menu-iconlogo
huatong
huatong
Тексты
Записи
వేడి వేడి మనసు మాట వినకుంది

College లో వయసు turn-ఉ అవుతుంది

Brain మొత్తం బెదిరి బెంబేలెత్తుతుంది

ఇంత కంటే మనము కోరేదేమంటుందండీ)

యువకుల మనసైన

మగువల పొగరైన

ఏదేమైన తీరే మారిన

తడబడే వయసైనా

అలగదే మీ పైన

మా దేశమే, మీ ఆదేశమే

ఎవరెవరో ఎవరికీ ఎవరెవరో

అలవా, వలవా, కలవా ఓ రే

ఎవరెవరో ఎవరికీ ఎవరెవరో

చరితా, భవితా, వనితా

తీగ నడుములు, హంస నడకలు

అలక పలుకులు, ఎన్నో ఎన్నెనో

పట్టు విడుదల, మాకొద్దు విడుదల

సిద్ధపడి ఇలా చిక్కమే చూపుల్లో

నర నరముని కదిపినా కధ

అది తెలివితో మీరే కదా

ధన్యం మా జన్మే కదా

ఒక్కసారి ఒరాకంట చూసారంటే

వెన్నులో వణుకే పుడుతూ ఉంది

పెదవులు కదలక భయపడుతుంది

చూపే సూటిగ చోడను అంది

మగువల మత్థులో మతి పోయింది

ఎవరెవరో ఎవరికీ ఎవరెవరో

ఎవరెవరో ఎవరికీ ఎవరెవరో

పొగరు బోతులు, అన్ని కోతలు

నంగా నాచులు మీరే మీరెలే

చిక్కు ప్రశ్నలు, అస్సలు అర్ధంకారు

దిక్కు తోచదు, మాకు మీ వల్లే

అతి సులువుగా దొరకరు కదా

అది తెలిసి వచ్చాము కదా

ఇకపై శ్రమ పెట్టము కదా

కానే కాదు మీరు మాకు ఈడు జూడు

మేవెనకాలే ఇంకెన్నాళ్లే, చాలే చూడము మీ అందాలే

ఎడారిలోన వెన్నల అందం పొగిడేవారంటూ మరి ఎవరే

యువకుల మనసైన, మగువల పొగరైన

ఏదేమైన తీరే మారిన

తడబడే వయసైనా, అలగదే మీ పైన

మా దేశమే, మీ ఆదేశమే

ఎవరెవరో ఎవరికీ ఎవరెవరో

మేవెనకాలే ఇంకెన్నాళ్లే, చాలే చూడము మీ అందాలే

ఎవరెవరో ఎవరికీ ఎవరెవరో

ఎడారిలోన వెన్నల అందం పొగిడేవారంటూ మరి ఎవరే

Еще от Sid Sriram/Remo Fernandes/Ranjith Govind/Revathi

Смотреть всеlogo

Тебе Может Понравиться