopalena
Nuvve cheppu ne tappannana
Ponle nikententa nakemina
Yedo sayam ninnimmannana
Valpante nippulantidi
Kalakalam dachalenidi
Salha vini oppukove ikanaina
Ha' sarle ee prema sangathi
Nalage neeku kottadi
Aina mari mundu neeke telisena