menu-iconlogo
huatong
huatong
avatar

Cheliya Cheliya Singaram HQ Kalusukovalani by kalyanteja

kalyantejahuatong
𓄂𝐊αℓƴαη⍟𝐓єϳɑ࿐huatong
เนื้อเพลง
บันทึก
Hii Frnds

Karaoke created by kalyanteja

M:చెలియా చెలియా సింగారం చిటికెడు నడుమె వయ్యారం

చూపులతోనే తియ్యొద్దే నా ప్రాణం

F:బావ బావ బంగారం అతిగా నాన్చకు యవ్వారం

ఈ పూటైనా తీర్చెయవా నా భారం...

M:ఓ చెలి అరె అలా పొడిగించకే కధే ఇలా చాటుగా అదీ ఇదీ మరియా..దా...

F:రా ప్రియా అదేంటలా అరిటాకుల మరీ అలా గాలి వాటుకే ఇలా భయమే..లా...

M:చెలియా చెలియా సింగారం చిటికెడు నడుమె వయ్యారం

చూపులతోనే తియ్యొద్దే నా ప్రాణం..

Room I'd:1316698

Track created by kalyanteja

M:సోకులను ఆరేసి.. నా మదికి వల వేసి

లాగకికా వన్నెల వయ్యారీ..ఈ..ఈ..

F:కోరికలు రాజేసి.. కోక నను వదిలేసి

నాకు ఇక తప్పదు గోదారీ....ఈ..ఈ..

M:ముగ్గుల్లో దించొద్దు మున్నీట ముంచొద్దు అమ్మమ్మా నిన్నింక నమ్మేదెలా

F:ముద్దుల్లో ముంచెత్తి నా మొక్కు చెల్లించు ముద్దయిలా నువ్వు కుర్చోకలా

M:వాగల్లే వస్తావు వాటేసుకుంటావు చీ పాడు సిగ్గంటూ లేదే ఎలా

F:దూరంగ ఉంటూనే నన్నల్లుకుంటావు ఈ మాయ చెప్పేదెలా

Sm id:62082389236

For HQ Tracks Search kalyanteja

F:మాటలతో మురిపించి మల్లెలతో చలి పెంచి

పెట్టకిక నాతో ఈ పేచీ..ఈ..ఈ..

M:కాముడికి కసి రెచ్చి కౌగిలికి సెగలిచ్చి

ఆడెనటా మనతో దోబూచి..ఈ..ఈ..

F:అబ్బబ్బా అబ్బాయి జుబ్బాల బుజ్జాయి యెన్నెన్ని పాఠాలు నేర్పాలిలా..

M:అందాలా అమ్మాయి మోగిస్త సన్నాయి అందాక హద్దుల్లో ఉండాలలా

F:కల్లోకి వస్తావు కంగారు పెడతావు నాకర్ధమే కాదు నీ వాలకం

M:వొళ్ళోన ఉంటేను ఊరంతా చూస్తావు అయ్యాగా నీలో సగం

***************

M:హేయ్ చెలియ చెలియ సింగారం చిటికెడు నడుమే వయ్యారం

చూపులతోనే తియ్యొద్దే నా ప్రాణం

F:బావా బావా బంగారం అతిగ నాంచకు యెవ్వారం

ఈ పూటైనా తీర్చెయ్యవా నా భారం

Thanks for selecting this track..

Cheliya cheliya singaram chitikedu nadume vayyaram

Chupulathone thiyodde naa pranam

Baava baava bangaram athiga naanchaku yavvaram

Ee putaina theercheyva naa bharam

O cheli are al audikinchake kadhe ila chatuga adi idi mariyada

Raa priya adentala aritakula mari ala galli vaatuke ila bhayamela

Cheliya cheliya singaaram chitikedu nadume vayyaram

Chupulathone thiyodde naa pranam…

Sokulanu aaresi naa madiki vala vesi laagakika vannela vayyari…

Korikalu raajesi koka nanu vadilesi naaku ika thappadu godari…

Muggullo dinchoddu munneeta munchodu ammamma ninninka nammedela

Muddullo munchetti naa mokku chellinchu muddayila nuvvu kurchokala

Vaagalle vasthaavu vaatesukuntaavu chee paddu siggantu lede ela

Duranga untune nannallukuntaavu ee maya cheppedela

Matalatho muripinchi mallelatho chali penchi patakika naatho ee pechi…

Kaamudiki kasi rechi kougiliki segalichi aadenata manatho doboochi…

Abbabba abbayi jubbala bujjayi ennenni pataalu nerpalila

Andaala ammayi mogistha sannayi andaka haddullo undalala

Kalloki vasthavu kangaroo pedathavu nakardhame kaadu nee vaalakam

Vollona untenu urantha chusthaavu ayyaga neelo sagam

Cheliya cheliya singaaram chitikedu nadume vayyaram

Chupulathone thiyodde naa pranam

Baava baava bangaram athiga naanchaku yavvaram

Ee putaina theercheyva naa bharam

For More HQ Karaoke Tracks Search kalyanteja

เพิ่มเติมจาก kalyanteja

ดูทั้งหมดlogo

อาจถูกใจคุณ