menu-iconlogo
huatong
huatong
avatar

Unnamata Neeku [DT] - RUKHMINI movie

RavikumarPaulhuatong
Ravikumar__star449huatong
Тексты
Записи
This Track By "RavikumarPaul"

M : Unnamata neeku cheppukunta (ఉన్న మాట నీకు చెప్పుకుంటా)

Ninnu veedi ne undalenanta (నిన్ను వీడినే ఉండలేనంటా)

F : Chinnamata vinnavinchukunta (చిన్నమాట విన్నవించుకుంటా)

Nee jantaleni janamamendukanta (నీ జంట లేని జన్మమెందుకంటా)

M : Iddharuu yekamai (ఇద్దరూ ఏకమై)

F : Muddhule lokamai (ముద్దులే లోకమై)

M : Veyyellila undalani (వెయ్యిళ్ళిలా ఉండాలని)

Mutthaiduvai deevinchanee (ముత్తైదువై దీవించనీ)

M+F : Premaa (ప్రేమా...)

M : Unnamata neeku cheppukunta (ఉన్న మాట నీకు చెప్పుకుంటా)

Ninnu veedi ne undalenanta (నిన్ను వీడినే ఉండలేనంటా)

F : Chinnamata vinnavinchukunta (చిన్నమాట విన్న వించుకుంటా)

Nee jantaleni janamamendukanta (నీ జంట లేని జన్మమెందుకంటా)

This Track By "RavikumarPaul"

M : Ee varada godaari (ఈ వరద గోదారి)

varadhiga maari (వారధిగా మారీ)

Chupinde chinnaari (చూపిందే చిన్నారి)

na valapu daari (నా వలపు దారి)

F : Ottuvesi chebutunna (ఒట్టువేసి చెబుతున్న)

Nuvve na vannepoola vanamali (నువ్వే నా వన్నెపూల వనమాలి)

M : Chudagane polchukunna (చూడగానే పోల్చుకున్నా)

Nuvve na gunde korukunna majilee (నువ్వే నా గుండె కోరుకున్న మజిలీ)

F : Anduke anduko annadi theegamalli (అందుకే అందుకో అన్నది తీగమల్లి)

M : Unnamata neeku cheppukunta (ఉన్న మాట నీకు చెప్పుకుంటా)

Ninnu veedi ne undalenanta (నిన్ను వీడినే ఉండలేనంటా)

F : Chinnamata vinnavinchukunta (చిన్నమాట విన్న వించుకుంటా)

Nee jantaleni janamamendukanta (నీ జంట లేని జన్మమెందుకంటా)

This Track By "RavikumarPaul"

F : Naa vasukeenade (నా వయసు కీనాడే)

Tholivekuvanta (తొలి వేకువంటా)

Nee chelimi chiru vedai (నీ చెలిమి చిరు వేడై)

Yedha thakenanta (యద తాకేనంటా)

M : Daagiunna prema kadali (దాగివున్న ప్రేమ కడలి)

ila ninnu chudagane melukundi (ఇలా నిన్ను చూడగానే మేలుకుంది..)

F : Kougilinthalinavaali (కౌగిలింత లోన వాలి)

Muhurtham cheyichachi pilichindi (ముహూర్తం చెయ్యి చాచి పిలిచింది)

M : Gangala ponguthu sangamincha rammandi (గంగలా పొంగుతూ సంగమించ రమ్మంది)

F : Unnamata neeku cheppukunta (ఉన్న మాట నీకు చెప్పుకుంటా)

Ninnu veedi ne undalenanta (నిన్ను వీడినే ఉండలేనంటా)

M : Chinnamata vinnavinchukunta (చిన్నమాట విన్న వించుకుంటా)

Nee jantaleni janamamendukanta (నీ జంట లేని జన్మమెందుకంటా)

F : Iddharuu yekamai (ఇద్దరూ ఏకమై)

M : Muddhule lokamai (ముద్దులే లోకమై)

F : Veyyellila undalani (వెయ్యిళ్ళిలా ఉండాలని)

Mutthaiduvai deevinchanee (ముత్తైదువై దీవించనీ)

M+F : Premaa (ప్రేమా...)

This Track By "RavikumarPaul"

Thank you

Еще от RavikumarPaul

Смотреть всеlogo

Тебе Может Понравиться