menu-iconlogo
huatong
huatong
jonah-samuel-priyamaina-yesayya-cover-image

Priyamaina yesayya

Jonah Samuelhuatong
JOSEPH°RaPaKahuatong
เนื้อเพลง
บันทึก
1. ప్రియమైన యేసయ్య ప్రేమకే రూపమా

ప్రియ మార నిన్ను చూడని

2. ప్రియమైన యేసయ్య ప్రేమకే రూపమా

ప్రియ మార నీతో ఉండని

1. నా ప్రియుడా యేసయ్య ఆశతో ఉన్నానయ్యా

2. నా ప్రియుడా యేసయ్య ఆశతో ఉన్నానయ్యా

1. ఆనందము సంతోషము నీవేనయ్యా ఆశ్చర్యము నీ ప్రేమయే నా యెడా

2. ఆనందము సంతోషము నీవేనయ్యా ఆశ్చర్యము నీ ప్రేమయే నా యెడా

1. ప్రియమైన యేసయ్య ప్రేమకే రూపమా

ప్రియ మార నిన్ను చూడని

2. ప్రియమైన యేసయ్య ప్రేమకే రూపమా

ప్రియ మార నీతో ఉండని

మరిన్ని క్లియర్ ట్రాక్స్ కొరకు సర్చ్ మోడ్ లో

1. జుంటి తేనె ధారల కన్నా మధురమైన నీ ప్రేమను

అతి సుందరమైన నీ రూపును మరువలేను దేవా

2. జుంటి తేనె ధారల కన్నా మధురమైన నీ ప్రేమను

అతి సుందరమైన నీ రూపును మరువలేను దేవా

1. నా ప్రియుడా యేసయ్య ఆశతో ఉన్నానయ్యా

1. ఆనందము సంతోషము నీవేనయ్యా ఆశ్చర్యము నీ ప్రేమయే నా యెడా

2. ప్రియమైన యేసయ్య ప్రేమకే రూపమా

ప్రియ మార నిన్ను చూడని

1. ప్రియమైన యేసయ్య ప్రేమకే రూపమా

ప్రియ మార నీతో ఉండని

మరిన్ని క్లియర్ ట్రాక్స్ కొరకు సర్చ్ మోడ్ లో

1. ఎంతగానో వేచి ఉంటినిఎవరు చూపిని ఈ ప్రేమకై

ఎదుట నీవే హృదిలో నీవే నా మనసులోన నీవే

2. ఎంతగానో వేచి ఉంటినిఎవరు చూపిని ఈ ప్రేమకై

ఎదుట నీవే హృదిలో నీవే నా మనసులోన నీవే

1. నా ప్రియుడా యేసయ్య ఆశతో ఉన్నానయ్యా

1. ఆనందము సంతోషము నీవేనయ్యా ఆశ్చర్యము నీ ప్రేమయే నా యెడా

2. ప్రియమైన యేసయ్య ప్రేమకే రూపమా

ప్రియ మార నిన్ను చూడని

1. ప్రియమైన యేసయ్య ప్రేమకే రూపమా

ప్రియ మార నీతో ఉండని

మరిన్ని క్లియర్ ట్రాక్స్ కొరకు సర్చ్ మోడ్ లో

1. ఏదో తెలియని వేదన ఎదలో నిండెను నాప్రియా

పదములు చాలని ప్రేమ కై పరితపించే హృదయం

2. ఏదో తెలియని వేదన ఎదలో నిండెను నాప్రియా

పదములు చాలని ప్రేమ కై పరితపించే హృదయం

1. నా ప్రియుడా యేసయ్య ఆశతో ఉన్నానయ్యా

2. ఆనందము సంతోషము నీవేనయ్యా ఆశ్చర్యము నీ ప్రేమయే నా యెడా

1. ప్రియమైన యేసయ్య ప్రేమకే రూపమా

ప్రియ మార నిన్ను చూడని

2. ప్రియమైన యేసయ్య ప్రేమకే రూపమా

ప్రియ మైన నీతో ఉండని

1. నా ప్రియుడా యేసయ్య ఆశతో ఉన్నానయ్యా

2. నా ప్రియుడా యేసయ్య ఆశతో ఉన్నానయ్యా

1. ఆనందము సంతోషము నీవేనయ్యా ఆశ్చర్యము నీ ప్రేమయే నా యెడా

2. ఆనందము సంతోషము నీవే.నయ్యా ఆశ్చర్యము నీ ప్రేమయే నా యెడా

తూ.రురురురురు తూ. రురురురురు తూ. రురురురురు

เพิ่มเติมจาก Jonah Samuel

ดูทั้งหมดlogo