This Track By "RavikumarPaul"
M : Tella tellaani cheera (తెల్లా తెల్లాని చీర)
jarutunnaadi sandevela (జారుతున్నాది సందెవేళ)
F : Tella tellaari daaka (తెల్లా తెల్లారి దాకా)
cheyyamannaadi kumbhamela (చెయ్యమన్నాది కుంభమేళ)
M : Takithe sitaara (తాకితే సితారా)
shrungara shukra taara (శృంగార శుక్ర తార)
F : Nadumu ek taara (నడుము ఏక్ తార)
kasi padanisa palikera (కసి పదనిస పలికేరా......)
M : Tella tellaani cheera (తెల్లా తెల్లాని చీర)
jarutunnaadi sandevela (జారుతున్నాది సందెవేళ)
F : Tella tellaari daaka (తెల్లా తెల్లారి దాకా)
cheyyamannaadi kumbhamela (చెయ్యమన్నాది కుంభమేళ)
This Track By "RavikumarPaul"
F : Prema guruvaa ugaravaa (ప్రేమ గురువా ఊగరావా)
pulapoda uyyala (పూలపొద ఉయ్యాలా)
M : Hamsa lalana cherukonaa (హంస లలనా చేరుకోనా)
korikala teerana (కోరికల తీరా..న)
F : Godave nirantaram (గొడవే నిరంతరం)
iruvuri daruve sagam sagam (ఇరువురి దరువే సగం సగం)
M : Pilupe priyam priyam (పిలుపే ప్రియం ప్రియం)
takadhimi tapane (తకధిమి తపనే)
Talaangu tom tom tom (తళాంగు తోం తోం తోం)
F : Indhradhanusu mancham (ఇంద్రధనసు మంచం)
immandi vayasu lancham (ఇమ్మంది వయసు లంచం)
M : Pilla nemali pincham (పిల్ల నెమలి పింఛం)
adi adigenu marikonchem (అది అడిగెను మరి కొంచెం....)
F : Tella tellaari daaka (తెల్లా తెల్లారి దాకా)
cheyyamannaadi kumbhamela (చెయ్యమన్నాది కుంభమేళ)
M : Tella tellaani cheera (తెల్లా తెల్లాని చీర)
jarutunnaadi sandevela (జారుతున్నాది సందెవేళ)
This Track By "RavikumarPaul"
M : Priyavanitha cheera madata (ప్రియ వనితా చీర మడత)
chakka chesi okkatavvanaa (చక్కచేసి ఒక్కటవనా)
F : Meeda padanaa meegadavanaa (మీద పడనా మీగడవనా)
kanneyeda ragala (కన్నె యద రాగాలా)
M : Ragile gulabive (రగిలే గులాబివే)
madhanudi sabhake navabuve (మదనుడి సభకే జవాబువే)
F : Tagile sukhanive (తగిలే సుఖానివే)
biguvula barilo viharive e e (బిగువుల బరిలో విహారివే...ఏ...ఏ...ఏ..)
M : Shobhanala balaa (శోభనాల బాల)
mundundi inka chala (ముందుందే ఇంక చాలా)
F : Jajila majalaa (జాజులా మజాలా)
pugandham puyaala (పూగంధం పూయాలా......)
M : Tella tellaani cheera (తెల్లా తెల్లాని చీర)
jarutunnaadi sandevela (జారుతున్నాది సందెవేళ)
F : Tella tellaari daaka (తెల్లా తెల్లారి దాకా)
cheyyamannaadi kumbhamela (చెయ్యమన్నాది కుంభమేళ)
M : Takithe sitaara (తాకితే సితారా)
shrungara shukra taara (శృంగార శుక్ర తార)
F : Nadumu ek taara (నడుము ఏక్ తార)
kasi padanisa palikera (కసి పదనిస పలికేరా............)
This Track By "RavikumarPaul"
Thank you