menu-iconlogo
huatong
huatong
revanthchitra-andam-hindolam-cover-image

Andam Hindolam

Revanth/Chitrahuatong
bosjokloster1huatong
เนื้อเพลง
บันทึก
అందం హిందోళం అధరం తాంబూలం

అసలే చలికాలం తగిలే సుమ బాణం

సంధ్యా రాగాలెన్నో పెదవుల దాగిన వేళా

వయసే వెచ్చని వెన్నెల వంతెన వేసిన వేళ

అందనిదీ.. అందాలనేది.. అందగనే.. సందేళకది

నా మది కోరెను నీ జత చేరెనులే ..

అందం హిందోళం అధరం తాంబూలం

అసలే చలికాలం తగిలే సుమ బాణం

చలిలో దుప్పటి కెక్కిన ముద్దుల పంటలలో

చలిగా ముచ్చటలాడిన ఉక్కిరిగుంటలలో...

దుమ్మెత్తే కొమ్మ మీద గుమ్మెళ్ళెకాయగా

పైటమ్మే మానుకుంది పరువాలే దాయగా

ఉసిగొలిపే.. రుచితెలిపే.. తొలివలపే.. హా

ఓడివలపై మొగమెరుపై జతకలిపే.. హా..

చేయనిది సడిచేయనిది

నా కన్నె కైపెక్కినది

మొగ్గలు విచ్చెను బుగ్గలు పిండగనే..హోయ్

అందం హిందోళం

అ.. ఆహ...

అధరం తాంబూలం..

అ.. ఆహ..

అసలే చలికాలం

త.. త్తర

తగిలే సుమ బాణం

త.. త్తర

వలపే హత్తుకుపోయిన కౌగిలి అంచులలో

వయసే జివ్వున లాగిన వెన్నెల మంచులలో

గిచ్చుళ్ళ వీణమీద మృదులెన్నో పాడగా

చిచ్చుళ్ళ హాయిమీద నిదరంత మాయగా

తొలి ఉడుకే ఒడిదుడుకై చలిచినుకై.. హా

పెనవేసి పెదవడిగే ప్రేమలకూ..హై

ఇచ్చినదీ.. కడు నచ్చినదీ

రేపంటే నను గిచ్చినదీ

అక్కరకొచ్చిన చక్కని సోయగమే.. హే..

అందం హిందోళం

అ.. ఆహ...

అధరం తాంబూలం..

అ.. ఆహ..

అసలే చలికాలం

ఎ.. ఎహే

తగిలే సుమ బాణం

అ.. ఆహా

เพิ่มเติมจาก Revanth/Chitra

ดูทั้งหมดlogo