ముప్పావలా పెళ్లన్నాడే
మురిపాల సిన్నోడే
ముద్దే ముందిమ్మన్నాడే
మంత్రాలు మర్నాడే
జరగండి జరగండి జరగండి
జాబిలమ్మ జాకెటేసుకొచ్చెనండి
జరగండి జరగండి జరగండి
Paradise పావడేసుకొచ్చెనండి
Six pack-u లో యముడండి
System తప్పితే మొగుడండి
Thunder storm-uలా tinder సీమనే
చుడతది వీడి గారడి
జరగండి జరగండి జరగండి
Mars-u నుంచి mass-u piece-u వచ్చెనండి
పిల్లగాడు సూడే పిచ్చి లేపుతాడే
కుర్రగాడు సూడే కుచ్చు లాగుతాడే
జరగండి జరగండి జరగండి
Star-u లొక్కటైన star-u వచ్చెనండి
ముప్పావలా పెళ్లన్నాడే
మురిపాల సిన్నోడే
ముద్దే ముందిమ్మన్నాడే
మంత్రాలు మర్నాడే
హస్కు బుస్కు లస్కండి
మరో ఎలన్ మస్కండి
జస్క మస్క రస్కండి risk ఏనండి
Silk shirt-u hulk అండి
రెండు కాళ్ల జల్కండి
Bell-u button నొక్కండి
Surprise చెయ్యండి
పాలబుగ్గపై తెల్లవారులు
Pub-G లాడే పిల్లడే
పూల పక్కపై మూడు పూటలు
Surgical strike చేస్తడే
పిల్లో ఎక్కడో
ఏయ్ ఓయ్ ఓయ్ ఓయ్
పిల్లో ఎక్కడో ఉంటూనే
కల్లో drone attack చేస్తావే
Super sonic-o, hyper sonic-o
సరిపడవ్ ఈడి speed-uకే
జరగండి జరగండి జరగండి
Google ఎతికిన gums-u వచ్చెనండి
ఓయ్ జరగండి జరగండి జరగండి
పువ్వులొక్కటైన పువ్వు వచ్చెనండి
Six pack-u లో యముడండి
System తప్పితే మొగుడండి
Thunder storm-u లా tinder సీమనే
చుడతది వీడి గారడి
జరగండి జరగండి జరగండి
Kiss-uల కలాష్నికోవ్ వచ్చెనండి
పిల్లగాడు సూడే పిచ్చి లేపుతాడే
కుర్రగాడు సూడే కుచ్చు లాగుతాడే
జరగండి జరగండి జరగండి
దుమ్ములేపు గుంతకాసు వచ్చెనండి